Not just news...Not just an event... A perspective, an analysis and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you.
Please support and subscribe!


Raka Lokam

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....

2 weeks ago | [YT] | 770

Raka Lokam

రాకా లోకం మిత్రులందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభకామనలు.... అందరూ సుఖశాంతులతో కళకళలాడాలి. సమాజం సంపదతో తళతళలాడాలి. దేశ వ్యతిరేక శక్తులన్నీ విషాదంలో వెలవెలబోవాలి.

1 month ago | [YT] | 1,029

Raka Lokam

ఆత్మీయ స్నేహితులారా...

గతంలో నేను వ్రాసిన ’అడుగడుగున గుడి వుంది’ , ’అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్’ పుస్తకాలను మీరు ప్రేమతో ఆదరించారు. నా తాజా పుస్తకం ’అస్సాం గాథలు’ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ రచనలో అస్సాంలో అనేకానేక త్యాగాలు చేసి, ఉగ్రవాదంపై పోరాడిన వీర వరులైన కార్యకర్తల కథలను అందించాను. దీనిని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా...
నేను వ్రాసిన అస్సాం గాథలు కొనాలంటే ఈ కింది ఆన్ లైన్ షాప్ కి వెళ్లి, లింక్ లో లభించే పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు.
www.hindueshop.com/product/assam-gaadhalu-tel/
మిగతా వివరాలకు Call 8520999582 (10 am-6.30 pm)
Whatsapp: 8520999582 లతో సంప్రదించవచ్చు. నా ఇతర రచనల గురించి తెలుసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా వారితో సంప్రదించవచ్చు. నా పుస్తకాల వివరాలు తెలుసుకునేందుకు
www.hindueshop.com/author/raka-sudhakar-rao/లింక్ ను క్లిక్ చేయవచ్చు.
అనేక ధన్యవాదాలు

1 month ago | [YT] | 672

Raka Lokam

image courtesy (My friend Ramesh Babu Ponnada)

1 month ago | [YT] | 223

Raka Lokam

Courtesy: My Friend Sri Ramesh Babu Ponnada.

3 months ago (edited) | [YT] | 1,219

Raka Lokam

మహిషుని మర్దించిన రోజు
రావణు నిర్జించిన రోజు
గాండీవం పట్టిన రోజు
ఆరెస్సెస్ పుట్టిన రోజు
విజయదశమి ఈ రోజు
విజయమే ఇక ప్రతి రోజూ

(చిత్రాన్ని అందించిన మిత్రుడు రమేశ్ బాబు పొన్నాడకు ధన్యవాదాలు)

4 months ago | [YT] | 3,081

Raka Lokam

ఇది మీ కోసమే....
ఇది మీ వల్లే....
ఇది మీదే.......
ఇది మనదే......

5 months ago (edited) | [YT] | 2,070

Raka Lokam

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు (photo courtesy: My friend Sri Ramesh Babu Ponnada).
వరదల్లో చిక్కుకుని బాధల్లో ఉన్న మిత్రులందరికీ వీలైనంత త్వరగా ఊరట లభించేలా చేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాను.

5 months ago | [YT] | 2,928

Raka Lokam

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్లలు
మిత్రుడు రమేశ్ బాబు పొన్నాడ పంపిన ఈ చిత్రాన్ని పంచుకుంటున్నాను.

6 months ago | [YT] | 2,637

Raka Lokam

DEAR FRIENDS..... MY LATEST BOOK "AGNYAAATHA KASHMIR FILES" AND ITS ENGLISH TRANSLATION "WHISPERS OF SILENCE ; THE UNKNOWN KASHMIR FILES" ARE BEING RELEASED ON SATURDAY, 26TH OF JULY AT BANDLAGUDA, RAJENDRA NAGAR. EMINENT JOURNALIST AND EDITOR OF ORGANISER WEEKLY, SRI PRAFULLA KETKAR WOULD BE THE CHIEF GUEST. I INVITE ALL THOSE STAYING CLOSE BY THE VENUE TO ATTEND THE PROGRAMME. MY WARMEST AFFECTION AND DEEPEST LOVE.
RAKA SUDHAKAR RAO
RAKA LOKAM

6 months ago | [YT] | 1,139