Shreyas TV

నాలుగు రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం అందించనుంది తెలుగుదేశం పార్టీ.
#TDP
#TeluguDesamParty
#ChandraBabuNaidu
#NaraLokesh
#AndhraPradesh

1 year ago | [YT] | 3

Shreyas TV

🔸శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు గారు నామినేషన్ దాఖలు
🔸అయ్యన్నపాత్రుడు గారి తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాన్ గారు, మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ అచ్చెన్నాయుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు....
#APAssembly #SpeakerNomination #AyyannaPatrudu

1 year ago | [YT] | 5