Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

నా పేరు సంతోష్ కుమార్ ఘనపాఠీ. నేను హిందుత్వవాదిని మరియు జాతీయవాదిని. నేను ఈ ధర్మక్షేత్రం అనే ఛానల్ ద్వారా హిందూ ధర్మానికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలను పంచుకుంటూ ఉంటాను. అలాగే నిజమైన భారతదేశ చరిత్ర గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీక్షకులు నా నుండి ఏ విధమైన వీడియోలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ల ద్వారా నాకు తెలియజేయవచ్చు.

నన్ను వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్లు చేయవద్దు.
8147814781

Arattai Group Link

chat.arattai.in/groups/m43545f31323837323932333431…

Facebook link
www.facebook.com/profile.php?id=61554849335692&…

Instagram ID instagram.com/santosh_ghanapathi?igshid=NGVhN2U2Nj…

టెలిగ్రామ్ ఛానల్ లింక్👇
t.me/Hindudharmakshetram

హరిఃఓమ్, తత్సత్


Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

అత్యంత బాధాకరమైన విషయం. తపోవనం స్వామి వారు పరమపూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు సిద్ధి పొందారు. నారాయణ. వారితో నాకు అత్యంత అనుబంధం ఉన్నది. ఈ విషయం జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నది🙏🙏🙏🥲 వారితో గడిపిన మధుర క్షణాలు

3 days ago | [YT] | 66

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

అత్యంత బాధాకరమైన విషయం. తపోవనం స్వామి వారు పరమపూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు సిద్ధి పొందారు. నారాయణ. వారితో నాకు అత్యంత అనుబంధం ఉన్నది. ఈ విషయం జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నది🙏🙏🙏🥲

3 days ago | [YT] | 1,375

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

తప్పక చూడండి 🕉️🕉️🕉️

1 week ago | [YT] | 73

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

సుప్రసిద్ధ ఋగ్వేద విద్వాంసులు బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనపాఠీ గారితో......🙏🙏🙏

వీరు గత 25 సంవత్సరాలుగా వేద అధ్యాపనం చేస్తూ 70మంది కంటే ఎక్కువ మంది ఘనపాఠీలను తయారు చేసి లోకానికి అందించారు.

1 week ago | [YT] | 2,064

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

తప్పకుండా చూడండి. సంక్రాంతి ప్రత్యేకం.🕉️🕉️🕉️

1 month ago | [YT] | 86

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

విద్యారణ్యం వేదపాఠశాల అష్టమ వార్షికోత్సవాలలో....

1 month ago | [YT] | 1,932