WAC ACADEMY HYDERABAD

BIBLE STUDY GROUP / WAC ACADEMY / WAC QUARTERLY CONFERENCES


WAC ACADEMY HYDERABAD

“మన విశ్వాసం, నమ్మకం మరియు ప్రేమ కష్టకాలాల్లోనే నిరూపించబడతాయి.”

4 days ago | [YT] | 18

WAC ACADEMY HYDERABAD

forms.gle/JJCTjgGWenaKeuyC9

REGISTRATIONS OPEN FOR BES.

Fill the form and finish the process to block your seat

Thank you

1 week ago | [YT] | 24

WAC ACADEMY HYDERABAD

"దేవుడు మీ ప్రణాళికలను విఫలం చేయడానికి అనుమతిస్తాడు, తద్వారా మీ పట్ల ఆయన ఉద్దేశ్యం విజయవంతం అవుతుంది."

1 week ago | [YT] | 28

WAC ACADEMY HYDERABAD

మనుషులు మనల్ని మోసగించవచ్చు. మన ఆశలను భంగపరచవచ్చు. దేవుడెన్నటికీ అలా చెయ్యడు.

రాజులు కూడా మానవ బలహీనతలన్నీ ఉన్న మనుషులే.

సర్వాతీతుడైన దేవుని ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే సహాయాన్ని నిరాకరించి, భూమిపై కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మానవ మాత్రుల అనుగ్రహం కోసం మనుషులు ప్రాకులాడ్డం ఎంత విచారకరం!

1 week ago | [YT] | 24

WAC ACADEMY HYDERABAD

Jesus is a good Master who gives life.

The world is a cruel master that demands everything.

Submit humbly to God,
and enjoy the rest your soul was made for

1 week ago | [YT] | 19

WAC ACADEMY HYDERABAD

”మనము దేవుని చేతి పనికి ప్రత్యక్ష సాక్షులం”

2 weeks ago | [YT] | 20

WAC ACADEMY HYDERABAD

"దేవుడు తన స్వభావాన్ని మనకు తెలియజేస్తూ,
తన దయా మంచితనాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాడు.”

2 weeks ago | [YT] | 17

WAC ACADEMY HYDERABAD

“దేవుడు మన శ్రమల అనుభవాలను వృథా ప్రయాస కానియ్యడు.
మన గాయాల ద్వారా మనకు బుద్ధి నేర్పి
ఆ గాయాల జ్ఞాపకాలను జీవిత కథలుగాను ,
మన కష్టాలను సాక్ష్యాలుగా మార్చి మనము విధేయులమైనప్పుడు ఆయన మహిమార్థమై మనలను ఆయన సాధనాలుగా వాడుకుంటారు”

3 weeks ago | [YT] | 12

WAC ACADEMY HYDERABAD

“వినయముతోను పరిశుద్ధతతోను జీవించడం అనేది, దేవునితో కలిసి తోటలో నడిచినట్లుగా ఉంటుంది.
అక్కడ ఆత్మ కొత్తగా మారుతుంది, మనస్సు స్వస్థత పొందుతుంది, జీవితం ఆశీర్వాదమయంగా మారుతుంది.”

3 weeks ago | [YT] | 20

WAC ACADEMY HYDERABAD

ప్రపంచానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం — ఇతరులకు ఆశీర్వాదంగా జీవించే మన క్రైస్తవ జీవితం.”

3 weeks ago (edited) | [YT] | 14