నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఈ మూడు దేవాలయాలను దర్శించాను 🔱🙏 🔸 Somarama Someswara Swamy Temple 🔸 Mavullamma Temple 🔸 Sri Ksheera Ramalingeswara Swamy Temple ఈ రోజు శ్రీకాళహస్తి కి ప్రయాణం చేస్తున్నాను. బుధవారం (ఫిబ్రవరి 18) తిరిగి వచ్చిన తర్వాత సమయం చూసుకుని ఒక్కొక్కటిగా ఎడిట్ చేసి వీడియోలను అప్లోడ్ చేస్తాను. ఇవే మన ఛానెల్‌లో త్వరలో రానున్న వీడియోలు 👍 ఈ ప్రయాణం మరియు బిజీ రోజుల వల్ల మెసేజ్‌లకు వెంటనే స్పందించలేకపోవచ్చు 🙏 శ్రీకాళహస్తి ఆలయం గురించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడే మెసేజ్ చేయండి. నా శ్రీకాళహస్తి యాత్ర పూర్తయ్యాక పూర్తి వివరాలతో తెలియజేస్తాను 👍 ఇంకో సంతోషకరమైన విషయం 🤩 ఇన్‌స్టాగ్రామ్‌లో మనం 5K ఫాలోవర్స్‌కు దగ్గరలో ఉన్నాం 🎉 మీ అందరి సహకారం, సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు ❤️ ఇంకా 108 నక్షత్ర పాద శివాలయాల్లో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం 🙏 కన్యారాశి – హస్త నక్షత్రం (2వ పాదం) గురించి ఒక షార్ట్ వీడియో ఇప్పటికే అప్లోడ్ చేశాను. పూర్తి వీడియో కూడా త్వరలో చేస్తాను 👍 మీ సపోర్ట్ ఇలా కొనసాగాలి 🙏
Maa Amme Naa Prapancham
Sri Kalahasti Darshan ✅
Rahu Ketu Pooja ✅
Feeling Blessed 🙏✨
Temple Timings & Rahu Ketu Pooja Ticket Details ✅
Full Detailed Video Coming Soon 🔱
9 hours ago | [YT] | 3
View 0 replies
Maa Amme Naa Prapancham
నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఈ మూడు దేవాలయాలను దర్శించాను 🔱🙏
🔸 Somarama Someswara Swamy Temple
🔸 Mavullamma Temple
🔸 Sri Ksheera Ramalingeswara Swamy Temple
ఈ రోజు శ్రీకాళహస్తి కి ప్రయాణం చేస్తున్నాను.
బుధవారం (ఫిబ్రవరి 18) తిరిగి వచ్చిన తర్వాత సమయం చూసుకుని ఒక్కొక్కటిగా ఎడిట్ చేసి వీడియోలను అప్లోడ్ చేస్తాను. ఇవే మన ఛానెల్‌లో త్వరలో రానున్న వీడియోలు 👍
ఈ ప్రయాణం మరియు బిజీ రోజుల వల్ల మెసేజ్‌లకు వెంటనే స్పందించలేకపోవచ్చు 🙏
శ్రీకాళహస్తి ఆలయం గురించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడే మెసేజ్ చేయండి. నా శ్రీకాళహస్తి యాత్ర పూర్తయ్యాక పూర్తి వివరాలతో తెలియజేస్తాను 👍
ఇంకో సంతోషకరమైన విషయం 🤩
ఇన్‌స్టాగ్రామ్‌లో మనం 5K ఫాలోవర్స్‌కు దగ్గరలో ఉన్నాం 🎉
మీ అందరి సహకారం, సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు ❤️
ఇంకా 108 నక్షత్ర పాద శివాలయాల్లో
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం 🙏
కన్యారాశి – హస్త నక్షత్రం (2వ పాదం) గురించి ఒక షార్ట్ వీడియో ఇప్పటికే అప్లోడ్ చేశాను.
పూర్తి వీడియో కూడా త్వరలో చేస్తాను 👍
మీ సపోర్ట్ ఇలా కొనసాగాలి 🙏
1 day ago | [YT] | 2
View 0 replies
Maa Amme Naa Prapancham
Somaramam Sri Someswara swamy Temple🙏,📍Bhimavaram
1 day ago | [YT] | 8
View 0 replies
Maa Amme Naa Prapancham
ఏడు వారాల వెంకన్న 🙏
వాడపల్లి వేంకటేశ్వర స్వామి
రెండవ వారం దర్శనం పూర్తయ్యింది ✅
గోవిందా గోవిందా 😍
3 days ago | [YT] | 8
View 0 replies
Maa Amme Naa Prapancham
ఏడు వారాల వెంకన్న 🙏
వాడపల్లి వేంకటేశ్వర స్వామి
మొదటి వారం దర్శనం పూర్తయ్యింది ✅
గోవిందా గోవిందా 😍✨
1 week ago | [YT] | 12
View 0 replies
Maa Amme Naa Prapancham
Sri Mandeswara (Shaneswara) Swamy Temple 🙏
Visited today | Video coming soon
2 weeks ago | [YT] | 3
View 0 replies
Maa Amme Naa Prapancham
Dharapalli Waterfalls 🌊Family Trip Memories 💙
4 weeks ago | [YT] | 10
View 0 replies
Maa Amme Naa Prapancham
🥳😍
1 month ago | [YT] | 8
View 0 replies
Maa Amme Naa Prapancham
Happy mukkanuma🥳😍
1 month ago | [YT] | 4
View 0 replies
Maa Amme Naa Prapancham
🌾🐄 కనుమ శుభాకాంక్షలు 🐄🌾
1 month ago | [YT] | 3
View 0 replies
Load more