24x7 Media News....Channel gives you Latest and Updated Exclusive Vizag & Hyderabad News.Our Channel gives you Updated info on Andhra Pradesh & Telangana Politics and delivering all Latest News including Breaking News, Regional News, National and International News, Sports Updates, Entertainment, Business, Political, Crime, Movie Related news Fashion Trends & Devotional Programs.

For More Latest Updates Connect With Us!!

Contact us: 24x7medianews@gmail.com

Our Website: www.24x7medianews.com/

Please Subscribe our Channel for more updates:
youtube.com/channel/UCCZX8ULl2tOTfSLFa1FNSWg?view_…


24x7 Media News

ప్రజా ఉద్యమంతో దూసుకెళ్తాం!

* సంతకాల సేకరణలో ప్రజల నుండి విశేష స్పందన..

* మకొద్దీ... ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

* పోస్టర్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

*28న దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్నీ నిరసిస్తూ జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులను ఉద్దేశించి వాసుపల్లి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. అశేష జన సమీకరణతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా కోటి సంతకాల సేకరణలో విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని వైయస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు.
చంద్రబాబు అరాచక అబద్దాల పాలనను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి వివరించాలని సూచించారు. డాక్టర్లు కావాలన్నా విద్యార్థుల కలను, పేదలకు మెరుగైన వైద్యం లభించాలని జగన్మోహన్ రెడ్డి ఆనాడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేశారన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారనీ మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు మార్చుకొని ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో అవినీతి రహితంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

3 months ago | [YT] | 0

24x7 Media News

క్యాన్సర్ పేషెంట్లకు వాసుపల్లి సాయం...

బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
గణేష్ కుమార్

దక్షిణ నియోజకవర్గం 33, 39 వార్డులకు చెందిన ఇద్దరి క్యాన్సర్ పేషెంట్ లకు పేదల ఆపద్బాంధవుడు, మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ రూ.5,000లు ఆర్థిక సాయం అందించి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. 33వ వార్డు అధ్యక్షుడు రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము ద్వారా స్థానికంగా నివాసం ఉంటున్న క్యాన్సర్ పేషెంట్ ఈటి లక్ష్మి ఇంటికి వెళ్లి వాసుపల్లి పరామర్శించి మెడికల్ ఖర్చులకు రూ. 2,500లు అందజేశారు. అలాగే 39వ వార్డు ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీం భార్యకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకొని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి రూ.2500 లు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, 33 వ వార్డు వైసీపీ శ్రేణులు, అలాగే 39 వ వార్డులో అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, 37వ వార్డు అధ్యక్షులు గనగళ్ల రామరాజు, దూడ తాతారావు, చౌడేపల్లి శివ, సాగర్, మహబూబ్ బేగం, ఎర్నిమాంబ ఆలయ చైర్మన్ లండా రమణ తదితరులు పాల్గొన్నారు.

3 months ago | [YT] | 0

24x7 Media News

అన్నదానానికి వాసుపల్లి రూ. 10,000లు వితరణ

39వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందజేత


దక్షిణ నియోజకవర్గం
39వ వార్డులో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని నిర్వహించనున్న మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అందజేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులకు
వైయస్సార్సీపి 39 వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలు అతీతంగా దక్షిణ నియోజకవర్గంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని పండుగలు
ఘనంగా జరుగుతాయన్నారు. ఏడాది దసరా ఉత్సవాలు కూడా దక్షిణ నియోజకవర్గంలో అంబరాన్నంటాయన్నారు. వైయస్ఆర్సీపీ 39 వ వార్డు అధ్యక్షుడు, ముస్లిం విభాగం నాయకులు ముజీబ్ ఖాన్ దసరా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేదవాడి ఆకలి నింపే ఏ కార్యక్రమానికైనా తాను ముందు ఉంటానని, అలాగే తనతో నడిచే వైఎస్ఆర్సిపి దక్షిణ శ్రేణులు కూడా కలిసి నడవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ,
జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షుడు పీతల వాసు వైఎస్ఆర్సిపి నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

4 months ago | [YT] | 1

24x7 Media News

వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ విజయవంతం చేద్దాం!

* ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి


మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగనున్న వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్లు కావాలన్న జనహృదయనేత జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో నెలకొల్పిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు కుటిల రాజకీయాలను యువత అంతా తిప్పి కొట్టాలన్నారు. ఆ జగనన్న చేసిన మంచి కనపడకూడదనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆయన అందించిన సంక్షేమానికి అభివృద్ధికి తూట్లు పొడుస్తుందని వాసుపల్లి దుయ్యబట్టారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు అక్టోబర్ 10 నుండి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ, అక్టోబర్ 22 నుండి నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు జరుగుతాయన్నారు. నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు, నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు జరుగుతాయి అన్నారు. అనంతరం గవర్నర్కు నివేదిక, కోటీ సంతకాల పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహిస్తామని వాసుపల్లి వెల్లడించారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే మరొక బూటకానికి ప్రయత్నిస్తున్నాడని వాసుపల్లి ఆరోపించారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

4 months ago | [YT] | 0

24x7 Media News

జగన్ అడుగువేస్తే! ప్రభంజనం

భూమి బద్దలైనట్టు వచ్చిన జనాలు

* కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన మాజీ సీఎం పర్యటన..

* తరలి వెళ్లిన దక్షిణ వైసీపీ శ్రేణులు

* కేజీహెచ్ లో జన సునామి

విశాఖ జగనన్న పర్యటన సక్సెస్ మీట్ లో వాసుపల్లి

విశాఖలో జననేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జననీరాజనాలు అందుకోవడం కూటమి నేతల గుండెల్లో గుబులు పుట్టాయని మాజీ ఎమ్మెల్యే, దక్షణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం జగన్ విశాఖ పర్యటన సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో దక్షిణ వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి రావడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా అదే ఆప్యాయత కనిపించడం జగనన్న విశాఖ పర్యటన మరింత ఆసక్తి రేకెత్తించిందన్నారు. జననీరాజనాలు చూసిన కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తయన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన జన సునామీని ఆపలేకపోయారన్నారు. ఎండకు, వర్షానికి బెదరకుండా జగనన్నను చూసేందుకు ఎగబడిన ప్రజల ఆదరణ వైయస్సార్సీపీ శ్రేణులలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భూమి బద్దలు అయిందా అన్న చందంగా జనాలు స్వచ్చందంగా తరలి వచ్చారని కొనియాడారు. కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం జగనన్నను చూసేందుకు ఆ ప్రాంతమంతా జనసంద్రోహంతో నిండిపోయిందన్నారు. దక్షిణ నోయోజక వర్గంలో అన్ని వార్డుల నుండి వైసీపీ శ్రేణులతో పాటు జనసంద్రోహం కదిలి వచ్చిందనీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. దక్షణ వైయస్సార్సీపి శ్రేణులు స్వీట్లు అందజేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

4 months ago | [YT] | 0

24x7 Media News

వైసిపినీ మళ్లీ అధికారంలో తీసుకురావడమే లక్ష్యం

* 9వ తేదీ లోగా బూత్ కమిటీలను పూర్తిచేయండి!

* మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ పెద్ద స్కాం...

* జగనన్న రాకతో కళ్ళు తెరుస్తారు...

* దక్షిణ సమన్వయ కమిటీలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

గత వైసీపీ సర్కార్ హయంలో జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన 17 మెడికల్ కాలేజీల స్తాపన చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఆసీలమెట్ట దక్షణ వైయస్సార్సీపి కార్యాలయంలో సోమవారం ఉదయం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సమన్వయ కమిటీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఈ కాలేజీల ప్రైవేటీకరణ, పి పి పి విధానం చంద్రబాబు స్కామ్ లో ఇదొక నాటకమన్నారు. కాగా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మాకవర పాలెం లోని మెడికల్ కాలేజీకి జీ వో లేదని చెప్పడం అవివేకం అని మండి పడ్డారు. ఈ నెల 9 వ తేదీన మాజీ సి ఎం జగన్ అక్కడికి వచ్చినపుడు ఈ జీ వో చూపించి స్పీకర్ కళ్ళు తెరిపిస్తామని అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీని మళ్లీ అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో విశాఖలో 42 వేల మంది చిరు వ్యాపారులు కడుపు కొట్టారన్నారు. ఓటు వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అధికారంలోకి తీసుకువచ్చినందుకు పేద పాటు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు లబోదిబో మంటున్నారని అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో అనేకమంది చిరు వ్యాపారులు నష్టపోయారని, వారందరికీ హాకర్స్ జోన్స్ ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సొంత కాళ్లపై నిలబడాలనుకున్న మహిళలను కూడా ఈ ప్రభుత్వం వేదించడం సిగ్గుచేటు అన్నారు. అమరావతి కోసం విశాఖను చంద్ర బాబు పణంగా పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వాసుపల్లి విమర్శించారు. విశాఖ సంపదను అమరావతికి తీసుకుపోతున్నారని ఆరోపించారు. అధికార వ్యామోహంతో రెచ్చిపోతున్న కూటమి నేతలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని వాసుపల్లి అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో త్వరితగతిన బూత్ కమిటీలు వేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో . వాసుపల్లి తో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

4 months ago | [YT] | 3

24x7 Media News

*COMMISSIONING OF INS ANDROTH - SECOND ASW SHALLOW WATER CRAFT FOR INDIAN NAVY*

The Indian Navy commissioned INS Androth, the second Anti-Submarine Warfare Shallow Water Craft (ASW-SWC), on *06 Oct 2025* . in a ceremonial event held at the Naval Dockyard, Visakhapatnam.

The ceremony was presided over by Vice Admiral Rajesh Pendharkar, Flag Officer Commanding-in-Chief, Eastern Naval Command, in the presence of senior naval officers, representatives of M/s Garden Reach Shipbuilders & Engineers (GRSE), Kolkata, and distinguished civilian dignitaries.

INS Androth is a shining symbol of a maritime *_‘Aatmanirbhar Bharat’_* with over *80% indigenous* content, INS Androth underscores Indian Navy’s sustained efforts in constantly enhancing indigenous content through homegrown solutions and innovative technologies.

At *77m* in length and displacing about *1500 tonnes,* INS Androth is specially designed to undertake anti-submarine operations in coastal and shallow waters. The vessel, a state-of-the-art submarine hunter, is fitted with advanced weapons, sensors, and communication systems, enabling it to detect, track and neutralise sub-surface threats with precision. It can sustain prolonged operations in shallow waters and is equipped with technologically advanced machinery and control systems.

Powered by three waterjet propulsion systems driven by marine diesel engines, INS Androth is extremely agile and manoeuvrable. Its capabilities extend to Maritime Surveillance, Search and Rescue, coastal defence missions, and Low Intensity Maritime Operations (LIMO) making it a versatile platform for littoral operations.

The commissioning of INS Androth adds a significant punch to the Navy’s ASW capabilities, particularly in countering threats posed by adversaries in the littorals. The ship’s induction underscores the Navy’s continued emphasis on indigenisation, innovation, and capability enhancement, while reaffirming the vital contribution of GRSE in strengthening India’s maritime security architecture.

*The ship has been named after Androth, the northernmost island of the Lakshadweep group, known for its historical and strategic importance in India’s maritime domain.*

The induction of INS Androth stands as a proud milestone in India’s journey towards a modern, self-reliant Navy capable of safeguarding the nation’s maritime interests across the spectrum of conflict.

*Speaking on the occasion, the Chief Guest emphasised the strategic importance of indigenously built platforms like INS Androth in strengthening India's maritime prowess and safeguarding national interests. The commissioning marks a major step towards bolstering the Navy's capability in Anti-Submarine Warfare and reaffirms India's commitment to regional peace, security, and maritime cooperation.*

Upon commissioning, the FOCINC, visited various parts of the ship and he was provided a detailed briefing on construction journey and newer indigenous capabilities of the ship. He also interacted with the Commissioning Crew of the ship and officials of GRSE and congratulated them for their dedicated efforts towards timely deployment of INS Androth.

4 months ago | [YT] | 1

24x7 Media News

Another Super 10 for Ashu, another win for Dabang Delhi as they reign supreme over Gujarat Giants

*Vizag, September 11, 2025:* Dabang Delhi K.C. wrapped up the Vizag leg of Pro Kabaddi League Season 12 with a commanding 38-28 win over Gujarat Giants at the Vishwanadh Sports Club on Thursday. Skipper Ashu Malik led the charge with 14 points, while Fazel Atrachali’s High Five anchored the defence as the side continued their unbeaten start to the season.

The table toppers led 8-6 at the 10-minute mark, with Ajinkya Pawar and Ashu Malik combining for five raid points and Fazel Atrachali and Sandeep holding firm in defence. Ajinkya delivered in Do-Or-Die situations, while Ashu dismissed Shadloui to keep the Season 8 champions ahead.

For the Giants, Aryavardhan Navale stood out with three raid points, supported by Rakesh’s couple of strikes. However, missed Do-Or-Die opportunities meant the Giants couldn’t fully capitalise on Dabang Delhi’s empty raids, leaving the contest finely balanced in the opening phase.

However, the script changed in the second phase of the game. Sandeep Deswal successfully tackled Rakesh, and Ashu followed it up with consecutive successful raids, first dismissing Shubham Kumar and then Sumit. This reduced the Giants to just one player – Parteek Dahiya – who was eventually brought down by Fazel Atrachali, inflicting the ALL OUT.

This set the tone for the remainder of the first half. Shadloui struggled to make an impact and failed to open his account, while Ashu, recovering from a slow start, produced two consecutive multi-point raids to complete his fifth straight Super 10. With strong support from Ajinkya, Dabang Delhi went into the break with a commanding 21-14 lead.


Another ALL OUT loomed over the Giants after multiple successful raids from Dabang Delhi, but Rakesh pulled it back with a touch point on Surjeet Singh. This was followed by a Super Tackle when Ashu stepped into the lobby by mistake.

However, it proved to be just a mini comeback, as the ALL OUT arrived before the end of the third quarter. Shadloui continued to struggle, and Rakesh failed to impress after being tackled by Saurabh Nandal. Aryavardhan was brought down by Fazel, and Ashu picked off Shadloui with a touch point to inflict the second ALL OUT, leaving the score at 31-21 with 10 minutes to play.

In what seemed like a consolation, Parteek Dahiya managed a successful raid against Neeraj Narwal, followed by a multi-point raid that dismissed Surjeet and Sandeep. But for every point the Giants scored, Dabang Delhi had an immediate response.

As the match drew to a close, Dabang Delhi sealed yet another commanding win, with Fazel Atrachali completing his High Five after tackling Parteek. Shadloui finally opened his account with successful tackles on Ajinkya and Mohit, but it was too little too late. Led confidently by Ashu Malik, Dabang Delhi wrapped up a 10-point victory to make it five wins in five.

*Please find below the schedule for the PKL Season 12 matches on Friday, September 12:*

Match 1: Jaipur Pink Panthers vs Bengaluru Bulls
Match 2: Tamil Thalaivas vs Bengal Warriorz

Tickets are available on District by Zomato, the official ticketing platform for PKL Season 12: link.district.in/DSTRKT/PKLS12Visakhapatnam2025

For all updates on the Pro Kabaddi league, log on to www.prokabaddi.com, download the Official Pro Kabaddi app or follow @prokabaddi on Instagram, YouTube, Facebook and X.

The Pro Kabaddi League Season 12 is being broadcast live on the Star Sports Network and streamed on JioHotstar from 7:30 pm onwards.

5 months ago | [YT] | 7

24x7 Media News

Inches separate the two sides as U Mumba clinch victory in last raid thriller against Patna Pirates

*Vizag, September 11, 2025:* In the penultimate game of the first leg of PKL 12, U Mumba edged past the Patna Pirates in a nail-biting contest, pulling off a thrilling 40-39 victory at the Vishwanadh Sports Club in Vizag on Thursday.

Ayan Lohchab scripted history to become the first player to record successive 20-point games in PKL history, but was left heartbroken as a costly unforced error in the dying seconds tilted the game away from his side. For U Mumba, Amirmohammad Zafardanesh starred with a Super 10, while Anil made vital contributions in what turned out to be a high-scoring night.

U Mumba were quick off the blocks in this contest, as Vijay Kumar tackled Ayan Lohchab and Anil recorded a two-point raid to give the Season 2 champions a three-point lead. Milan Dahiya opened the scoring for the Patna Pirates, and they were soon back on level terms courtesy of a successful Do-or-Die raid from Ayan.

Zafardanesh then helped U Mumba regain the lead with a brilliant Super Raid, as his side began to take control of the game, opening up a six-point gap. On the brink of an ALL OUT, Ayan Lohchab stood tall for the Pirates with his brilliance on the offensive end, reducing the deficit to just two points, with the score at 9-11 after the first quarter.

U Mumba eventually inflicted the ALL OUT on their opponents, with captain Sunil Kumar leading the way through his first tackle of the night. The Anil Chaprana-led side looked defensively superior, maintaining a seven-point gap with under five minutes left in the first half.

Ayan Lohchab continued his fine form, completing his Super 10 in the opening half. Despite his best efforts, the Patna Pirates trailed by eight points at the break, with the score reading 23-15.

In the opening five minutes of the second half, the Patna Pirates came storming back into the contest. There was no stopping Ayan Lohchab, as his brilliance helped his side inflict their first ALL OUT and bring the scores level. The two teams continued to trade blows, with the scoreboard reading 29-29 heading into the final ten minutes.

Anil and Zafardanesh kept U Mumba in the fight, but Ayan remained unstoppable, keeping the Pirates narrowly ahead with a two-point lead as the clock ticked down to the last five minutes.

Zafardanesh then completed his Super 10, pulling U Mumba back on level terms at 34-34. However, the Pirates regained the advantage thanks to Ayan Lohchab’s sensational effort, as he notched up his second successive 20-point performance.

With under two minutes left, a timely Super Tackle from U Mumba cut the deficit to just one point. Zafardanesh struck with a four second raid to keep U Mumba in the game, levelling the scores with less than five seconds remaining as a tie-breaker seemed imminent and giving Ayan a final chance to seal victory in the last raid. But in the heat of the moment, he committed an unforced error by stepping into the lobby, a mistake that cost his team dearly and handed U Mumba the narrowest of wins.

*Please find below the schedule for the PKL Season 12 matches on Friday, September 12:*

Match 1: Jaipur Pink Panthers vs Bengaluru Bulls
Match 2: Tamil Thalaivas vs Bengal Warriorz

Tickets are available on District by Zomato, the official ticketing platform for PKL Season 12: link.district.in/DSTRKT/PKLS12Visakhapatnam2025

For all updates on the Pro Kabaddi league, log on to www.prokabaddi.com, download the Official Pro Kabaddi app or follow @prokabaddi on Instagram, YouTube, Facebook and X.

The Pro Kabaddi League Season 12 is being broadcast live on the Star Sports Network and streamed on JioHotstar from 7:30 pm onwards.

5 months ago | [YT] | 8

24x7 Media News

Aditya, Pankaj shine as Puneri Paltan beat UP Yoddhas, return to top of PKL 12 standings

*Vizag, September 10, 2025:* Puneri Paltan had a brilliant day at the office as they thumped UP Yoddhas 43-32 at the Vishwanadh Sports Club on Wednesday night. The win was powered by Super 10s from Aditya Shinde and Pankaj Mohite, while Gaurav Khatri chipped in with a solid High Five. For the Yoddhas, Gagan Gowda stood out once again with yet another Super 10.

Puneri Paltan opened the match on a positive note with a successful raid from Aslam Inamdar to claim the first point. However, UP Yoddhas immediately responded through Guman Singh to level the score at 1-1.

The momentum shifted when Pankaj Mohite produced a Super Raid, securing four points and giving Puneri a 7-3 lead. But an error from Mohite soon after allowed the Yoddhas to execute a Super Tackle, narrowing the gap to 6-7. The Yoddhas’ Guman Singh then added another point to bring the score level at 7-7.

UP Yoddhas briefly went ahead with a two-point lead, but Puneri Paltan fought back to make it even again before the first time-out. After the break, Paltan regained control with three consecutive points, stretching the lead to 12-9 with just over seven minutes left in the first half.

The Paltan extended their advantage further by inflicting an ALL OUT, pushing the score to 16-12. Although the Yoddhas picked up a few points late in the half, Puneri held firm and went into the break with a solid 21-16 lead.

Puneri Paltan began the second half strongly with a well-executed tackle to extend their lead. The turning point came soon after when Aditya Shinde’s successful raid helped the Paltan inflict another ALL OUT, pushing the score to 27-17.

Shinde maintained his momentum and soon completed his Super 10 with another successful raid. While he spearheaded the attack, Paltan’s defence stayed sharp and denied UP Yoddhas any chance of closing the gap. At the second-half time-out, the Paltan were firmly in control with a 32-21 lead.

After the break, the pattern of the game remained unchanged. The Paltan quickly added to their tally and inflicted a second ALL OUT in the half, stretching their advantage to 37-22 and creating a massive 15-point cushion. Pankaj Mohite also joined the party by completing his Super 10, capping off another consistent outing.

In the end, Puneri Paltan maintained their dominance on both ends of the mat and sealed the contest with a comprehensive 11-point victory, returning to winning ways and reclaiming the top spot on the points table.

*Please find below the schedule for the PKL Season 12 matches on Thursday, September 11:*

Match 1: U Mumba vs Patna Pirates
Match 2: Dabang Delhi K.C. vs Gujarat Giants

Tickets are available on District by Zomato, the official ticketing platform for PKL Season 12: link.district.in/DSTRKT/PKLS12Visakhapatnam2025

For all updates on the Pro Kabaddi league, log on to www.prokabaddi.com, download the Official Pro Kabaddi app or follow @prokabaddi on Instagram, YouTube, Facebook and X.

The Pro Kabaddi League Season 12 is being broadcast live on the Star Sports Network and streamed on JioHotstar from 7:30 pm onwards.

5 months ago | [YT] | 16