Myself Kolluri Bharath, formerly serving as a Councilor of Tellapur Municipality and a committed Congress leader. I firmly believe that public service is not a position, but a lifelong responsibility toward society.
I continue to work with dedication to address people’s issues, improve civic facilities, and support inclusive development for all sections of society. My journey in public life is deeply inspired by the ideals and vision of Dr. B. R. Ambedkar, especially his unwavering commitment to equality, justice, and constitutional values.
With honesty, compassion, and determination, my goal remains to stand with the people, work for their welfare, and contribute meaningfully to the progress of society.
Kolluri Bharath
ఉపవాసం మనసును పవిత్రం చేస్తుంది
ప్రార్థన జీవితం కి శాంతిని ఇస్తుంది
ఈ పవిత్ర ఈద్ పర్వదినం మీ జీవితాల్లో
ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
ఈద్ ముబారక్
#EidMubarak
#EidWishes
#FestivalOfPeace
#BlessedEid
#KolluriBharath
#Tellapur
1 day ago | [YT] | 4
View 0 replies
Kolluri Bharath
ధైర్యానికి ప్రతీక… స్వాభిమానానికి ప్రతిరూపం…
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా
మహా వీరునికి ఘన నివాళులు
#ChatrapatiShivajiMaharaj
#ChatrapatiShivajiMaharajJayanti2026
#KolluriBharath
#Tellapur
2 days ago | [YT] | 10
View 0 replies
Kolluri Bharath
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో నిర్వహించిన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి – భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ఈ పవిత్ర కార్యక్రమంలో స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాను. ఈ సందర్భంగా నాకు ఘన స్వాగతం పలికి సన్మానించిన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
#MallikarjunaSwamy
#bramarambhikamallikarjunaswamytemple🙏
#KolluriBharath
#Tellapur
4 days ago | [YT] | 3
View 0 replies
Kolluri Bharath
తెల్లాపూర్‌లో నిర్వహించిన బంజారాల ఆరాధ్య దైవం
శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి
287వ జయంతి ఉత్సవాలలో పాల్గొని
ఆయన ఆశీస్సులు పొందడం గౌరవంగా భావిస్తున్నాను.
#SantSevalalMaharaj
#SevalalMaharajJayanti
#BanjaraCommunity
#Tellapur
#KolluriBharath
5 days ago | [YT] | 2
View 0 replies
Kolluri Bharath
ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా
శివుని దివ్య ఆశీస్సులతో
ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు
#Shivaratri
#Shivaratri2026
#HappyShivaratri
#KolluriBharath
#Tellapur
6 days ago | [YT] | 5
View 0 replies
Kolluri Bharath
ప్రజల తీర్పే కాంగ్రెస్ విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో
ఘన విజయం సాధించడం
ప్రజల విశ్వాసానికి నిదర్శనం.
ఈ గెలుపు పార్టీది మాత్రమే కాదు…
ప్రతి ఓటరు గెలుపు
అభివృద్ధి • పారదర్శక పాలన
మా బాధ్యతగా కొనసాగిస్తాం.
#KolluriBharath
#Tellapur
#TelanganaCongress
1 week ago | [YT] | 5
View 0 replies
Kolluri Bharath
స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు.
#SarojiniNaidu
#KolluriBharath
#Tellapur
1 week ago | [YT] | 6
View 0 replies
Kolluri Bharath
అవార్డుల ప్రదానోత్సవ వేడుక
సామాజిక చైతన్యం, ప్రజల గళం, విప్లవాత్మక కళకు ప్రతీక అయిన
ప్రజాకవి గద్దర్ గారికి ఘన నివాళిగా
సినీ, సాంస్కృతిక రంగాల ప్రతిభకు గౌరవం చెల్లించే
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – అవార్డుల ప్రదానోత్సవం
#GaddarAwards
#Gaddar
#TelanganaCongress
#KolluriBharath
#Tellapur
2 weeks ago | [YT] | 9
View 0 replies
Kolluri Bharath
ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి
శ్రీ కే.సి. వేణుగోపాల్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ నాయకత్వం మరింత బలపడాలని,
దేశానికి–ప్రజలకు మీ సేవలు
అనంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం.
#HappyBirthdayToKCVenugopal
#KolluriBharath
#TelanganaCongress
#Tellapur
2 weeks ago | [YT] | 6
View 0 replies
Kolluri Bharath
ప్రజాయుద్ధనౌక గద్దర్ గారి జయంతిని పురస్కరించుకుని తెల్లాపూర్‌లోని గద్దర్ సర్కిల్ వద్ద గద్దర్ గళం ఆధ్వర్యంలో జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు గద్దర్ గారి కుమార్తె డా. గుమ్మడి వెన్నెల గారు, తెలంగాణ ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ గారు, డా. జేబీ రాజు గారు, పాశం యాదగిరి గారు హాజరై కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులు సీపీ రెడ్డి గారు, ప్రముఖ జానపద గాయని రేలారే గంగా గారు, గద్దర్ అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గద్దర్ గళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్ – 2026లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్‌ను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిలోనూ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని జయంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
#Gaddar
#GaddarJayanti
#PrajaYuddaNoukaGaddar
#GaddarGalam
#GummadiVittalRao
#KolluriBharath
#Tellapur
2 weeks ago (edited) | [YT] | 12
View 0 replies
Load more