ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా, ఆయన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ఆయనకు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం.
కృష్ణానది వరద స్వల్పంగా పెరుగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.నదీ పరీవాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర సహాయంకోసం1070,112,18004250101 టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించండి. ~APSDMA
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం, రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికే శాంతి మార్గం.. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. #JaiShreeRam #ShreeRamaNavami
Jspaddicts
*నేడు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.*
*ఉదయం 9:30కు యుద్ధ నౌకలను పరిశీలించనున్న రాష్ట్రపతి.*
*కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.*
*ఈ నెల 25 వరకు జరగనున్న వేడుకలు.*
*వేడుకల్లో పాల్గొననున్న 70కి పైగా యుద్ధ నౌకలు.*
1 day ago | [YT] | 0
View 0 replies
Jspaddicts
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి విజయం.
6 days ago | [YT] | 62
View 0 replies
Jspaddicts
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా, ఆయన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ఆయనకు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం.
#NetajiSubhashChandraBose
#SubhashChandraBoseJayanti
*#HemasundharKanakalaOfficial"*
Follow For More updates
https://whatsapp.com/channel/0029Vagjl3LAojYtomF2DC1e
3 weeks ago | [YT] | 4
View 0 replies
Jspaddicts
11 months ago | [YT] | 1
View 0 replies
Jspaddicts
*Congratulations Minister @NagaBabuOffl sir*
*Most deserving person*
1 year ago | [YT] | 2
View 0 replies
Jspaddicts
కృష్ణానది వరద స్వల్పంగా పెరుగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.నదీ పరీవాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర సహాయంకోసం1070,112,18004250101 టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించండి. ~APSDMA
1 year ago | [YT] | 2
View 0 replies
Jspaddicts
ప్రముఖ క్రికెటర్, జనసేన పార్టీ యువ నాయకులు శ్రీ అంబటి రాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
#Tenali
#VoteForGlass
#NadendlaManohar
#JSPTDPBJPAlliance
#ManaTenaliManaManohar
#TenaliNeedsNadendlaManohar
#NadendlaManoharForTenali
#TeluguJanaChaitanyaYatra
#NadendlaManoharWinningTenali
1 year ago | [YT] | 11
View 0 replies
Jspaddicts
✊
1 year ago | [YT] | 22
View 0 replies
Jspaddicts
#janasenaparty #nadenlanonohar
1 year ago | [YT] | 13
View 0 replies
Jspaddicts
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం, రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికే శాంతి మార్గం.. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
#JaiShreeRam
#ShreeRamaNavami
1 year ago | [YT] | 14
View 0 replies
Load more