Welcome to your favourite channel @, filmbuff1954!

Discover a world of captivating content featuring:
🎶 Music Videos: Original creations and heartfelt performances to stir your soul.
🎥 Honest OTT Movie Reviews: Unbiased opinions on the latest movies, helping you decide what to watch.
💡 How-To Tips: Quick and practical guides to simplify your life.

Subscribe to stay entertained, informed, and inspired!


Filmbuff1954

@Filmbuff1954
నిన్న I miss you అనే తెలుగు మూవీ చూసాను.చాలా బాగుంది.ఫ్యామిలీ తో చూడచ్చు.ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు.కథ సింపుల్ ,పాతది.హీరో కి టెంప్రరీ మతిమరుపు.తీసిన విధానం బాగుంది.కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా,సిద్ధార్థ్,ఆశ్రిత రంగనాథ్ బాగా చేసారు.కొద్దిగా సస్పెన్స్ ,క్రైమ్ పెట్టారు.మళ్ళీ,సిద్దార్థ్ ఫైటింగ్స్ కన్విన్సింగ్ గా లేవు.మిగతా అంతా ఓకే.నా రేటింగ్ 3.5/5.ఇలాంటి Honest reviews kosam naa channel Filmbuff1954 చూడండి

1 year ago | [YT] | 1