Mana Bhatti Vikramarka

Welcome to the official YouTube channel of Sri Mallu Bhatti Vikramarka, Deputy Chief Minister of Telangana, Finance & Energy Minister, and a key leader of the Congress Party. Through this channel, you will stay updated on his vision for Telangana, major government initiatives, energy reforms, financial progress, and his heartfelt connection with the people of Telangana. Join us for inspirational speeches, developmental updates, and the latest news on the ‘Mana Bhatti Vikramarka’ campaign, where leadership meets public service to create a stronger and more inclusive Telangana.
Mana Bhatti Vikramarka, Bhatti Vikramarka Telangana, Deputy CM Telangana, Finance Minister Telangana, Energy Minister Telangana, Congress leader Telangana, Bhatti Vikramarka speeches, Telangana government updates, Telangana development projects, Mana Congress, Bhatti Vikramarka Congress, Telangana politics


Mana Bhatti Vikramarka

ప్రజా పాలనకు పట్టం కట్టిన ప్రజలు

నమ్మకం, విశ్వాసం మీతో ఉంటే అది అభిమానంగా మారి ఆదరిస్తుందని ఈ ఎన్నికలు నిరూపించాయి.
సేవనే పరమార్థంగా తీసుకొని, విద్య, వైద్యం, ఉపాధి తదితర మౌలిక రంగాల సాధికారత లక్ష్యంగా సాగుతున్న ప్రజా పాలన పనితీరుకు దక్కిన కితాబు ఇది.

ఇది రెండేళ్ల అవిశ్రాంత శ్రమకు దక్కిన గౌరవం. నిష్కల్మష నాయకత్వానికి లభించిన ఆదరణ.
గెలుపే లక్ష్యంగా సమష్టిగా తెగించి పోరాడిన కార్యకర్తలు, వారికి అండగా నిలిచిన నాయకత్వం — రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రివర్గ సమిష్టి కృషికి ఈ ఎన్నికల ఫలితాలు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాయి.

రాష్ట్రం మొత్తం ప్రజల అభిమానం వెల్లివిరిసింది. ఇది రానున్న మార్పుకు సంకేతం.
సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా — మీ అభిమానాన్ని, ఆదరణను వమ్ము కానివ్వం.


సదా మీ సేవలో...

భట్టి విక్రమార్క మల్లు
ఉప ముఖ్యమంత్రి & ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి

#ManaBhattiVikramarka #BhattiVikramarkaMallu #election2026 #CongressForDevelopment #PublicMandate #PeopleFirstGovernance #DevelopmentWins #TransparentLeadership #TelanganaDevelopment #GoodGovernance #EducationForAll #HealthcareReforms #EmploymentGeneration #InfrastructureGrowth #CongressForDevelopment #LeadershipWithIntegrity

2 days ago | [YT] | 294

Mana Bhatti Vikramarka

మీరు ప్రోది చేసిన విలువలు,
మీరు నమ్మిన ఆశయాలు…
మాకు ఎప్పటికీ ఆదర్శమే.

మొక్కవోని మీ దీక్ష,
చెదరని మీ విశ్వాసం…
మమ్మల్ని సదా సరైన దారిలో నడిపిస్తూనే ఉంటాయి.

మాజీ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు
స్వర్గీయ మల్లు అనంతరాములు గారి వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఇవే మా హృదయపూర్వక నివాళులు

#MalluAnantharamulu #Tribute #Vardhanti #RememberingALeader #ForeverInOurHearts #CongressLeader #AICC #PCCLeader #Inspiration #ValuesAndVision #Respect #Salute #LegacyLivesOn

1 week ago | [YT] | 198

Mana Bhatti Vikramarka

ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం
ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.
నగరాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం.

#PrajaPrabhutvam #TelanganaProgress #UrbanDevelopment #TownDevelopment #VoteForCongress #DevelopmentPolitics #ProgressiveTelangana #congressforgrowth #ManaBhattiVikramarka

1 week ago | [YT] | 190

Mana Bhatti Vikramarka

గద్దర్ అన్నా…
నీ పాటతో తెలంగాణకు ప్రాణం పోశావు.
తాడిత పీడిత ప్రజలకు
అన్నగా అండగా నిలబడి,
భయపడుతున్న ప్రజలకు ధైర్యం నింపావు.

పల్లెల్లో నీ పాటతోనే పోరాటం మొదలైంది.
ఆ పాటను ఆయుధంగా చేసి,
ప్రజా ఉద్యమాలను ప్రపంచానికి పరిచయం చేశావు.

స్వరాష్ట్ర కాంక్షకు స్వరమై,
ఉద్యమాల గొంతుకగా,
నీ పోరు పాటల బావుటలో
ఎన్నో విప్లవాలు జన్మించాయి.

ప్రజా యుద్ధనౌకగా మారిన
ఆ మహా గద్దర్ గారి జయంతి సందర్భంగా,
ఆయనను స్మరించుకుంటూ,
ఆయన జ్ఞాపకాలలో మునిగిపోతూ…

జోహార్ పెద్దన్న…

— భట్టి విక్రమార్క మల్లు,
డిప్యూటీ సీఎం.

#GaddarJayanthiCelebrations

2 weeks ago | [YT] | 199

Mana Bhatti Vikramarka

సత్యం..శాంతి..అహింసలే... ఆయుధాలుగా చరితపై చెరగని సంతకం వేసిన జాతిపిత...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు...

#MahatmaGandhi #GandhiVardanthi #FatherOfTheNation #TruthAndNonViolence #Ahimsa #PeaceAndUnity #LegacyOfGandhi #TributeToGandhi #NationRemembersGandhi #InspirationToTheWorld #GandhianValues #IndiaRemembers

2 weeks ago | [YT] | 134

Mana Bhatti Vikramarka

రాజ్యాంగ ఆశయాలతో, సమగ్ర అభివృద్ధి దిశగా
రాష్ట్ర ప్రజలందరికీ
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

#HappyRepublicDay #26thJanuary #ConstitutionalValues #InclusiveDevelopment #ForThePeople #SocialJustice #EqualityForAll #PeopleCentricGovernance #DemocraticIdeals #ProgressForAll #DevelopmentWithEquity #ManaBhattiVikramarka
#WelfareState

2 weeks ago | [YT] | 231

Mana Bhatti Vikramarka

రైతులే రాజుగా, రాతలే మార్చే పండుగ, పంట చేలు కోతలతో ఇచ్చే కానుక మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ, ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక కనుమ పండుగ
శుభాకాంక్షలు

#HappyKanuma #KanumaCelebrations #kanuma #HappyPongal

4 weeks ago | [YT] | 191

Mana Bhatti Vikramarka

రైతులే రాజుగా, రాతలే మార్చే పండుగ, పంట చేలు కోతలతో ఇచ్చే కానుక మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ, ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక కనుమ పండుగ
శుభాకాంక్షలు

#HappyKanuma #KanumaCelebrations #kanuma #HappyPongal

4 weeks ago | [YT] | 101

Mana Bhatti Vikramarka

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

#HappyPongal #HappyPongal2026 #sankranthi2026 #sankrantispecial #ManaBhattiVikramarka #HappySankranti

1 month ago | [YT] | 147

Mana Bhatti Vikramarka

చేదు జ్ఞపకాలను భోగి మంటల్లో ఆహతి చేద్దాం..
సరికొత్త ఆశలు, ఆకాంక్షాలకు నాంది పలుకుదాం..
భోగి పండుగ శుభాకాంక్షలు..
#HappyBhogi #bhogi #BhogiCelebrations

1 month ago | [YT] | 188