"పబ్లిక్ రిపోర్టర్ తెలుగు న్యూస్"యూట్యూబ్ ఛానల్ లో నిత్యం మన చుట్టూ జరిగే ఎన్నో వింతలు, విశేషాలను , సాంప్రదాయాలను , వైరల్ వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు ఉంచడమే కోసం గ్రామస్థాయి నుండి పట్టణాలలో జరిగే గ్రామ దేవతల నుండి అద్భుత కట్టడాలు రథోత్సవ కార్యక్రమలు ఇందులో చూడవచ్చు.. అలాగే కొత్త సినిమాలకు సంబంధించి పబ్లిక్ రివ్యూ కూడా మా ఛానల్ లో చూడవచ్చు..!
FOR ALL SUPPORT FOR THE PUBLIC REPORTER NEWS CHANNEL TELUGU
PUBLIC REPORTER NEWS TELUGU
ఆంధ్రప్రదేశ్‌లో 25 అడుగుల అతిపెద్ద సీతారాముల విగ్రహం మనఆదోనిలో చూద్దాం రండి|largest statue of Sitaramulu in AP | Watch Tomorrow at 9:09 Am
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో భక్తుల కోసం అతి పెద్ద సీతారాముల విగ్రహాలు త్వరలోనే దర్శనమివ్వనున్నాయి. శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో విరాట్ హిందూ సంఘం చొరవతో పునర్నిర్మాణం చేపట్టారు. పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి, సీతారాముల సుందర విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆధ్యాత్మికత, చారిత్రకత, ప్రత్యేకతలతో ఆదోనిలో కొత్త ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన ఈ ఆలయం భక్తుల మనసులను దోచుకుంటుంది.
ఈ ఆలయ విశేషాలు, విగ్రహాల ప్రత్యేకతలు, పునర్నిర్మాణ ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే మా వీడియో చూడండి.
1 year ago | [YT] | 10
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ చిన్నారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే తన ఎడమచేతి బ్యాటింగ్‌తో బంతిని బౌండరీ దాటిస్తున్న మోక్షిత్ అనే బుడతడు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
Toady watch THIS SPECIAL STORY' our Youtube channel PUBLIC REPORTER NEWS TELUGU AT :09 : 19AM
Subscribe FOR MORE UPDATES.. Thanks..
1 year ago | [YT] | 1
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
పెరుగుతున్న దేవుడు! ఈ దేవుడి అద్భుతం వినగానే ఆశ్చర్యపోతారు..
పెరుగుతున్న ప్రాణంతో ఉన్న దేవుడు! ఈ దేవుడి అద్భుతం వినగానే ఆశ్చర్యపోతారు..
కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ నల్లకొండ స్వయంభు పాండురంగస్వామి రుక్మిణి దేవాలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ దేవాలయంలో స్వామి రోజు మూడు రూపాల్లో దర్శనమివ్వడం విశేషం. దేవుడు పెరుగుతున్నాడనే ఆధ్యాత్మిక కథలు ఇక్కడ మీకు వినిపిస్తాయి. ఈ వీడియోలో ఆ దేవాలయ చరిత్ర, అద్భుతాలు, మరియు ప్రత్యేకతలు మీ కోసం! TODAY watch this story on YouTube..like and share all subscribers... THANKS FOR ALL
1 year ago | [YT] | 1
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
ప్రతి రోజు కొత్త రూపం! ఈ దేవుడి చరిత్ర వింటే ఆశ్చర్యపడతారు!
పాండురంగస్వామి దేవాలయం! ప్రతి రోజు పెరుగుతున్న స్వామి నిజమా?
ఆదోనిలోని శ్రీ నల్లకొండ స్వయంభు పాండురంగస్వామి రుక్మిణి దేవాలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో స్వామి ప్రతి రోజు మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు చెబుతున్న ప్రకారం, స్వామి రూపం కేవలం మారడం కాదు, స్వామి క్రమంగా పెరుగుతున్నాడని విశ్వసిస్తున్నారు. Today watch this story on YouTube
1 year ago | [YT] | 2
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
తిరుపతి తర్వాత కర్నూలు జిల్లాలో అద్భుతం... వెలుగులోకి సహజ శిలా దేవుని రూపం...
కర్నూలు జిల్లా ఆదోనిలో మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది! సహజ సిద్ధంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి శిలా రూపం భక్తుల హృదయాలను ఆకట్టుకుంటోంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి శిలా రూపం ఎలా వుంటుందో, ఇక్కడ రణమండల పర్వత ప్రాంతంలో హనుమంతుడు సహజ శిల రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ ప్రత్యేక శిలా రూపాన్ని చూసేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆదోనికి తరలివస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను తప్పక చూడండి! WATCH TODAY AT 7:00 PM..
1 year ago | [YT] | 6
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అతి పెద్ద జైన్ దేవాలయం చూసి ఆశ్చర్యం ఖాయం! TODAY WATCH THIS VEDIO LIKE AND SHARE... THANKS FOR ALL MY SUBSCRIBERS...
కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని పెద్ద తుంబలం గ్రామంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన పార్శ్వమని జైన్ దేవాలయం విభిన్న శిల్పకళా ప్రత్యేకతలతో మంత్ర ముగ్ధం చేస్తుంది. పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం అందాలను మరియు దాని పురాతన వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. జైన మత సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రదేశం భక్తులను, పర్యాటకులను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది..?
1 year ago | [YT] | 8
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
ఆదోనిలో 100 కోట్లతో నిర్మించిన అద్భుతమైన 5 స్టార్ హోటల్ 'విమల రెసిడెన్సీ'కి స్వాగతం! ఈ హోటల్లో విభవవంతమైన గదులు, అద్భుతమైన భోజనాల వసతులు, ప్రాచీన కళా నైపుణ్యంతో రూపొందించిన ఆర్కిటెక్చర్‌తో సుగుణపూర్వకమైన అనుభవం మీ కోసం. విమల రెసిడెన్సీలో ప్రతి కోణం మీకు లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ హోటల్ విశేషాలను మిస్ కాకుండా ఈ టూర్‌ని పూర్తి చూడండి! లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్‌స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం."
Call-to-action:
"మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, లగ్జరీ లైఫ్‌స్టైల్, ట్రావెల్, హోటల్ టూర్లను కవర్ చేసే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మీ సమీపంలో ఉండండి!"
Watch today on public reporter channel
1 year ago | [YT] | 18
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
ఎద్దు గానుగ తో .. స్వచ్ఛమైన 6 రకాల నూనెలు తయారీ చేస్తూ ఆదర్శంగా నిలిచిన రైతు ప్రసన్న రెడ్డి ... ఆదోని మండలంలో మొదటిసారి ఎద్దు గానుగ బిజినెస్ ను ప్రారంభించాడు.. ఈ ఎద్దు గానుగ బిజినెస్ ఎలా ఉంటుంది.? లాభమా ..నష్టమా.. ఈ వీడియోలో చూసేయండి.?
1 year ago | [YT] | 11
View 0 replies
PUBLIC REPORTER NEWS TELUGU
పల్లెటూరిలో కదిలే కిరాణా షాప్ ఎక్కడైనా చూశారా ....? #kiranashop #viralvedio #facebookreels #smartbusiness #Viralidea
1 year ago | [YT] | 3
View 0 replies
Load more