సమస్త ఘనత మహిమా ప్రభావములు ఏకైక దేవునికి సదాకాలము చెందుచున్నది. ఆమెన్.
పాపాన్ని మరణాన్ని సాతానుని జయించిన ఏకైక నిత్య జయశాలి యేసురాజుకు నిత్యము జై జై జైజైజై జై.
PASTOR YARLAGADDA EZRA BABU GARU
దేవుని ఏర్పాటు ప్రకారం ఈ లోకంలో చేస్తున్న ఉన్నతమైన బిజినెస్ పనులను విడిచి పెట్టి అన్నిటికన్న శ్రేష్ఠమైన పరిచర్యలోనికి అడుగుపెట్టి దేవుని స్వరమును విన్న ప్రకారం ఆయన చెప్పిన మాట చప్పున నిత్య ప్రార్థన సన్నిధి సహవాసం అనే పేరుతో పరిచర్యలను ప్రారంభించడం జరిగినది.
యార్లగడ్డ నరేంద్ర బాబు గా పిలువబడుతున్న సమయములో దేవుడే మాట్లగా ఎజ్రా బాబు గా నామకరణం చేయబడి అనేక మందికి దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెందుకు గొప్ప సాధనముగ వాడబడుతున్నారు.
ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని రాజ్యమును కట్టుటయే లక్ష్యంగా చేసుకొని పయనిస్తున్న క్రమములో యూట్యూబ్ ద్వారా వాక్యమును అందించి, ప్రార్థనలు చేసి అనేక మందిని దేవుని సాక్షులుగా నిలువబెట్టలనే ఆలోచనకలిగి ఈ ఛానెల్ ను ప్రారంభించడం జరిగినది.
For More Information And For Special Prayers:
Call:9515121700
WhatsApp: 9515121700
NPS MINISTRIES
Come join us for the Holy Communion Service at NPS church,Gopuvanipalem.
Praise God that we can meet together as one to worship the king of Kings.
Invite you all @NPS Ministries for a wonderful time.
Note:A divine lunch will be served as a symbol of the love and unity of Jesus Christ.
3 months ago | [YT] | 3
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
5 months ago | [YT] | 6
View 0 replies
NPS MINISTRIES
Together in Christ #viral
5 months ago | [YT] | 2
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
5 months ago | [YT] | 8
View 0 replies
NPS MINISTRIES
Together With Christ
5 months ago | [YT] | 2
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
5 months ago | [YT] | 6
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
6 months ago | [YT] | 13
View 1 reply
NPS MINISTRIES
Today’s Promise
6 months ago | [YT] | 11
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
6 months ago | [YT] | 8
View 0 replies
NPS MINISTRIES
Today’s Promise
6 months ago | [YT] | 10
View 0 replies
Load more