Jai Sri Ram
Welcome to Alekya Anil Vlogs! 🎉
Join us as we bring the fun, laughter, and love of family life straight to your screen! From hilarious husband vs. wife moments to heartwarming family adventures and side-splitting comedy with friends, there's never a dull moment here! 🤣💑👨👩👧
Whether we're cooking up chaos in the kitchen, pranking each other, or just sharing our daily shenanigans, we promise you'll be entertained every step of the way. So, grab your popcorn, sit back, and get ready to laugh out loud! 🍿😂
👉 Don't forget to hit that subscribe button and turn on notifications so you never miss out on the fun!
👍 Like, share, and support us as we spread the joy and bring smiles to your face!
Thanks for being part of our journey—let's keep laughing together! 🙏💖
#FamilyFun #ComedyVlogs #AlekyaAnilVlogs #comedy #comedyvideos #funny #telugucomedycouple #husbandwifecomedy #funnyvideos&#cooking #foodrecipes #kidsfood
#momsonbonding #entertainment #momson #ideas #decrestion
Alekyanilvlogs1992
Toady breakfast మొక్కజొన్న గారెలు 😋తీపివి&కారానీవి #mokajonagarelu #breakfast
1 week ago | [YT] | 4
View 0 replies
Alekyanilvlogs1992
సంక్రాంతి పండుగ అప్పుడే అయిపోయిందా 😊🧿😔అనిపిస్తుంది తీపి జ్ఞాపకాలు ఎప్పుడు మరువలేనివి🥰🎊💥#@anilsunilvlogss
ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ నేను నా భర్తతో కలిసి, sweets memory's 🥰
చూద్దామా😀👌
సంక్రాంతి వస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ తిరిగి వస్తాయి,
"మన ఊరికి మన గుండెలోకి తిరిగి వచ్చే పండుగ",
ఇంట్లో చుట్టాలు బంధువులతో హడావుడి
ఆ నవ్వులు ఆ బంధాలు
మన ఇంటి మనుషులతో ఉండే పక్కా ప్రేమ
అక్క చెల్లెలు అన్నదమ్ముల ప్రేమలు❤️🧿
నేను నా మెట్టినిల్లు ముందు వేసిన ముగ్గు
గోదాదేవి కళ్యాణం,
భోగి రోజున నా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది,
అమ్మ చేతి వంట
అత్తయ్య గారి చేతి వంట
సంక్రాంతి పిండి వంటలు
నేను నా మెట్టినిల్లు ముందు వేసిన ముగ్గు
ఏడాదికి ఒకసారి అందరం ఒక చోట కలిసే పండుగ సంక్రాంతి పండుగ
భోగి రోజున మా పిల్లలకు పోసిన భోగిపళ్ళు,
నేను నా చెల్లెలు కలిసి మా పుట్టింటి ముందు వేసిన సంక్రాంతి రథం వేసి గొబ్బెమ్మలు పెట్టిన ముగ్గు,
నా పుట్టినిళ్ళ వారు నాకు ఇచ్చిన సంక్రాంతి బహుమతులు,
"పండగ సార",
ఈ సంక్రాంతికి అల్లులకి విందు భోజనం,
సంక్రాంతి పిండి వంటల,
కనుమ రోజున కోడి పందాలు ఆటలు అండ్ మూవీ కి వెళ్ళాము,
మా చెన్నూరు కి(New National Green Highway)NH365 ,
ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో తీపి జ్ఞాపకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
కలిసి ఉంటే కలదు సుఖం❤️🧿🎊,తెలంగాణ అరిటాకు భోజనం vedio super vundi bagachesamu andaram🧿❤️
అదిరిపోయింది ఈ సంక్రాంతి🥳#sankranthi2026 #pongal2026 #alekyanil #festivalvibbes #ytshorts #viral
Next year sankranthifestival ki kaludam bye, good 👋 all my youtube family members ❤️
3 weeks ago | [YT] | 21
View 1 reply
Alekyanilvlogs1992
అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు🙏వాసవి మాతాకీ జై🙏#VaikuntaEkadasi2025 #vasaviclub(He got an award) best ZC 🤝congratulations 🎊 anil💖
1 month ago | [YT] | 6
View 1 reply
Alekyanilvlogs1992
పిల్లల కి బాగా నచ్చే స్నాక్స్ Poha Chat Cutlet😋👌tasty @anilsunilvlogss @AlekyanilEntertainment link:
https://youtu.be/KG8pya4eVus?si=3SoO-...
2 months ago | [YT] | 2
View 0 replies
Alekyanilvlogs1992
Happy birthday కూతురు &మేనకోడలు ❤️🎊😎🧿Manasa&Moksha 🍫🍰
2 months ago | [YT] | 14
View 0 replies
Alekyanilvlogs1992
In one day 2 marriages attend 🎊🥳#Marriage #wedding #weddingvibe @anilsunilvlogss
2 months ago | [YT] | 9
View 0 replies
Alekyanilvlogs1992
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు #karthikapournami #karthikamasam2025 @anilsunilvlogss
3 months ago | [YT] | 8
View 0 replies
Alekyanilvlogs1992
Mall #nexusmall
4 months ago | [YT] | 3
View 0 replies
Alekyanilvlogs1992
Dupakuntla s zone social _2025 #vasaviclub #vasavimatha
4 months ago | [YT] | 4
View 0 replies
Alekyanilvlogs1992
Happy rakhi 🌸speical#www.instagram.com/reel/DNIq7LTsJjM/?igsh=MTRzZ2Vud… #rakhi #rakhi2025 #@AlekyanilEntertainment #@anilsunilvlogss
6 months ago | [YT] | 2
View 0 replies
Load more