ETV Telangana is a 24 x 7 satellite channel comprising News (Telugu News), News based programs, women's infotainment programs,film news, youth based programs, devotional programs, and special programs relating to Telugu language speaking community and the Indian State of Telangana.
ETV Telangana is part of Ramoji group which is a diversified group with substantial business interests in Media (print as well as electronic), Entertainment (Film & TV Software programming), Foods, Finance, Retail, Hospitality & Education. Supporting EENADU Television is the stupendous infrastructure of Ramoji Film City, the world's largest and most comprehensive film studio complex.
ETV Telangana
బల్కంపేట అమ్మవారి ఆలయంలో
ఘనంగా మహాశివరాత్రి పూజలు
మహాశివరాత్రి పర్వదినాన బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమాభిషేకాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, జాకెట్ బట్టలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
#balkampet #yellammatemple #mahashivaratri #etvdigital
1 hour ago | [YT] | 198
View 2 replies
ETV Telangana
శ్రీలంకలో శివరాత్రి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలోని శ్రీ పొన్నంబలవనేశ్వర కోవెలలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొలంబోలో మహాశివరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు ఇండియా పాకిస్థాన్ మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది.
#mahashivaratri2026 #colombo #indvspak #srilanka #etvdigital
3 hours ago | [YT] | 136
View 1 reply
ETV Telangana
ఐఫోన్‌లో ఒకేసారి..
బ్యాక్ కెమెరా, సెల్ఫీ కెమెరా వాడొచ్చు!
#IPhone #AppleIPhone #IPhone #Etvdigital
10 hours ago | [YT] | 77
View 1 reply
ETV Telangana
యాదగిరిగుట్టలో...
వైభవంగా శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్టలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు
#shivaratri #etvdigital
10 hours ago | [YT] | 1,114
View 3 replies
ETV Telangana
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.
#telanganamunicipalelections2026 #Telanganastateelectioncommission #etvdigital
1 day ago | [YT] | 180
View 12 replies
ETV Telangana
ఏ చికిత్సకైనా రూపాయే
వన్ రూపీ డాక్టర్ స్టోరీ ఇదీ..
#onerupeedoctor #offbeatnews #etvdigital
1 day ago | [YT] | 1,034
View 16 replies
ETV Telangana
తమిళనాడు ఫిల్మ్ అవార్డ్స్
AR రెహమాన్, ధనుష్, కీర్తీ సురేష్, సాయి పల్లవికి పురస్కారం
తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. 2016 నుంచి 2022 వరకు వివిధ విభాగాల్లో నటీనటులు, సంగీత దర్శకులు, ఇతరులు అవార్డులను అందుకున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విజేతలకు అవార్డులను అందించారు.
#dhanush #keerthysuresh #shivakartikeyan #etvdigital
1 day ago | [YT] | 403
View 19 replies
ETV Telangana
Telangana Municipal Corporations Election Results 2026
#Municipalcorporationresutls #telanganamunicipalresults #etvdigital
1 day ago | [YT] | 382
View 1 reply
ETV Telangana
Nizamabad Municipal Corporation Election Results 2026 #NizamabadMunicipalCorporation #TelanganaMunicipalElections #etvdigital #NizamabadResults2026
1 day ago | [YT] | 180
View 1 reply
ETV Telangana
Mahabubnagar Municipal Corporation Election Results 2026 #MahabubnagarMunicipalCorporation #TelanganaMunicipalElections #etvdigital #MahabubnagarResults2026
1 day ago | [YT] | 173
View 0 replies
Load more