nkartscreations

తెలుగువారి గుండెల్లో
"మధురమైన కంఠశాల"
మన మాస్టారు ఘంటసాల గారి వర్ధంతి నేడు...
#nkartscreations
#nktributes
#ghantasala
#ghantasalasongs
#ghantasalavenkateswararao

4 days ago | [YT] | 523

nkartscreations

భారతరత్న
లతా మంగేష్కర్ గారికి వర్ధంతి నివాళి 🪔💐
#nkartscreations
#nktributes
#nksingers
#lathamangeshkar
#explorepage

1 week ago | [YT] | 398

nkartscreations

మీ ప్రేమాభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు
మీ
#nkartscreations
#100K
#explorepage
#thankyou
#1lakh

1 week ago | [YT] | 14

nkartscreations

వాణీ జయరాం గారికి వర్ధంతి నివాళి 🪔💐🙏🏻
#nkartscreations
#nktributes
#vanijairam
#vanijayaram
#explorepage

1 week ago | [YT] | 369

nkartscreations

తెలుగు వారి సత్యభామగా పేరుగాంచిన
కళాభారతి జమున గారి వర్ధంతి సందర్భంగా
ఆమె అపూర్వ నటనకు, చిరస్మరణీయ పాత్రలకు,తెలుగు సినీ చరిత్రలో ఆమె చెరగని ముద్ర,అమోఘమైన నటన, అపూర్వమైన అభినయానికి
హృదయపూర్వక నివాళులు 🙏💐✨
#nkartscreations
#nkcinegallery
#explorepage
#jamunagaru
#jamuna

2 weeks ago | [YT] | 332

nkartscreations

స్వర్ణయుగంలో వెలిగినతెలుగు సినిమా డ్రీమ్ గర్ల్ కాంచనమాల గారు
ఆమె నటన, గౌరవం, శోభ
ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి.
వర్ధంతి సందర్భంగా నివాళి 🪔💐
#nkcinegallery
#nkartscreations
#nkmelodyworld
#explorepage
#kanchanamala

3 weeks ago | [YT] | 233

nkartscreations

ఆమె అంత పొడగరి తెలుగు సినిమాల్లో లేదు. ఆమె అంత గ్లామర్ కూడా ఎవరూ కొనసాగించలేకపోయారు. హిందీలో ఆమెను ‘ముంతాజ్'తో పోల్చవచ్చు. కాంట్రవర్శీ లేకుండా అందరు హీరోలతో ఆమె పాతికేళ్ల పాటు చలన చిత్ర సీమలో తన ప్రభావం చూపారు. ఆమె సౌందర్యం మరపురానిది. ఊహలు గుసగుసలాడె.. అంటూ ఓ తరాన్ని ఉర్రూతలూగించారు కృష్ణకుమారి
వర్ధంతి నివాళి 🪔💐
#nkcinegallery
#nkartscreations
#explorepage
#krishnakumarigaru

3 weeks ago | [YT] | 246

nkartscreations

సింగర్ జానకి గారి కుమారుడు మురళీ కృష్ణ గారు ఉదయం అనారోగ్యంతో మైసూరు లో కన్నుమూశారు...
మురళీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ...జానకమ్మ మీ బాధ వర్ణనాతీతం మీకు భగవంతుడు ఈ దుఃఖాన్ని భరించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను...
మీకు నా హృదయపూర్వక సానుభూతి!!!

3 weeks ago | [YT] | 453

nkartscreations

భోగి పండుగ శుభాకాంక్షలు 💐✨❤️
#nkartscreations
#bhogi
#happybhogi
#sankranthi2026

1 month ago | [YT] | 79

nkartscreations

కె.జె.ఏసుదాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
#nkartscreations
#kjyesudas
#nkcinegallery
#explorepage

1 month ago | [YT] | 799