Datta vaibhavam

Sripada sri vallabha swami vaaru antardhanam ina roju 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

3 months ago | [YT] | 2

Datta vaibhavam

మాఘ శుద్ధ తదియ

నేడు దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారము అయిన

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి జన్మ స్ధానం అయిన

పిఠాపురంలో శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి,

శ్రీ నృసింహ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజు.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

1 year ago | [YT] | 6

Datta vaibhavam

జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి జయంతి..

శంకరాచార్యుల 108 అడుగుల మూర్తిని చూసిన స్వయముగా ఆయనే మనల్ని చూస్తున్నారు అనే భావన కలుగుతుంది.

మీరూ ఆ మూర్తిని దర్శించుకుని తరించండి.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

1 year ago | [YT] | 3

Datta vaibhavam

నీ కరుణా పూరితమైన ఆ వీక్షణాలు చూసినా మా

సమస్తమైన బాధలు మరచి ప్రశాంతతను పొందేటువంటి

ప్రసన్న వదనం కలిగిన ఓ దత్తాత్రేయా....!!!!!

నీ పాద పద్మాలకు అనంత కోటి వందనాలు .....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

జై గురు దత్త......

శ్రీ గురు దత్త.......

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 23

Datta vaibhavam

🙏🏻🙏🏻🙏🏻 దత్త దర్శనం 🙏🏻🙏🏻🙏🏻

దత్త దిగంబర శరణు శరణు 🙏🏻🙏🏻🙏🏻

శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శరణు శరణు 🙏🏻🙏🏻🙏🏻

నృసింహ సరస్వతి దిగంబర శరణు శరణు🙏🏻🙏🏻🙏🏻

జై గురు దత్త
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

శ్రీ గురు దత్త
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 41

Datta vaibhavam

🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దత్త దర్శనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

దత్త నామము : జై శ్రీ గురు దత్త

👆

ఈ నామాన్ని కనీసం 21సార్లు ప్రతి నిత్యం స్మరించండి.

తప్పక విజయం సాధించడంతో పాటు ఆ దత్తుని అనుగ్రహాన్ని పొందుతారు.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 46

Datta vaibhavam

🙏🙏🙏 దత్త పాదుకా దర్శనం 🙏🙏🙏


స్మరించినంతమాత్రముచే భక్తుల బాధలను, పాపాలను

తొలగించి, వారిని పాపవిముక్తులను చేసే దయామయ

మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏


దత్త దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీపాద శ్రీవల్లభ దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నృసింహ సరస్వతి దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 33

Datta vaibhavam

దత్త దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీపాద శ్రీవల్లభ దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నృసింహ సరస్వతి దిగంబర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

స్మరణచేయువారికి తప్పక అనుగ్రహాన్ని ప్రసాదించే స్మర్తృగామి మీకు మా
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ఏ సమస్య ఉన్నా ఆర్తితో దత్తా శరణు శరణు అని ఎవరైతే వేడుకుంటారో వారికి తప్పక దత్త అనుగ్రహం కలుగుతుంది.

జై గురు దత్త.....

శ్రీ గురు దత్త.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 39

Datta vaibhavam

జై గురు దత్త...
శ్రీ గురు దత్త....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సర్వ పాపాలను నశింపజేసి
సర్వ శుభములను కల్గింపచేసే

దత్త పాదుకాభిషేకం.......🙏🙏🙏🙏🙏

దత్త దిగబర
శ్రీపాద శ్రీవల్లభ దిగంబర
నృసింహ సరస్వతి దిగంబర

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Like
Share
Comment
Subscribe
‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 22

Datta vaibhavam

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Datta Darshan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai Guru Datta….
Sri Guru Datta…..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Sripada Rajam Saranam Prapadhye……
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


Chant: Digambara Digambara Sripada Vallabha
Digambara
Digambara Digambara Avadhoota Chintana Digambara…..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Chant 👆🏻 atleast 11 times daily

You can observe the difference in your life…


Like
Share
Comment
Subscribe
‪@dattavaibhavam‬

2 years ago | [YT] | 12