Harika cakes & vlogs

Hi, I’m Harika 💖 – a housewife from Chirala, passionate about baking and family life. I started my home baking business to share my love for cakes, breads, and sweets with everyone, and now I’m bringing that journey to YouTube! 🎂✨

On this channel, you’ll find:
🍰 Homemade cakes & sweets – Eggless Cakes, No-Oven Cakes (cooker/steamed), Rava Cake, Kalakand, Milk Cake & more.
🥖 Freshly baked breads – soft bread, buns, pav, sandwich bread, and easy baking tips.
📹 Vlogs & lifestyle moments – behind-the-scenes baking, my family life, and sweet everyday memories.

All my recipes are simple, quick, and made with love 💕 – perfect for celebrations or daily treats.


🔔 Subscribe and ring the bell to never miss a new | #HomeCook | #CakeRecipes | #EasyBaking | #IndianCooking#daily vlogs


Harika cakes & vlogs

ఛానల్ నేమ్ changed IndiaToNigeria నుంచి IndiaToNigeria kitchen గా

అందరూ సపోర్ట్ చేయండి

6 months ago | [YT] | 0

Harika cakes & vlogs

IndiaToNigeria Kitchen కి స్వాగతం!
నేను హారిక ప్రస్తుతం ఇండియాలో ఉన్నాను .నా ప్రయాణంలో నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఛానెల్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను
ఇక నుండి మన IndiaToNigeria kitchen లో బేకింగ్ , కుకింగ్ , ఫండెంట్ టిప్స్ వస్తాయి
🎂 జన్మదినాలు, వార్షికోత్సవాలు & ప్రత్యేక వేడుకల కోసం కేక్ రెసిపీలు
🥐 బేకింగ్ రెసిపీలు – మఫిన్లు, కుకీస్, బ్రెడ్ & పేస్ట్రీలు
🍳 రోజువారీ వంటలు, పండుగల కోసం ప్రత్యేక వంటకాలు
🍲 రుచి తగ్గకుండా సమయం ఆదా చేసే సులభమైన వంటల ఐడియాలు
💡 ప్రతి వీడియోలో కిచెన్ టిప్స్ & హ్యాక్స్ – మీరు నమ్మకంగా వంట చేయడానికి సహాయపడతాయి

మీరు ఓ ప్రారంభం చేస్తున్నవారైనా, లేక బిజీ హోమ్ కుక్ అయినా, ఈ ఛానెల్‌లో మీరు స్టెప్ బై స్టెప్ గైడెన్స్, టిప్స్ మరియు తేలికైన పదార్థాలతో రుచికరమైన

6 months ago | [YT] | 0

Harika cakes & vlogs

Hello everyone!
అందరికీ నమస్కారం!
🙏 నా ఛానెల్‌లో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మనమందరం ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతిగా జీవించాలి అని ఆశిస్తున్నాను.




🌿 @IndiaToNigeria🧘‍♀️ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు!

7 months ago | [YT] | 1

Harika cakes & vlogs

🎥 Watch my video to learn how to make soft, bakery-style Pav Bread and rich, festive Kova Buns at home – no preservatives, no shortcuts, just love and perfect kneading! 💕

👇Here is the video link
How to make Bakery la Unde Buns Ila Cheyyandi | Cream buns / Kova Buns making in telugu🥯🍞🥖
https://youtu.be/yCJzUmLfl8Q

If you Loved the recipe? Hit that like button, share it with your foodie friends, and subscribe for more yummy content from IndiaToNigeria! 💕👩‍🍳

8 months ago | [YT] | 0

Harika cakes & vlogs

హలో ఫ్రెండ్స్! 📢

అప్‌డేట్: మాన యూట్యూబ్ చానల్ పేరు **IndiaToNigeria** గా మార్చబడింది.
ఇదే అసలు పేరు, మొదటి నుంచి మా ప్రయాణాన్ని ప్రస్తావించే పేరు.

ఇప్పటి నుంచి మీకు రుచికరమైన వంటలు, బేకింగ్ వీడియోలు, వ్లాగ్స్ అన్నీ **IndiaToNigeria** పేరుతో వస్తాయి.
మా ప్రయాణంలో భాగంగా మీరు ఉండటం మాకు గర్వంగా ఉంది



మీ ప్రేమకు ధన్యవాదాలు 💛
కొత్త పేరుతో, కొత్త ఉత్సాహంతో వెళదాం

8 months ago | [YT] | 0

Harika cakes & vlogs

నేను చూస్తున్న కడాయ్, కుక్కర్, గిన్నె, స్పూన్ — ఇవేవీ నా స్వంతవి కావు.

బయటకి వెళ్లలేను… ఎక్కడికీ వెళ్లి explore చేయలేను…

Nigeriaకి వచ్చినప్పటి నుండి నా జీవితంలో చాలా మారింది.
ఇక్కడే రెండో బిడ్డ పుట్టింది, ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా — అన్నీ నేనే చూసుకోవాలి.
ఇంకా బయటకి వెళ్లి ఏదైనా చూసి, షాప్ చేసి, explore చేయాలంటే అసాధ్యమే అయిపోయింది.

నా వంటింట్లో ఉన్న అన్నీ వస్తువులు కంపెనీకి చెందినవే — నాది ఏమి లేదు.అలాంటి పరిస్థితుల్లోనే నేను వీడియోలు తీసాను, వంటలు చేసి YouTube journey మొదలెట్టాను.

ఇక ఎవరో “ఆ కడాయ్ ఎంత బాగుంది!” అంటే…
నాకు బాధగా కూడా అనిపించింది — అది కూడా నాది కాదు అని చెప్పాలి కాబట్టి. 💔

కానీ ఇదే జీవితాన్ని ప్రేమించడానికి నేర్చుకున్నాను.
ఇది నన్ను బలంగా మార్చింది.

కంపెనీ ఇచ్చిన వస్తువులతోనే వంటలు చేసి, వీడియోలు తీశాను. అంతే కాదు, పిల్లల్ని చూసుకుంటూ, అన్ని ఒంటరిగా మేనేజ్ చేస్తూ నా YouTube జర్నీ మొదలెట్టాను.

ఇవన్నీ చూస్తూ — ఎవరో అడిగారు: “ఆ కడాయ్ ఎంత బాగుందమ్మా, అని అడిగితే నేను ఇచ్చిన ఆన్సర్

8 months ago | [YT] | 1

Harika cakes & vlogs

Hi everyone! Our channel name has changed from @India to Nigeria to The Baking Bloom — we’re focusing now on baking, sweet treats, and all things delicious ,recipes ,vlogs


చాలా రోజుల తర్వాత మళ్లీ మీతో మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
నేను ఇటీవల నైజీరియా నుంచి ఇండియాకు ట్రావెల్ అయ్యాను, అందుకే కొంత గ్యాప్ వచ్చింది.

ఇంటికి వచ్చి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను.
ఇప్పుడు మళ్లీ కొత్త ఎనర్జీతో, కొత్త ఐడియాలతో The Baking Bloom లో బిజీ అవుతున్నాను!

ఇంకా చాలానే ఇంట్రెస్టింగ్ బేకింగ్ వీడియోలు, వ్లాగ్స్, రెసిపీలు రాబోతున్నాయి – మీరందరూ మళ్లీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

9 months ago (edited) | [YT] | 0

Harika cakes & vlogs

Tomorrow cream buns recipe is coming stay tuned

9 months ago | [YT] | 2