Devotional_History

#Devotional__History
ప్రస్తుత కాలంలో మన పురాణ కథలను, సాంప్రదాయాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మన ఛానల్ లో భక్తి కథలను, పురాణ రహస్యాలను, ఆశ్చర్యకర సన్నివేశాలను, ప్రస్తుత యువతకు, భవిష్యత్తు తరాలకు అర్థవంతంగా.. కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ పవిత్ర చిన్న ప్రయత్నానికి ఆ భగవంతుడి.. అలాగే మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము.. చివరి వరకు మన ఛానల్ కు మీ చేయూత ఉంటుందని నమ్ముతున్నాము..

మన ఛానల్ ని Subscribe చేసుకొని, మన పురాణ కథలను భవిష్యత్తు తరాలకు అందివ్వడానికి, మాతో చేయి కలపాలని కోరుకుంటున్నాము. మన చానల్ ని Subscribe చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు

prashanthbeegala533@gmail


Devotional_History

ఓం నమః శివాయ! 🙏 (ఓం నమో భగవతే వాసుదేవాయ)
దైవానుగ్రహం మరియు మీ అందరి ఆదరణతో మన ఛానెల్ ఈ రోజు 1000 మంది సభ్యుల (1K Subscribers) మైలురాయిని చేరుకుంది. మా కంటెంట్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
మన పురాణ ఇతిహాసాల గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీ మద్దతు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ❤️

‪@Devotional_History‬

#1ksubscribers #thankyou #mythology #teluguchannel #milestone"

2 months ago | [YT] | 7

Devotional_History

🌟🎉 500 Subscribers Completed! 🎉🌟

అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
మీ ప్రేమ, సపోర్ట్, కామెంట్స్, షేర్స్ వల్లే ఈ చిన్న ప్రయాణం ఇంత పెద్ద స్టెప్‌కి చేరింది.
ఇక ముందూ కూడా మంచి కంటెంట్ తీసుకుని రావడానికి కష్టపడుతాను.

మీరు ఇలా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి.
Love you all ❤️😊
🎯 Mana Next target 1000 subscribers..

2 months ago | [YT] | 6