Telugu Christian Music



Telugu Christian Music

నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.


When I said, "My foot is slipping," your love, O LORD, supported me.



Psalms - కీర్తనల గ్రంథము 94 : 18

3 years ago | [YT] | 1,520

Telugu Christian Music

అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా


The LORD replied, "My Presence will go with you, and I will give you rest."

Exodus - నిర్గమకాండము 33 : 14

3 years ago | [YT] | 1,506

Telugu Christian Music

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

I am not ashamed of the gospel, because it is the power of God for the salvation of everyone who believes: first for the Jew, then for the Gentile.



Romans - రోమీయులకు 1 : 16

3 years ago | [YT] | 1,577

Telugu Christian Music

సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.

“Shout and be glad, Daughter Zion. For I am coming, and I will live among you,” declares the Lord.


జెకర్యా -Zechariah 2:10

3 years ago | [YT] | 1,278

Telugu Christian Music

యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

Yet you, Lord, are our Father. We are the clay, you are the potter; we are all the work of your hand.

యెషయా గ్రంథము - Isaiah 64:8

3 years ago | [YT] | 1,374

Telugu Christian Music

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

Humble yourselves, therefore, under God’s mighty hand, that he may lift you up in due time.


1 Peter - మొదటి పేతురు 5:6

3 years ago | [YT] | 1,454

Telugu Christian Music

నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

You guide me with your counsel, and afterward you will take me into glory.

Psalms - కీర్తనల గ్రంథము 73:24

3 years ago | [YT] | 1,296

Telugu Christian Music

మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.

Let us not become weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up.

Galatians - గలతీయులకు 6:9

3 years ago | [YT] | 1,052

Telugu Christian Music

దేవా, మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించితిమి.

Within your temple, O God, we meditate on your unfailing love.

Psalms - కీర్తనల గ్రంథము 48:9

3 years ago | [YT] | 1,194

Telugu Christian Music

యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

Praise the Lord. Blessed are those who fear the Lord, who find great delight in his commands.

Psalms - కీర్తనల గ్రంథము 112:1

3 years ago | [YT] | 1,198