ప్రతాప్ వర్క్‌షాప్
హలో ఫ్రెండ్స్, ప్రతాప్ వర్క్‌షాప్ ఛానెల్‌కి మీకు స్వాగతం! నా పేరు ప్రతాప్, ఇక్కడ నేను నా అభిరుచిని మీతో పంచుకోవడానికి వచ్చాను – అది ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ.
ఈ ఛానెల్‌లో, నేను సొంతంగా తయారు చేసిన వివిధ రకాల ఇమిటేషన్ జ్యువెలరీ డిజైన్‌లను మీకు చూపిస్తాను. ప్రతి వీడియోలో, నేను ఒక కొత్త డిజైన్‌ను ఎలా తయారు చేశానో, దానికి సంబంధించిన చిట్కాలు, మెళకువలు మరియు మెటీరియల్స్ గురించి వివరంగా వివరిస్తాను.
అంతేకాకుండా, నేను తయారు చేసిన లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్‌ని కూడా ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు, మరియు మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చు.
మీరు జ్యువెలరీ మేకింగ్‌పై ఆసక్తి ఉన్నవారైనా, కొత్త డిజైన్‌ల కోసం వెతుకుతున్నవారైనా, లేదా నా క్రియేషన్స్‌ను చూడాలనుకునేవారైnనా, ఈ ఛానెల్ మీకు సరైనది.
మరిన్ని అద్భుతమైన జ్యువెలరీ వీడియోల కోసం ప్రతాప్ వర్క్‌షాప్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తును నొక్కండి, తద్వారా నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీ మద్దతుకు thankyu ❤️pless saport prathap workshop🙏
Prathap Workshop
ఒక గంటలో లైవ్ చేస్తా మిస్ అవ్వకండి
2 months ago | [YT] | 36
View 11 replies
Prathap Workshop
ఒక్క మూడు రోజులో త్రిలోహ చైన్స్. గురించి వీడియో వస్తుంది అది చూసిన తరువాత ఇప్పటి వరకు అర్ధం పెట్టిన ప్రతి ఒకరికి చైన్స్ పంపిస్తా!!
రేపు 10k సబ్స్క్రయిబ్ గురించి.. మాట్లాడుకుందాం లైవ్ లో.... 🙏
3 months ago | [YT] | 89
View 27 replies
Prathap Workshop
ఈరోజు లైవ్ పెట్టేస్తా... ఎవరెవరికి ఏమేమీ డౌట్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేస్తా!!
3 months ago | [YT] | 27
View 11 replies
Prathap Workshop
chat.whatsapp.com/JiGpqFICbXtFDidADaEa4O?mode=wwt
గ్రూప్ లింక్ ఓపెన్ కానీ వాళ్ళు ఒకసారి పైన ఉన్న గ్రూప్ ఓపెన్ చేసి చూడండి...సరుకు మాత్రం ఏమి లేదు అందరికి ఒకే సారి అందాలని ఎక్కువగా చేస్తున్న నిరాశ పడకండి 🙏..
3 months ago | [YT] | 23
View 12 replies
Prathap Workshop
పంచంలోహం!! మీద మీరు అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి??
4 months ago | [YT] | 113
View 40 replies
Prathap Workshop
30 మినిట్స్ లో లైవ్ అండి.. అందరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఉన్న డౌట్స్ కచ్చితంగా అడగండి!!
4 months ago | [YT] | 26
View 8 replies
Prathap Workshop
మీతో మాట్లాడాలి.!!... ఎన్ని గంటలకి లైవ్ లోకి రావాలి..!!! చెప్పండి...
4 months ago | [YT] | 50
View 89 replies
Prathap Workshop
ఒక నెల క్రితం మంచి మెటల్ తో ఒక చైన్ ఉంగరం చేసి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అని చెక్ చేస్తున్నాం!!
మొత్తానికి వాడిన తరువాత ఇలా ఉండి ఇంకా మీకు ఎలర్జీ కానీ రంగు పోవడం అనేది జరగదు!! మెటల్ సెట్ అయ్యింది... ఇంకా ఇవి చేసి ఎంత రేటు పడుతుంది.. ఉంగరం ఎంత చైన్ ఎంత అని కూలి లెక్క వేసి ఇంకా మీరు మర్చిపోలేని అద్భుతమైన... మెటల్ ఇస్తాను!!
4 months ago | [YT] | 218
View 53 replies
Prathap Workshop
అసలు ఎలా వస్తుంది నా మైండ్ లో ఉన్నది ఉన్నట్టు వస్తుందా లేదా అనే ప్రయత్నం తో చేసిన ఒక జత చాంద్ బాల్ కమ్మలు. చేశాను!!
అడిగిన ప్రతి ఒక్కర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా చేస్తున్నా... అలాగే దీని గురించి రేపు వీడియో వస్తుంది చిన్న ట్వస్ట్ లాగా పెట్టాను ఈ కమ్మకి చూడగలరు!!✨... ఇమిటేషన్ గోల్డ్ కి మించి ఉండాలనే నా ఈ ప్రయత్నం!!!
4 months ago | [YT] | 300
View 93 replies
Prathap Workshop
నాకు ఎంతో ఇష్టమైన చందబాల్ డిజైన్ సెట్ చేశాను.... అలాగే దీనికి ఇంకో స్పెషల్ ఉంది అది అయ్యాక వీడియో లో చెప్తా... చిన్న ట్విస్ట్ ఉంటుంది.. సుపగా వస్తుంది.. కింద బుట్ట వస్తుంది అయ్యాక చూపిస్త మొత్తం...
4 months ago | [YT] | 102
View 11 replies
Load more