SPIRITUAL WAY plus


#spiritualwayplus
#spiritualway+
#spiritual slokas

#TIRUPATI &
#TIRUMALA Insights | Updates | more Local and other Temple Information time to time
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల తిరుపతి కి సంబంధించిన మరియు ఉపాలయాలకు సంబంధించిన ప్రతి సమాచారం అందించబడుతుంది. ప్రధానంగా టి.టి.డి తాజా సమాచారం, శ్రీవారి దర్శనం , వసతి, శ్రీవారి సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అన్నప్రసాదం, అలిపిరి, శ్రీవారి మెట్టు, తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు, పుష్కరణి, తిరుమలలో తోటలు, ఉచిత బస్సు సౌకర్యాలు, ఘాట్ రోడ్డు, కాలిబాట వివరాలు, Tirumala Tirupati devasthanams నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ శ్రీవారి భక్తులకు వీడియో రూపంలో మన ఛానల్ spiritualway + channel లో అందించబడుతుంది.
#TTD Tirumala Tirupati devasthanams (టి.టి.డి.) లేటెస్ట్ సమాచారం కోసం
#spiritualway plus channel subscribe చేసుకోగలరు,
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి షేర్ చేయండి