Divine Money Mantras


🙏 Welcome to Divine Money Mantras – A Channel of Pure Devotion & Divine Energy! 🔱

Here you will find:
✨ Powerful Shiva Mantras & Daily Chanting
✨ Koti Deepotsavam & Temple Festival Clips
✨ Ayyappa Swamy Bhakti Songs & Pooja Darshan
✨ Satyanarayana Swamy Vratam & Pooja Moments
✨ Devotional Shorts with Temple Vibes
✨ Positive Energy Mantras for Success & Peace
✨ Meditation, Healing Sounds & Spiritual Motivation

We believe in spreading Bhakti, Peace & Divine Blessings to everyone.
Subscribe now and become part of our growing Divine Family 🙏❤️
Om Namah Shivaya 🔱🔥




Divine Money Mantras

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా, సమాధావచలా బుద్ధిస్తదా యోగమవప్స్యసి.

శ్రుతి విప్రతి పన్నా=నానావిధ శ్రవణాలచే కలత చెంది ఉన్న
తే= నీయెక్క
బుద్ధి= బుద్ధి
యదా = ఎప్పుడు
నిశ్ఛలా = చలించనిదై
సమాధా= పరమాత్మ జ్ఞానమందు
అచలా = స్థిరముగా
స్థాస్యత = నిలిచియుండునో
స్తదా = అప్పుడు
యోగం = యోగమును
(ఆత్మసాక్షాత్కారమును)
అవాప్స్యసి = పో్ందగలరు

అనగా !
నానావిధ శ్రవణాదులచే కలత చెంది ఉన్న , నీయెక్క బుద్ది ఎప్పుడు చలించనిదై పరమాత్మ జ్ఞానమందు స్థిరముగా నిలిచి యుండునో. అప్పుడు యోగమును(ఆత్మ సాక్షాత్కారమును) పొందగలవు..

‪@Divinemoneymantras‬

2 days ago | [YT] | 9

Divine Money Mantras

ఛత్రపతి శివాజీ మహారాజ్ భవానీ మాత (అమ్మవారు) యొక్క పరమ భక్తుడు.ఆయన యుద్ధాలలో సాధించిన అద్వితీయ విజయాలకు, హిందూ సామ్రాజ్య స్థాపనకు అమ్మవారి అనుగ్రహమే ప్రధాన కారణమని నమ్ముతారు.శివాజీ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికా అమ్మవారిని ఆరాధించి,ఆమె నుండి సాక్షాత్తూ దివ్య ఖడ్గాన్ని బహుమతిగా పొందారని ప్రతీతి,ఇది ఆయనకు శత్రువులపై అజేయ శక్తిని ఇచ్చింది.

ఈ రోజు శివాజీ మహారాజ్ జయంతి, భారత జాతి వీరత్వానికి ప్రతీకగా జరుపుకునే ఒక గొప్ప పండుగ..🚩🚩

‪@Divinemoneymantras‬

3 days ago | [YT] | 1

Divine Money Mantras

నేడు గ్రహణం లేదు వచ్చే పౌర్ణమి నాడు ఉంది అందరూ గమనించగలరు

‪@Divinemoneymantras‬

5 days ago | [YT] | 0

Divine Money Mantras

మహాశివరాత్రి రోజు రాత్రి, ముఖ్యంగా అర్థరాత్రి (నిశిత కాలం) సమయంలో శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు.ఫిబ్రవరి 15 అర్ధరాత్రి, సుమారు 12:09 నుండి 12:59 నిమిషాల వరకు ఈ పవిత్ర కాలం ఉంటుంది, ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

బ్రహ్మ-విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా (జ్యోతిర్లింగం) ఉద్భవించిన సమయం.

ఈ సమయంలో శివునికి రుద్రాభిషేకం, బిల్వదళాలతో పూజించడం, పంచాక్షరీ మంత్ర జపం చేయడం చాలా విశేషం.

ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే సకల దోషాలు తొలగి, జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం.

1) కైలాసము పెద్దది కాదు దేహము పెద్దది.
2) ధర్మము పెద్దది కాదు దయ పెద్దది.
3) శిక్షణ పెద్దది కాదు ఆచారము పెద్దది.
4) అధికారము పెద్దదికాదు అభిమానము పెద్దది.
5) ఆస్తి పెద్దదికాదు ఆరోగ్యము పెద్దది.
6) సన్మానం పెద్దదికాదు సంస్కారము పెద్దది.
7) డబ్బులు పెద్దదికాదు గుణము పెద్దది.
8) ఇల్లు పెద్దది కాదు మనస్సు పెద్దది.
9) విద్య పెద్దదికాదు.అనుభము పెద్దది.

‪@Divinemoneymantras‬

1 week ago | [YT] | 1

Divine Money Mantras

సంతృప్తితో కూడిన మనసు,,
ప్రేమతో నిండిన హృదయం,,
రోగం లేని దేహం,,
అప్పులేని జీవనం,,
దైవం మీద నమ్మకం,,
ఇవి ఉంటే చాలు..
ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితులు కల్పించుకొని ప్రశాంతంగా గడిపేయడానికి..!

‪@Divinemoneymantras‬

1 week ago | [YT] | 0

Divine Money Mantras

స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం.

‪@Divinemoneymantras‬

1 week ago | [YT] | 5

Divine Money Mantras

*'కర్మ, కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు"*

‪@Divinemoneymantras‬
ఆ ప్రేరణను మాయ చేస్తోంది. ఆత్మకు పాప పుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యావినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు...!!

2 weeks ago | [YT] | 4

Divine Money Mantras

🔱 NEW VIDEO LIVE – Medaram Samakka–Sarakka Mahā Jatara 🔱

Telangana గర్వకారణమైన
Samakka–Sarakka Medaram Mahā Jatara
భక్తి, శక్తి, గిరిజన సంస్కృతి యొక్క దివ్య సంగమం 🙏✨

🎥 Watch now 👇
👉 https://youtu.be/0es5-H_ou3s?si=YMEYI...

❓ QUIZ FOR YOU:
Samakka–Sarakka Medaram Jatara
👉 ఎంత సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది?

🅰️ Every year
🅱️ Every 2 years
🅲 Every 5 years
🅳 Every 12 years

👇 Answer comments లో చెప్పండి!
👍 Like | 🔁 Share | 🔔 Subscribe

@Divinemoneymantras

#SamakkaSarakka #MedaramJatara #MahaJatara
#TelanganaCulture #TribalFestival #Bhakti #SpiritualVibes

3 weeks ago | [YT] | 0