Thanks for L💗VE మీ అందరికి శివయ్య ఆశీస్సులు వుండాలి అని ఆశిస్తున్నాను
మన ఛానల్ లో
temple videos
traveling videos
devotional Bajans
devotional status
అందుబాటులో ఉంట్టాయి
మీ అంధారు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్థారు అని నేను ఆశిస్తున్నాను
జై హింద్.....🔱🚩🕉️


Inner💗heart

మహా శివరాత్రి శుభకాంక్షలు🚩🕉️

1 day ago | [YT] | 16

Inner💗heart

*భారత(77) వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*

*బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, బాబు రాజేంద్రప్రసాద్ గారు అధ్యక్షతలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది.*

*నేటి తరానికి తెలుసా?*

*గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారికి ఈ రోజు ఒక పబ్లిక్ హాలిడే. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు. అంతకు మించి వారికేమి తెలియదు. ఈ జాతీయ సెలవు రోజున ఎంత మంది స్వాతంత్ర సమర యోధులను(మదనమోహన మానవీయ, ఝాన్సీ లక్ష్మీ, నేతాజీ, భగత్ సింగ్, ఆజాద్, ఖుదీరాం బోస్) ల త్యాగం స్మరించుకుంటారంటే సమాధానం ఉండదు. దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది?...*

*వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు. జలియన్‌ వాలాబాగ్ ఉదంతం తరువాత ఒక్కసారిగా కళ్లు తెరచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. అప్పటి అధ్యక్షుడి సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.*

*ఇది మనమందరం గుర్తుంచుకోవాలి...*

*ఏడాదికోసారి వేడుకలు జరుపుకొని మర్చిపోవడం కాదు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటున్నాం? రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏంటి? బాధ్యతలు ఏంటి? అనే విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి. హక్కలు కోసం పోరాడడం మాత్రమే కాదు?? బాధ్యతలు కూడా అస్సలే విస్మరించకూడదు. ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు. ఈ దేశం కోసం మనమేం చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది.ముఖ్యంగా యువత ఈ బృహత్తరమైన బాధ్యత స్వీకరించాలి. ఈ దేశమేగినా ఎందు కాలిడినా భరతమాత ముద్దు బిడ్డలమని మరువకూడదు. మన దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉండాలి...*

*జననీ జన్మ భూమిశ్చ!* *స్వర్గాదపి గరీయసి!అన్నట్లు కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు. జైహింద్!.. భారత్ మాతా కీ జై!...

2 weeks ago | [YT] | 6

Inner💗heart

happy Sankranthi to all my family members

1 month ago | [YT] | 4

Inner💗heart

🕉️నమో నారాయణాయ🙏

2 months ago | [YT] | 7

Inner💗heart

2 months ago | [YT] | 1

Inner💗heart

Thanks for supporting inner💗heart family members 🥰

2 months ago | [YT] | 4

Inner💗heart

జై శ్రీ రామ్ 🚩

3 months ago | [YT] | 5

Inner💗heart

Good information

4 months ago | [YT] | 0

Inner💗heart

హర హర మహాదేవ ‪@Innerheart1430‬

5 months ago | [YT] | 8