రేపటి మన భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పని చేద్దాం 🙏


Yuvatha

ఏపీలో అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 జారీ చేసింది జగన్ ప్రభుత్వం. అంతేకాదు "సమ్మె చేస్తారా?" అంటూ సమ్మె చేసిన కాలానికి జీతంలో సుమారు రూ.3,450లు కోత పెట్టి రూ.8050 మాత్రమే జమచేసింది. "మీ బిడ్డ, మీ బిడ్డ" అంటూ భలే కత్తి దించావుగా జగన్ రెడ్డీ!
#WhyAPHatesJagan
#JusticeForAnganwadis
#AndhraPradesh
#JaganLosingIn2024

2 years ago | [YT] | 4

Yuvatha

జగన్ మెప్పు పొందడానికి ఒక రేంజులో భజన చేసిన వైకాపా ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతయ్యాయి. సైకో జగన్ కళ్ళలో ఆనందం చూడటానికి ప్రతిపక్షంపై బూతు రోత కూతలు కూసిన వారి స్థానాలు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. టిడిపి నుంచి వైకాపాలోకి జంప్ కొట్టిన జపాంగులకి జగన్ మార్క్ ఝలక్ తగిలింది.
#2024JaganNoMore
#ByeByeVidhvamsam
#HelloNavasakam
#WhyAPHatesJagan
#ByeByeJaganIn2024
#AndhraPradesh

2 years ago | [YT] | 3

Yuvatha

🤗🤗🤗

2 years ago | [YT] | 20

Yuvatha

‪@RGVOFFICIAL‬ అంటే
R రియల్
G గ్రామ
V వాలంటీర్ గాడి
C-గ్రేడ్ సినిమాలు జనాలు చూడడం ఎప్పుడో మానేసారు🥲

2 years ago | [YT] | 183

Yuvatha

అంతేగా🤗🤗

2 years ago | [YT] | 261

Yuvatha

నువ్వు దుకాణం సర్దేయ్ రా పొట్టోడా 🤗🤗
Subscribe ‪@Yuvatha007‬

2 years ago | [YT] | 31

Yuvatha

నిన్న సీఎం సతీమణి పై ఆరోపణలు వచ్చాయని ప్యాలెస్ ఓనర్ తో సంబంధం లేదని ప్రెస్మీట్ పెట్టించారు.....

ఇందులో ట్విస్ట్ ఏంటంటే.....పక్కన తెల్ల చొక్కా వేసుకుని నుంచున వ్యక్తి వైసీపీ నాయకుడు...ఒక constituency ఇంచార్జీ kk రాజు.....

దీన్ని బట్టి మీకేం అర్దం అయ్యింది.....ఇదేదో బలవంతంగా చెప్పించినట్టు లేదూ 🤣🤣

ఆరోపణ నిజం అనుకునేలా ప్లాన్ చేసాడు🤣🤣

2 years ago | [YT] | 31

Yuvatha

చిన్న ఇల్లు పేద ముఖ్యమంత్రి 🤗

2 years ago | [YT] | 349

Yuvatha

ఇలా కూడా దోచుకోవచ్చు 🤗🤗

2 years ago | [YT] | 190