RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.Culture, Success Stories, which are deviant and out of the ordinary.
RURAL MEDIA is your one stop destination to uncovering the answers to all.
And anyone can contribute to RURAL MEDIA. Shoot for us, report for us,
your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate, the everyday lives of everyday people.
Subscribe to the New Emerging World Of Journalism today,
youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_…
With love
ShyamMohan,Editor
#Ruralmedia
email : smrm5858@gmail.com




Rural Media

ఒకపుడు ఇక్కడ గడ్డికూడా మొలకెత్తని బీడు నేలలు.
ఇపుడు మిలమిలా మెరిసే 500 ఎకరాలు పండ్లతోటలుగా ఎలా మారాయి ?
https://youtu.be/TeLoOleGR0s

1 day ago | [YT] | 2

Rural Media

నలుగురు చేసే కలుపు పనిని ఒక వీడర్‌ తీసేస్తుంది!
నిముషంలో మల్లెపూలమాల అల్లే మిషన్‌!
కరెంట్‌ లేని కుగ్రామాలో నీళ్లను ఎత్తిపోసే యంత్రం!
ఇదంతా పల్లెల్లో పుట్టిన సైన్స్‌. వీటిని తయారు చేస్తున్న యువకులను
ప్రపంచానికి పరిచయం చేస్తున్నది ఎవరో తెలుసా? https://youtu.be/NYswnEbXUsY

2 days ago | [YT] | 3

Rural Media

జస్ట్‌ పిండి కలిపి వేస్తే చాలు. స్మూత్‌గా గంటకు 400 జొన్న రొట్టెలు వస్తాయి. ఆడవాళ్లు ఇంట్లోనే ఈ పని చేస్తూ, రోజుకు 1000 నుండి 1500 ఈజీగా సంపాదించుకోవచ్చు..’ అని,A to Z రొట్టెలు ఎలా చేయాలో ఉత్సాహంగా చెప్పింది కవిత. Watch - https://youtu.be/f5xW_JPuM3k

1 week ago | [YT] | 5

Rural Media

కష్టాల్లో ఉన్నవారి కథలు పత్రికల్లో రోజూ కనిపిస్తాయి.
చదివి మర్చిపోతాం, ముందుకు సాగిపోతాం.
కానీ రఘు ఆరికపూడి అలా కాదు. ఆ వార్తా క్లిప్పింగ్స్ అతడికి కేవలం వార్తలు కావు
అవి సహాయం కోసం ఎదురు చూస్తున్న జీవితాల చిరునామాలు. దేశంలో ఏ మూలన ఉన్నా,
ఆ కథ వెనుక ఉన్న మనిషిని వెతుక్కుంటూ వెళ్లడం అతడి పని.
స్వార్థమే శ్వాసగా మారిన ఈ కాలంలో వేదనలో ఉన్న 5వేల కుటుంబాలకు ఒక ఆశగా ఎలా మారాడు?
https://youtu.be/FkzeVRKgsUE

1 week ago | [YT] | 3

Rural Media

కేవలం 3 కుంటల భూమిలో రూ.80వేలు ఆదాయం సంపాదిస్తున్నాడు ఈ యువ రైతు.
ఎంత వరకు నిజం? సేద్యంలో అతను పాటించే విధానాలేంటీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చిన్న కమతాల్లో పెద్ద సక్సెస్ సాధించాలనుకునే వారికి ఈ వీడియో ఒక పాఠం ! https://youtu.be/FevKCeS7tYc

1 week ago | [YT] | 3

Rural Media

ఈ మనిషి ఒక్కడే రోజూ 5000 పశువుల ఆకలి తీర్చాలి.
వాటి ఆరోగ్యం కాపాడాలి. తోటి మనిషికే దిక్కులేని ఈ ప్రపంచంలో మూగజీవుల కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? https://youtu.be/jNwa4dUtbys

1 week ago | [YT] | 46

Rural Media

ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్‌తో పని లేదు. డీజిల్‌ కూడా అవసరం లేదు.
కేవలం ఒక్క చార్జ్‌, ఒక సెట్‌ చేసిన మ్యాప్‌ చాలు.
పొలం పనులన్నీ దాని కదే చేసేస్తుంది.
ఎకరా పొలం దున్నాలన్నా, స్ప్రే చేయాలన్నా రూ.100కు మించి ఖర్చుకాదు. https://youtu.be/vTuQ5TNd1ko

2 weeks ago | [YT] | 13

Rural Media

అన్నదాతల ఆత్మహత్యలు... మనకు వార్త.
కానీ ఈ టీచర్‌కు అవి జీవన పాఠాలు. బాలలకు చదువు చెబుతూనే,
సెలవు రోజుల్లో రైతు కుటుంబాల వ్యధలు లెక్కపెడుతున్నాడు.
గత 20 ఏళ్లుగా రైతు ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని ఊరుకోకుండా , వారికి సాయం చేరే మార్గాలు వెతుకుతున్నాడు.
ఆ హీరోతో మా అరుదైన జర్నీ ఇది

2 weeks ago | [YT] | 47

Rural Media

పైసా పెట్టుబడి లేదు, బ్యాంక్‌లోన్‌ లేదు.
పల్లె మహిళలే పెట్రోల్‌ బంక్‌ యజమానులయ్యారు !
నెలకు లక్షల్లో ఆదాయం ! మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. https://youtu.be/J0eaFMiJ4lI

2 weeks ago | [YT] | 5

Rural Media

అడవుల్లో ఈజీగా తోసుకు వెళ్లే డోలీ ఆంబులెన్స్‌. https://youtu.be/aW3IbHf1Jdo

2 weeks ago | [YT] | 8