Eatala-సైన్యం౼తెలంగాణ



Eatala-సైన్యం౼తెలంగాణ

సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) గారి మరణం చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్య స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి డీఎస్ గారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

1 year ago | [YT] | 0

Eatala-సైన్యం౼తెలంగాణ

అపార త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి జాతీయ సమైక్యతను, సమగ్రతను, సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం.

దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

#HappyRepublicDay

2 years ago | [YT] | 4

Eatala-సైన్యం౼తెలంగాణ

తెలంగాణ సాహితీ సౌరభం శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. 🙏

2 years ago | [YT] | 3

Eatala-సైన్యం౼తెలంగాణ

భారతదేశ రాజకీయ చరిత్రలో మేరునగధీరుడు.. తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు.. బహుభాషా కోవిదుడు, మన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి జయంతి సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు.

#PVNarasimhaRao

2 years ago | [YT] | 15

Eatala-సైన్యం౼తెలంగాణ

పుడమి పుకరించింది, తొలకరి పలకరింపుతో.. అన్నదాతకు ఈ ఋతుపవనాలు బాసటగా నిలవాలని ఆశిస్తూ..
రైతులందరికీ.. మృగశిర (మిర్గం) కార్తె శుభాకాంక్షలు. 💐💐

2 years ago | [YT] | 18

Eatala-సైన్యం౼తెలంగాణ

ప్రాణాలను తెగించి నిస్వార్థ సేవ చేస్తూ ప్రతి రోగిని సొంత వారిలా చూసుకొని రోగ నివారణ చేసే నర్సులందరికీ..

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు.

#InternationalNursesDay2023

2 years ago | [YT] | 24