Shadruchulu by Kiran

Hi friends in my channel iam sharing cooking videos for foodies, moral stories for kids, piligram tour, devotional, craft videos, beauty and health tips, gardening ideas. I hope all viewers support to my channel.


Shadruchulu by Kiran

12 రాశుల వారికి 2025 September 7 చంద్ర గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది

5 months ago | [YT] | 1

Shadruchulu by Kiran

Hi friends. మీ అందరికి ఒక శుభవార్త. 21st జులై 2025 నుండి మన shadruchulubykiran ఛానల్ లో ఒక క్విజ్ ప్రోగ్రామ్ మొదలు అవుతుంది. ముందుగా జవాబు చెప్పిన 3 కి ప్రైజులు ఉంటాయి. దీని కోసం మీరు చేయవలసినది మన ఛానల్ మెంబర్ షిప్ తీసుకోవాలి. మంచి మంచి గిఫ్ట్ లు మిస్ అవద్దు అనుకుంటే త్వరపడండి.

7 months ago | [YT] | 1

Shadruchulu by Kiran

ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కోసం రేపటి నుండి నారాయణీయం ప్రారంభం.
ఈ అవకాశం కేవలం Channel Members కి మాత్రమే.

9 months ago | [YT] | 5

Shadruchulu by Kiran

Shadruchulubykiran చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

10 months ago | [YT] | 4

Shadruchulu by Kiran

Shadruchulubykiran ఛానల్ viewers అందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయురారోగ్యాలతో సంతోషము గా ఉండాలి.

10 months ago | [YT] | 6

Shadruchulu by Kiran

మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు

1 year ago | [YT] | 4

Shadruchulu by Kiran

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

1 year ago (edited) | [YT] | 2

Shadruchulu by Kiran

అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరు సంతోషం గా వుండాలి. కష్టాలన్నీ భోగి మంటల్లో పోవాలి అన్ని సంతోషాలే వుండాలి అని ఆశిస్తున్నాను.

1 year ago | [YT] | 5