My Channel Tirupati

Welcome to My Channel Tirupati.

I Give Information regarding Tirumala Darshan tickets and Rooms.
By Following My channel- I will Guide you regarding:
1.How to get Tirumala Different types of Darshan tickets and rooms
2. All latest news press updates released by TTD
3.How to manage your Tirumala darshan safely

Tirumala Tirupati Devasthanam update
I Dedicate my success to my father - Late Appa Rao.K

Please encourage me friends

For bussiness contact/promotion/collaboration-
7govinda107@gmail.com
Mobile no - 9440153407(whatsuponly)

My Channel Tirupati

Sarvadarshan tokens available status in VISHNUNIVASAM, SRINIVASAM BHUDEVI, NAMASTE

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

6 hours ago | [YT] | 14

My Channel Tirupati

👆 తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల, 2026 ఫిబ్రవరి 15: తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

7 hours ago | [YT] | 20

My Channel Tirupati

Sarvadarshan
Srivari mettu tokens in bhudevi complex

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP
  
t.me/My_Channel_Tirupathi  - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

12 hours ago | [YT] | 20

My Channel Tirupati

Sarvadarshan tokens available status in VISHNUNIVASAM, SRINIVASAM BHUDEVI, NAMASTE

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

12 hours ago | [YT] | 10

My Channel Tirupati

Tirumala ofline accomodation rooms Today in CRO office 15-02-2026

Sarvadarshan tokens full video👇👉👇 -https://youtu.be/bOkizYc9hr4

How to book Srivani VIP Break Daily online tickets - fast booking video | Tirumala 10000rs tickets -
👉👉👉 https://youtu.be/MLeLG2Qoy_s

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

15 hours ago | [YT] | 23

My Channel Tirupati

Om Namo Venkatesaya

14- 02-2026

Total pilgrims : 82,337

Tonsures : 30,825

Hundi kanukalu : 3.58 CR

Waiting Compartments...Out side line at ATGH.

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).. 12 H

Tq

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

17 hours ago | [YT] | 361

My Channel Tirupati

🙏 అందరికి నమస్కారం 🙏

నేను ప్రతిరోజూ మనం ఉపయోగించే రోజువారీ వస్తువులు, మొబైల్స్ & కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ & కిచెన్, గ్రోసరీస్, ఆభరణాలు, లైటింగ్ ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ Amazon, Flipkart, Myntra, Ajio లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్‌సైట్స్‌లో ఆఫర్‌లో దొరికినప్పుడు, వాటిని మన Loot Deals Hub అనే Telegram మరియు WhatsApp ఛానల్స్‌లో షేర్ చేస్తుంటాను.

👉 ఇప్పటికే మన ఛానల్స్‌ని సపోర్ట్ చేస్తున్న మీరందరూ, మా కొత్త Tirumala shop offers - Telegram & WhatsApp ఛానల్స్ లో కూడా తప్పక జాయిన్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

➡️ Join అయ్యి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు & బెస్ట్ డీల్స్ తెలుసుకోండి.

👉 🔗 Telegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

📌 మీరు ఎప్పుడైనా ఆన్లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనాలని అనుకుంటే, మా ఛానల్‌లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి సెర్చ్ చేసి కొనండి.

➡️ దీనివల్ల మీకు అదనంగా ఒక్క రూపాయి ఖర్చు కాదు – మీకు మామూలు ధరే ఉంటుంది.

➡️ కానీ ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే నాకు కొద్దిపాటి కమిషన్ వస్తుంది, అది మీ చిన్న సహాయం, నాకు పెద్ద మద్దతు అవుతుంది.

మా ఛానెల్ లింక్‌ను మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి.
మీ ఒక్క షేర్ మాకు పెద్ద సపోర్ట్ 💙

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
💖 మీ మద్దతే మా బలం – ధన్యవాదాలు!

1 day ago | [YT] | 39

My Channel Tirupati

👆 సూర్యప్రభవాహనంపై శ్రీ సూర్య‌నారాయణ‌స్వామి అభయం

– ప‌ర‌వ‌శించిన భ‌క్త జ‌నం

– ఫిబ్ర‌వ‌రి 15న రథోత్సవం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం 8 గంట‌ల‌కు ఆదిత్య మండలం సూర్యప్రభ వాహనంపై ఖడ్గం, గద, విల్లు ధరించి శ్రీ సూర్య‌రాయణ‌స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆయురారోగ్య‌ప్రాప్తి :

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

వాహ‌న సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఫిబ్ర‌వ‌రి 15న రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ‌ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.45 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

1 day ago | [YT] | 105

My Channel Tirupati

Sarvadarshan tokens available status in VISHNUNIVASAM, SRINIVASAM BHUDEVI, NAMASTE

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/+xqvCI9bjBFBjMjZl

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1M

1 day ago | [YT] | 11