ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా మండల స్థాయి నాయకులు చొరవ చూపాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి–ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించాను. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో పనిచేసే వారికే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.
తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారి కుమార్తె గెహిని రెడ్డి తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. తిరుపతిలోని (స్విమ్స్) ఆసుపత్రిలో వృద్ధులు, వికలాంగులు మరియు నడవలేని రోగుల కోసం వీల్ చైర్లను అందజేశారు.
అలాగే “ప్రాణం విలువ – రక్షణ అవసరం” అనే సందేశంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. “మా నాన్న సేవా దృక్పథమే నాకు స్ఫూర్తి” అని గెహిని రెడ్డి పేర్కొనగా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే నిజమైన వేడుక అని డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
తిరుపతిలో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారి కుమార్తె గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా గోవిందరాజుల స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దాదాపు 2000 మందికి పైగా భక్తులు, స్థానికులు మరియు నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆడంబరాలకు దూరంగా సమాజ సేవతో పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు.
‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమంలో భాగంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మంగళవారం నాయుడుపేటలో పర్యటించి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా స్టాల్స్‌ను ప్రారంభించి మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదపడతాయని తెలిపారు. అలాగే ‘చెత్త నుండి సంపద’ కేంద్రాన్ని సందర్శించి, చెత్త వేరు చేయడం ద్వారా ఎరువుల తయారీ, ఆదాయ అవకాశాలపై అధికారులకు సూచనలు చేశారు.
నాయుడుపేట పట్టణంలో ‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
తుడా నిధులతో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చి నాయుడుపేటను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు.
"ఎ డే విత్ తుడా చైర్మన్” కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గం MLA నెలవల విజయశ్రీ గారి నివాసం వద్ద నుండి ప్రారంభం అవుతుంది.. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. 🗓️10-02-2026 🕜ఉదయం 9గంటలకు
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్‌లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్‌మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
Dollars Divakar Reddy
“పార్టీ సిద్ధాంతాలే మన బలం.. ప్రజలే మన గమ్యం!”
ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా మండల స్థాయి నాయకులు చొరవ చూపాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి–ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించాను. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో పనిచేసే వారికే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.
#tdp
#TelugudesamParty
#DollarsDivakarReddy
#TUDAChairman
3 hours ago | [YT] | 4
View 0 replies
Dollars Divakar Reddy
ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...
#mahashivratri #happyshivratri
2 days ago | [YT] | 26
View 2 replies
Dollars Divakar Reddy
తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారి కుమార్తె గెహిని రెడ్డి తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. తిరుపతిలోని (స్విమ్స్) ఆసుపత్రిలో వృద్ధులు, వికలాంగులు మరియు నడవలేని రోగుల కోసం వీల్ చైర్లను అందజేశారు.
అలాగే “ప్రాణం విలువ – రక్షణ అవసరం” అనే సందేశంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. “మా నాన్న సేవా దృక్పథమే నాకు స్ఫూర్తి” అని గెహిని రెడ్డి పేర్కొనగా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే నిజమైన వేడుక అని డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
#wearhelmetsforsafety #DollarsDivakarReddy #TUDAChairman #tirupati
3 days ago | [YT] | 21
View 1 reply
Dollars Divakar Reddy
తిరుపతిలో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారి కుమార్తె గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా గోవిందరాజుల స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దాదాపు 2000 మందికి పైగా భక్తులు, స్థానికులు మరియు నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆడంబరాలకు దూరంగా సమాజ సేవతో పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు.
#DollarsDivakarReddy #TUDAChairman #tirupati #AndhraPradesh
3 days ago | [YT] | 31
View 2 replies
Dollars Divakar Reddy
‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమంలో భాగంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మంగళవారం నాయుడుపేటలో పర్యటించి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా స్టాల్స్‌ను ప్రారంభించి మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదపడతాయని తెలిపారు.
అలాగే ‘చెత్త నుండి సంపద’ కేంద్రాన్ని సందర్శించి, చెత్త వేరు చేయడం ద్వారా ఎరువుల తయారీ, ఆదాయ అవకాశాలపై అధికారులకు సూచనలు చేశారు.
#ADayWithTUDAChairman
#sullurpeta #DollarsDivakarReddy #TUDAChairman #tirupati
1 week ago | [YT] | 20
View 0 replies
Dollars Divakar Reddy
నాయుడుపేట పట్టణంలో ‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
తుడా నిధులతో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చి నాయుడుపేటను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు.
#ADayWithTUDAChairman #DollarsDivakarReddy #TUDAChairman #sullurpeta #telugudesamparty
1 week ago | [YT] | 21
View 1 reply
Dollars Divakar Reddy
"ఎ డే విత్ తుడా చైర్మన్” కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గం MLA నెలవల విజయశ్రీ గారి నివాసం వద్ద నుండి ప్రారంభం అవుతుంది.. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
🗓️10-02-2026
🕜ఉదయం 9గంటలకు
#adaywithtudachairman #DollarsDivakarReddy #TUDAChairman #sullurpeta
1 week ago | [YT] | 23
View 1 reply
Dollars Divakar Reddy
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 24
View 1 reply
Dollars Divakar Reddy
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్‌లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
#DollarsDivakarReddy #TUDAChairman #tdp #Tirupati
1 week ago | [YT] | 15
View 0 replies
Dollars Divakar Reddy
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్‌మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
#DollarsDivakarReddy #TUDAChairman #Tirupati #tdp #AndhraPradesh
1 week ago | [YT] | 13
View 0 replies
Load more