Welcome To Fareesha’s HomeStyle, where cooking meets comfort! Join me as I share delicious home-cooked recipes, kitchen tips, and simple DIY hacks that bring warmth and creativity into your home. Let’s make every meal a celebration of flavor and tradition, right from the heart of your kitchen
ఫరీషా హోమ్స్టైల్కి స్వాగతం! మన ఇంటి వంటకాలను సులభంగా రుచికరంగా చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను . ఫుడ్స్ నుండి ఆరోగ్యకరమైన భోజనాల వరకు, బిర్యానీ, కూరలు, స్ట్రీట్ ఫుడ్, స్వీట్స్, డెజర్ట్స్ వంటి విభిన్న రకాల వంటకాలను .వంటలను మరింత రుచికరంగా తయారు చేయడం కోసం కొన్ని చిట్కాలు, ఇవన్నీ ఫరీషా హోమ్స్టైల్లో మీ కోసం