Balka Suman Connects

𝘽𝙍𝙎 𝙥𝙖𝙧𝙩𝙮

𝙏𝙀𝙇𝘼𝙉𝙂𝘼𝙉𝘼 𝙎𝙏𝘼𝙏𝙀


Balka Suman Connects

లోక బాంధవుడు, ఆ కైలాస నాథుని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ..
ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు! 🔱🙏🕉️

#MahaShivaratri #OmNamahShivaya #HarHarMahadevॐ

15 hours ago | [YT] | 359

Balka Suman Connects

మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకాలో ఎగిరిన గులాబీ జెండా

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా రెపరెపలు! మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన క్యాతనపల్లి ఓటర్లు.

2 days ago | [YT] | 675

Balka Suman Connects

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల ను ప్రలోభ పెట్టుకుంటూ, బూత్ ల వద్ద తిరుగతూ ప్రచారం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి వైఖరిని నిరసిస్తూ.. డబ్బులు పంచుతున్న చెన్నూర్ మున్సిపాలిటీ 2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి వారికి ఎలక్షన్ కమీషన్ను రాజ్యాంగాన్ని తుంగలో తొకుతున్న మంత్రి పై నిరసన చెన్నూర్ అంబేద్కర్ చౌక్ వద్ద నల్లకండువలతో నిరసన తెలిపిన *మాజి చెన్నూర్ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు Dr. బాల్క సుమనన్న గారు...

4 days ago | [YT] | 583

Balka Suman Connects

*//రాజ్యాంగ విలువను, ఎన్నికల విధానాలను తుంగలో తొక్కుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి//*

ఈరోజు చెన్నూర్ మున్సిపాలిటీ పరిధి లో సమయం 12గంటల 25నిముషాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి NP వాడాలోని 4,5 వ బూత్ ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థులతో బైక్ పైన తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు

4 days ago | [YT] | 116

Balka Suman Connects

Vote For Car 🚗

5 days ago | [YT] | 546

Balka Suman Connects

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు 'టాప్ గేర్'!

గులాబీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం.. కార్నర్ మీటింగ్‌లు, భారీ రోడ్ షోలతో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ.

అబద్ధాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడదాం.. అభివృద్ధికి బాటలు వేసే కారు గుర్తుకే ఓటేద్దాం!
#VoteForCar

6 days ago | [YT] | 579

Balka Suman Connects

కుల పెద్దలను కొనేస్తున్న మంత్రి వివేక్...

మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుల సంఘాల పెద్దలకు భలే గిరాకీ ఏర్పడింది..

ఒక వార్డులో ఒకే సామాజిక వర్గం నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్న చోట ఓట్ల చీలికను అడ్డుకునేందుకు మంత్రి వివేక్ కుల పెద్దలను ఆశ్రయిస్తున్నారు..

గెలిచిన తర్వాత సామాజిక భవనాలు, ఇతర అభివృద్ధి పనులు చేస్తామంటూ హామీ పత్రాలు అందజేస్తున్నారు..

ఎన్నికల వేళ వారిని సంతృప్తి పరిచేలా తోచినంత అందిస్తున్నట్లు సమాచారం..

ఎన్నికల ముందే భవనాలకు ప్రొసీడింగ్ కాపీలు, రోడ్లు, సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన మంత్రికి ఇన్ని రోజులు ప్రజలు గుర్తుకు రాలేదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి..

1 week ago | [YT] | 18

Balka Suman Connects

చెన్నూరులో హరిశ్ రావు ప్రచారానికి అడ్డంకులు!

చెన్నూరు నిజాయజవర్గం క్యాథనపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరిశ్ రావు ప్రచార ఏర్పాట్లను అడ్డుకున్న అధికారులు, పోలీసులు.

అనుమతులు లేవని సాకుతో ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతల ఆరోపణ.

ఇది రాజకీయ ప్రేరణతో చేసిన అడ్డంకులేనని బీఆర్ఎస్ నాయకుల విమర్శ.

మంత్రి వివేక్ ఆదేశాలతోనే అధికారుల అడ్డంకులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న గులాబీ పార్టీ శ్రేణులు.

ప్రజాస్వామ్యంలో ప్రచార హక్కును కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపాటు.

1 week ago | [YT] | 181

Balka Suman Connects

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ హవా.

నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని వదిలి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

తాజాగా క్యాతనపల్లి మున్సిపాలిటీ 16 వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.

వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు.

ఈ సందర్భంగా సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన 16వ వార్డ్ అభ్యర్థి కృపానందం (గ్యాస్ నాని) నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

1 week ago | [YT] | 362

Balka Suman Connects

క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు, ఆరు వార్డులకు సంబంధించి అమరవాది గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ గారు. ఈ రెండు వార్డులలోని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

1 week ago | [YT] | 328