Kamaniya recipes

For Any Business enquiries :👇👇
shayani5143@gmail.com





friends,
I am VASUMATHI BHANUCHANDER, this channel is about cooking and easy to learn, healthy and delicious recipes.My cooking videos are made in Telugu audio with English subtitles. This videos are cleared explanation and most helpful for new cooking learner's. Most of the recipes are depends on simple ingredients available at home.This is our channel intended for newly married young womens.

I came from telugu family.After marraige i was settled in hyderabad.Cooking is my passion.So i started a cooking channel.

That is " Kamaniya recipes ". (Old name : Shayani's kitchen)

మా యొక్క ఛానల్ లో సులభతరమైన వంటలు నేర్చుకోవడానికి చక్కని మార్గం. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన యువతులకు మా ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.యువతులకే కాకుండా చదువుల కోసం ఒంటరిగా ఉండే యువకులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.





Kamaniya recipes

Coconut pudding visit this short👇👇youtube.com/shorts/ps_pRNd8DG...

1 month ago | [YT] | 1

Kamaniya recipes

Today video out now.. Plz do watch😍 https://youtu.be/4WyhlONaYiE

1 year ago | [YT] | 2

Kamaniya recipes

వేసవిలో చల్లచల్లగా తినడానికి ఇలా కేవలం కస్టర్డ్ పౌడర్,పాలతో తక్కువ టైం లోనే ఈ desserts ని చేసుకోవచ్చు😋మీరు ట్రై చేయండి....
FULL VIDEO LINK :👇👇👇
https://youtu.be/Ho1AfTODHUw

2 years ago (edited) | [YT] | 0

Kamaniya recipes

ఉగాది పండుగ రోజు త్వరగా చేసుకునే 6 రకాల కమ్మని వంటకాలు😋... మీరు ట్రై చేయండి👌
https://youtu.be/XpzxcbIhyfU

2 years ago | [YT] | 3

Kamaniya recipes

అందరు బిర్యానీ ఇంకా పులావ్ ని ప్రెషర్ కుక్కర్ లో చేసుంటారు కానీ చింతపండు పులిహోర ని ఎప్పుడైనా ట్రై చేసారా.... ఈ వీడియో చూసి వెంటనే మీరు ఇంట్లో ట్రై చేసేయండి 👌ఉంటుంది..😋 pulihora in pressure cooker
FULL VIDEO LINK :👇👇👇
https://youtu.be/FWBazLMpZmo

3 years ago | [YT] | 1

Kamaniya recipes

SUNDAY SPECIAL...😋
ఇంట్లోనే ఇలా చాలా తేలికగా ఇంకా టేస్టీగా ఎలాంటి పచ్చి వాసన లేకుండా రొయ్యలతో బిర్యానీని చేయండి...సూపర్ గా ఉంటుంది😋... Prawns Biryani
FULL VIDEO LINK :👇👇👇https://youtu.be/t6n0hpTbQDo

3 years ago | [YT] | 2

Kamaniya recipes

ఈ సంక్రాంతి పండుగకి అందరు చాలా తేలికగా ఇంకా టేస్టీగా చేసుకోగలిగే 6 రకాల స్వీట్స్...😋Sweet Recipes
FULL VIDEO LINK :👇👇👇 https://youtu.be/NaiJAL13YEk

3 years ago | [YT] | 2

Kamaniya recipes

ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా శరీరంలో రక్తాన్ని పెంచే బీట్రూట్ తో ఇలా హెల్దీగా స్వీట్ చేసారంటే jelly తిన్నట్టుగా చాలా బాగుంటుంది😋పిల్లలు చాలా ఇష్టంగా తింటారు..👌https://youtu.be/SNyl7OnJpXs

3 years ago | [YT] | 2

Kamaniya recipes

పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరికి ఆరోగ్యాన్నిచ్చేలా వీటిని ఇలా ఆవిరిపై ఉడికించి పెట్టారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం...అందరు కడుపునిండా తింటారు😋 https://youtu.be/OMk_CMnhK0A

3 years ago | [YT] | 1

Kamaniya recipes

హాయ్ ఫ్రెండ్స్....😊
ఈ రోజు sunday కాబట్టి ఇంట్లో స్పెషల్ గా పనీర్ తో దీనిలో మీకు నచ్చిన కర్రీని చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా వీటి రుచిని ఆస్వాదిస్తూ enjoy చేసేయండి....😋😍

3 years ago | [YT] | 1