Satya Nikky 😃😃

M.Sc B.ed F.I.I.I


Satya Nikky 😃😃

విజయనగరం ఉత్సవాలు 2024

1 year ago | [YT] | 3

Satya Nikky 😃😃

TET-2024 MATHEMATICS -Paper 1

Simple question but Important from 5th class 👍

Q) 64,624 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం?

‪@satyaspeciall‬

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

Most Important TET-2024 MATHS question

Q) 20 టన్నుల ఇనుము ఖరీదు ₹6,00,000. అయినా 560 కిలోల ఇనుము ఖరీదు (రూపాయలలో )..?


‪@satyaspeciall‬

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

TET-2024 PAPER-1 MATHEMATICS

2018 లో అడిగిన ప్రశ్న..

Q) -62, -37, -12,.... క్రమంలో తర్వాత సంఖ్య?

1 year ago | [YT] | 1

Satya Nikky 😃😃

TET-2024 PAPER-1 MATHEMATICS

AP TET PAPER-1 2018 లో అడిగిన ప్రశ్న

Q) 3/5 సమానమైన భిన్నం


‪@satyaspeciall‬

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

TET - 2024 Paper 1 మాథమాటిక్స్

(28-02-2024 న జరిగిన TET లో అడిగిన ప్రశ్న)

Q)నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు ₹200 ఇస్తే మొత్తం ₹780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము?

‪@satyaspeciall‬

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

TET-2024 Paper-1 Mathematics (6th pg63)

Q) 13 మరియు 31 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు, ఒకే అంకెలు 1 మరియు 3 ని కలిగి ఉంటాయి.. ఇలాంటి ప్రధాన సంఖ్యల జతలు 100 లోపు ఎన్ని ఉన్నాయి?

‪@satyaspeciall‬

1 year ago | [YT] | 1

Satya Nikky 😃😃

(Plz Subscribe our channel for more questions)

మన సంఖ్యలను తెలుసుకుందాం..6th pg :17
TET - 2024 Paper 1 Mathematics

Q) a = 999+1, b = 9999+1, c = 99999+1 అయిన a+b+c =?

 @Aptet2024 ‪@aptetpsychology‬ @maths
‪@Kurmaraomathsclasses‬ ‪@apdscrajuyaramala‬ ‪@teachereligibilitytest7590‬

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

(Plz Subscribe our channel for more questions)

మన సంఖ్యలను తెలుసుకుందాం..
TET - 2024 Paper 1 Mathematics

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?

1) ఒక మిలియన్ = 10 లక్షలు
2) ఒక కోటి = 10 మిలియన్లు
3) ఒక బిలియన్ = 1000 మిలియన్లు

1 year ago | [YT] | 0

Satya Nikky 😃😃

TET - 2024 Paper 1 Mathematics

Q) అతి పెద్ద రెండు అంకెల సంఖ్య, అతిపెద్ద మూడంకెల సంఖ్య మరియు అతిపెద్ద నాలుగు అంకెల సంఖ్యల మొత్తం?

1 year ago | [YT] | 0