#KalabhairavaTV
#Kalabhairava
#KalabhairavaSwamy
#KalabhairavaGURU
ధర్మంకోసం_దేశంకోసం
దుఃఖ రహిత సమాజం కోసం!!
For More Information FollowUs:
www.facebook.com/kalabhairavaTV
భారతీయులప్రాచీనభైరవతత్వం
*అన్నదానసేవ
*పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
*ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
మీరు కూడా సహాయం చేయాలనుకుంటే GooglePay.9000 200 117 Paytm.9000 200117 Phonepe.9000 200 117,
*మాతృపితృపూజ,
*ఉచితపుస్తకపంపిణీ,
*ఉచితనామకరణమహాయజ్ఞం
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ) కాలభైరవ తత్వం
దర్శనం:ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు,
సాయంత్రం: దర్శనం ఉండదు.
*దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
*ఉచిత దర్శనం
"ఉచితస్వయఅభిషేకం
*ఉచితఆవునెయ్యిదీపహారతి:
ఉచితధనప్రసాదం
*కాలభైరవముడు. *మంత్రోపదేశం
KalabhairavaTV
#మాఘఅమావాస్య: పరిహారం
17.02.2026, మంగళవారం
తిథి ప్రారంభం - Feb 16 సాయంత్రం 05:33 నుండి
తిథి ముగింపు - Feb 17 సాయంత్రం 05:30 వరకు.
మాఘఅమావాస్య - పితృ తిథి, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ప్రీతి తిథి అమావాస్య. #MaghaAmavasya
సనాతన హిందూ సంప్రదాయంలో మాఘ అమావాస్య అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమావాస్య తిథి. మాఘ మాసంలో చివరి రోజును మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య (మౌనం పాటించే అమావాస్య అంటే అనవసరమైన అక్కర్లేని విషయాలను ప్రస్తావన చేసుకోవడం, మరియు కోపతాపాలన ప్రదర్శించకుండా మౌనంగా మనసులో పరమాత్మ నామాన్ని స్మరణ చేసే పర్వదినం) అని పిలుస్తారు. ప్రతి నెల అమావాస్య ప్రత్యేకమైనది కానీ మాఘ అమావాస్య అసాధారణమైనది. ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ పూజ, పవిత్ర స్నానం, దానధర్మాలు చేయడం వల్ల అపార పుణ్యం లభిస్తుంది.
అమావాస్య మహత్వం - చంద్రుడు అదృశ్యమయ్యే దినం
అమావాస్య అంటే "చంద్రుడు లేని రాత్రి". అమావాస్య రోజు చంద్రుడు పూర్తిగా అదృశ్యమవుతాడు - ఆకాశంలో కనిపించడు. చీకటి రాత్రి.
జ్యోతిష్య శాస్త్రం మంత్రం శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు, మానసిక శాంతికి కారకుడు. కావున అమావాస్య రోజు మనస్సు కొంచెం అస్థిరంగా, భావోద్వేగంగా ఉంటుంది. కానీ ఇది ఆధ్యాత్మిక సాధనకు, ఈ కాలం ద్వారా వచ్చే సమస్తమైనటువంటి చీకట్లను తొలగించి జ్ఞానాన్ని అందించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ నామ జపము చేయుటకు, స్వామిని దర్శించుటకు అత్యంత అనుకూలమైన మహా పర్వదినము..
చీకటి రాత్రి మనల్ని లోలోపల చూసుకునేలా చేస్తుంది. బాహ్య ప్రపంచం నుంచి లోలోపల ఆత్మ వైపు మళ్లించే శక్తి అమావాస్యకు ఉంది. ఈ ఆత్మకు చైతన్య శక్తిని, మనసుకు పరమానందాన్ని, జీవితానికి జన్మ సార్ధకతను ప్రసాదించే సాక్షాత్తు సర్వేశ్వరుడే శ్రీ లక్ష్మీ మాతతో శ్రీ కుబేర స్వామితో ధన ధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో , దగ దగ దేదీప్యమాన అష్టభైరవ కాంతి కిరణాల మధ్య కొలువుతీరి , ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించడం స్వామి నామ జపము చేయడం పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ ఉంటారు.
🔱🪔పూజా విధానం. ఉదయం గాని రాత్రి గాని చేయవచ్చు.
శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి చిత్రపటం ఎదురుగా
ఒక ఇత్తడి పళ్ళెంలో 5రావి చెట్టు ఆకులను ఉంచి, ప్రతి ఆకు పైన ఓం అనే అక్షరాన్ని గంధంతో రాయాలి. ఆ ఐదు రావి చెట్టు ఆకుల పైన పెద్ద మట్టి ప్రమిద (ఎరుపు రంగు) ఉంచాలి. ఆ ప్రమిదలో 8 జ్యోతులు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ
మంత్రము జపిస్తూ వెలిగించాలి. "ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "
ప్రతి జ్యోతికి రెండు వత్తులు కలిపి చేయాలి.
మొత్తం 8జంటల వత్తులు (16సన్నని వత్తులు జంటగా కలిపి 8) వెలిగించాలి. కొబ్బరి నూనె పోసి వెలిగించాలి.
🌳వృక్ష పూజ మాఘ అమావాస్య రోజు రావిచెట్టు (పీపల్ చెట్టు) చాలా ప్రత్యేకమైనది. రావిచెట్టుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. రావిచెట్టుకు పోయడం, పసుపురంగు దారం 33 మార్లు ప్రదక్షిణం చేస్తూ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రము జపం చేస్తూ కట్టడం వల్ల ఋణదోషాలు తీవ్ర అప్పుల బాధలు నివారణ అగును. ధన వృద్ధి, ధాన్య వృద్ధి స్వర్ణ వృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. శనిదోషం, శని సాడేసాతి, అష్టమ శని, శని బాధలు నివారణ అగును. ఉత్తమ జీవిత భాగస్వామి కళ్యాణ సిద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పితృదోషం తొలగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమృద్ధి కలుగుతుంది.
శత్రు భయ నివారణ కోసం: శత్రువుల బాధ, శత్రు భయం తొలగును.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, డిప్రెషన్ తొలగుతుంది. సర్వ పాపాలు హరించబడతాయి. జన్మజన్మాంతరాల పాపాలు, దోషాలు తొలగుతాయి. పితృదోషం పూర్తిగా నాశనమవుతుంది. పితృదేవతలు తృప్తి చెంది అపార ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు. తేజస్సు, శక్తి, విజయం, సంతాన సౌభాగ్యం, ఆర్థిక సంపద, ఆరోగ్య దీర్ఘాయుష్షు, మానసిక శాంతి, ఆత్మిక ప్రగతి, కుటుంబ సౌఖ్యం, శత్రునాశనం, సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాం! మీ చుట్టూ రక్షణ కవచం ఏర్పడాలి! శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్య శక్తులు మీకు తోడుగా నిలవాలి!
🛕దేవాలయాల్లో, మఠాలలో పీఠాలలో కొబ్బరి నూనె, ఆవునెయ్యి సమర్పణ చేయాలి.
మౌనవ్రతం పాటించడం
మాఘ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు కావున ఈ రోజు మౌనవ్రతం పాటించడం అత్యంత శక్తివంతం. ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా పూర్తి రోజు మాట్లాడకుండా ఉండాలి. అవసరమైన పనులు చేయవచ్చు కానీ మౌనం పాటించాలి. ఈ సమయంలో ధ్యానం, మంత్ర జపం, పూజ, పారాయణం చేయాలి.
మౌనం పాటించడం వల్ల:
మానసిక శక్తి అపారంగా పెరుగుతుంది. వాక్ శుద్ధి పెరుగుతుంది బలపడుతుంది - మళ్లీ మాట్లాడినప్పుడు మన మాటలు శక్తివంతంగా ఉంటాయి
ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధ్యమవుతుంది
ఏకాగ్రత పెరుగుతుంది
అనవసర వాదోపవాదాల నుంచి దూరంగా ఉండండి.
మాఘ అమావాస్య చేయకూడని పనులు:
మాఘ అమావాస్య రోజు మాంసాహారం, మద్యం, ధూమపానం, పొగాకు వదిలేయండి - కనీసం ఈ ఒక్క రోజు నల్లని వస్త్రాలు ధరించకండి. ఎందుకంటే అమావాస్య చీకటి రోజు, మళ్లీ నల్లని వస్త్రాలు ధరిస్తే మరింత చీకటి పెరుగుతుంది. తెల్లని, పసుపు, లేత వర్ణ వస్త్రాలు ధరించడం శుభకరం.
ప్రతికూల ఆలోచనలు చేయకూడదు - అమావాస్య రోజు మన ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి, ప్రతికూలంగా ఆలోచిస్తే అవి ప్రతికూలంగానే సాకారమవుతాయి.
ఇంటిని, మీ పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచాలి. మురికి ప్రదేశాల్లో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు శీఘ్రంగా ప్రవేశిస్తాయి. కావున ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు వెలిగించాలి.
"ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "
ఓం శ్రీ కాలభైరవాయ నమః!! ఓం శాంతి శాంతి శాంతిః! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #kalabhairavaswamyji
4 days ago | [YT] | 228
View 8 replies
KalabhairavaTV
#లింగోద్భవకాలంలో శ్రీకాలభైరవునికి ప్రత్యేక అభిషేక హారతి సేవ మహోత్సవం #రాజమండ్రి #కాలభైరవగురు సంస్థాన్ మఠం శ్రీ కాలభైరవ క్షేత్రంలో #2026మహాశివరాత్రి పర్వదినాన కాలభైరవ స్వామికి కంకాల హారతి సేవ, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి కి స్వయం సర్ప హారతి సేవ ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. #లింగోద్భవకాలకాలభైరవపూజ
ద్వాశద లింగ సహిత కాలభైరవ స్వామికి స్వయం అభిషేక సేవ*
2026 ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఆదివారం రాత్రి 11:44 నుండి రాత్రి 12:53 గంటల వరకు మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనవచ్చు. @9985551028
Mahashivaratri Special Puja Abhishekam At Kalabhairava Guru Sansthan Mutt Sri Swarnakarshana Kalabhairava Temple Rajahmundry on 15th February 2026 Sunday.
మహా శివరాత్రినాడు విశేషమైన "లింగోద్భవ కాలంలో" భక్తిశ్రద్ధలతో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీ మంత్రమును మీ గురు ఉపదేశ మంత్రములను జపిస్తూ, ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" మట్టితో చేసిన శివలింగానికి జలంతో అభిషేకాలు, పంచోపచార పూజలు చేస్తే మహాదేవుని యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు.
మహా శివరాత్రి మొదటి ప్రహార పూజ సమయం – సాయంత్రం 06:14 నుండి 09:19 వరకు
మహా శివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం – రాత్రి 09:19 నుండి 12:25 వరకు
మహా శివరాత్రి మూడవ ప్రహార పూజ సమయం – 12:25 AM నుండి 16 ఫిబ్రవరి 03:30 AM వరకు,
మహా శివరాత్రి నాల్గవ ప్రహార పూజ సమయం –16 ఫిబ్రవరి ఉదయం 03:30 నుండి 06:36 వరకు...
మహా శివరాత్రి నిషిత కాలములో నిర్వహించే మహోన్నత పుణ్యప్రదమైన లింగోద్భవ కాల పూజ. లింగోద్భవ కాలంలో కాలభైరవ స్వామిని పూజించడం, అభిషేకించడం, జప సాధన చేయడం వల్ల అపారమైన శక్తి సామర్థ్యము బుద్ధి బలం ఆధ్యాత్మిక జ్ఞానము ముక్తి మోక్షము ఇలా ఎన్నో భౌతిక ప్రయోజనాలు పొందవచ్చు.
ముఖ్యంగా పూర్వజన్మ పాపాలను తొలగించుకోవడానికి మహోన్నత అయినటువంటి ముక్తి మార్గంగా భావన చేస్తారు సనాతన ధర్మపరులు..
ఆర్థిక మరియు జీవిత అడ్డంకులను అధిగమించడం: ఈ పూజ రుణ భారాలు, పేదరికం మరియు జీవితంలోని ఆకస్మిక, అధిగమించలేని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ప్రసిద్ధి చెందింది.
రక్షణ మరియు శుభం: ఇది శత్రువులు, చెడు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణను అందిస్తుంది, అదే సమయంలో అష్ట ఐశ్వర్యాలు (ఎనిమిది రకాల సంపద), శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుంది.
మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయువు: ఈ ఆచారం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు మొత్తం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.
వృత్తి మరియు విజయం: ఈ ఆచారాన్ని నిర్వహించడం వలన వ్యక్తులు వ్యాపారం, వృత్తి మరియు జీవితంలో ఉన్నత స్థానాల్లో విజయం సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
వివాహం మరియు కుటుంబ వరాలు: ఇది వివాహ జాప్యాలకు కారణమయ్యే అడ్డంకులను తొలగించడంలో, విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడంలో మరియు జంటలకు ధర్మబద్ధమైన సంతానాన్ని (సంతానం వరం) ప్రసాదించడంలో సహాయపడుతుంది.
ఆధ్యాత్మిక మేల్కొలుపు: ఇది ఉన్నత చైతన్యాన్ని మేల్కొల్పడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోతుగా చేయడానికి మరియు మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది.
సమయం యొక్క ప్రాముఖ్యత
లింగోద్భవ పూజను ప్రత్యేకంగా మహా శివరాత్రి నిషిత కాలంలో(అర్ధరాత్రి) నిర్వహిస్తారు . భక్తులు చీకటి నుండి వెలుగులోకి మారడానికి విశ్వ శక్తులు సమలేఖనం చేయబడిన అత్యంత పవిత్రమైన సమయంగా ఇది పరిగణించబడుతుంది..
www.facebook.com/kalabhairavaTV
6 days ago | [YT] | 180
View 4 replies
KalabhairavaTV
రాజమండ్రి కాలభైరవ మఠంలో పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ ఆధ్వర్యంలో మాఘ పూర్ణిమ పర్వదినాన 109వ మంత్రోపదేశం (Mantropadesam) అంటే ఒక గురువు ద్వారా పవిత్రమైన మంత్రాన్ని ఆత్మ సంప్రోక్షణ శరీర సంప్రోక్షణ పంచగ్రవ్యప్రాసన శిష్య ఉపచార పూజ అభిషేక హోమ తర్పణ క్రియల ద్వారా, ఉపదేశం పొందడం. #kalabhairavaswamyji #KalabhairavaGuru #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #kalabhairavamutt #SwarnakarshanaBhairavaTemple #rajahmundry
ఇది సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక ఉన్నతికి, జప సాధనకు, ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి, జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి, జన్మ లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఇది వ్యక్తిగత జీవితంలో సామాజిక, భౌతిక, మరియు ఆర్థిక ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడుతుంది.
The 109th Mantropadesam (Mantropadesam) is a sacred mantra recited by a guru for the protection of the soul and the protection of the body, under the auspices of His Holiness Shri Kalabhairava Swamiji at the Kalabhairava Math in Rajahmundry on the auspicious day of Magha Purnima.
2 weeks ago | [YT] | 135
View 9 replies
KalabhairavaTV
రాజమండ్రి శ్రీ కాలభైరవ క్షేత్రంలో #2026మహాశివరాత్రి #లింగోద్భవకాలకాలభైరవపూజ
ద్వాశద లింగ సహిత కాలభైరవ స్వామికి స్వయం అభిషేక సేవ*
2026 ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఆదివారం రాత్రి 11:44 నుండి రాత్రి 12:53 గంటల వరకు మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #KalabhairavaTV పాల్గొనవచ్చు. @9985551028
#LingodbhavaPuja #LingodbhavaKalaPuja
#MahashivaratriSpecialPuja Abhishekam At Kalabhairava Guru Sansthan Mutt Sri Swarnakarshana Kalabhairava Temple Rajahmundry on 15th February 2026 Sunday.
మహా శివరాత్రినాడు విశేషమైన "లింగోద్భవ కాలంలో" భక్తిశ్రద్ధలతో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీ మంత్రమును మీ గురు ఉపదేశ మంత్రములను జపిస్తూ, ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" మట్టితో చేసిన శివలింగానికి జలంతో అభిషేకాలు, పంచోపచార పూజలు చేస్తే మహాదేవుని యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు.
మహా శివరాత్రి మొదటి ప్రహార పూజ సమయం – సాయంత్రం 06:14 నుండి 09:19 వరకు
మహా శివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం – రాత్రి 09:19 నుండి 12:25 వరకు
మహా శివరాత్రి మూడవ ప్రహార పూజ సమయం – 12:25 AM నుండి 16 ఫిబ్రవరి 03:30 AM వరకు,
మహా శివరాత్రి నాల్గవ ప్రహార పూజ సమయం –16 ఫిబ్రవరి ఉదయం 03:30 నుండి 06:36 వరకు...
మహా శివరాత్రి నిషిత కాలములో నిర్వహించే మహోన్నత పుణ్యప్రదమైన లింగోద్భవ కాల పూజ. లింగోద్భవ కాలంలో కాలభైరవ స్వామిని పూజించడం, అభిషేకించడం, జప సాధన చేయడం వల్ల అపారమైన శక్తి సామర్థ్యము బుద్ధి బలం ఆధ్యాత్మిక జ్ఞానము ముక్తి మోక్షము ఇలా ఎన్నో భౌతిక ప్రయోజనాలు పొందవచ్చు.
ముఖ్యంగా పూర్వజన్మ పాపాలను తొలగించుకోవడానికి మహోన్నత అయినటువంటి ముక్తి మార్గంగా భావన చేస్తారు సనాతన ధర్మపరులు..
ఆర్థిక మరియు జీవిత అడ్డంకులను అధిగమించడం: ఈ పూజ రుణ భారాలు, పేదరికం మరియు జీవితంలోని ఆకస్మిక, అధిగమించలేని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ప్రసిద్ధి చెందింది.
రక్షణ మరియు శుభం: ఇది శత్రువులు, చెడు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణను అందిస్తుంది, అదే సమయంలో అష్ట ఐశ్వర్యాలు (ఎనిమిది రకాల సంపద), శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుంది.
మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయువు: ఈ ఆచారం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు మొత్తం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.
వృత్తి మరియు విజయం: ఈ ఆచారాన్ని నిర్వహించడం వలన వ్యక్తులు వ్యాపారం, వృత్తి మరియు జీవితంలో ఉన్నత స్థానాల్లో విజయం సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
వివాహం మరియు కుటుంబ వరాలు: ఇది వివాహ జాప్యాలకు కారణమయ్యే అడ్డంకులను తొలగించడంలో, విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడంలో మరియు జంటలకు ధర్మబద్ధమైన సంతానాన్ని (సంతానం వరం) ప్రసాదించడంలో సహాయపడుతుంది.
ఆధ్యాత్మిక మేల్కొలుపు: ఇది ఉన్నత చైతన్యాన్ని మేల్కొల్పడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోతుగా చేయడానికి మరియు మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది.
సమయం యొక్క ప్రాముఖ్యత
లింగోద్భవ పూజను ప్రత్యేకంగా మహా శివరాత్రి నిషిత కాలంలో(అర్ధరాత్రి) నిర్వహిస్తారు . భక్తులు చీకటి నుండి వెలుగులోకి మారడానికి విశ్వ శక్తులు సమలేఖనం చేయబడిన అత్యంత పవిత్రమైన సమయంగా ఇది పరిగణించబడుతుంది..
2 weeks ago | [YT] | 109
View 3 replies
KalabhairavaTV
ఘనంగా జరిగిన సాధు సంత్స్ పరివార్ జాతీయ హిందూ ధార్మిక సదస్సు తిరుపతి #Kalabhirava #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ
2 weeks ago | [YT] | 254
View 11 replies
KalabhairavaTV
#KalabhairavaAPExCS #కాలభైరవసేవలోLVSubramanyam #ApCSLVSubrahmanyam రాజమండ్రి కాలభైరవుని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ LVSubrahmanyam *ప్రపంచంలోనే విశిష్ట కాలభైరవాలయాలలో మహోన్నతమైన మంత్రసిద్ధి, ధ్యానసిద్ధి, మోక్షసిద్ధి, సకలైశ్వర్య, సర్వాభీష్టాలను శీఘ్రంగా సిద్ధింపచేసే మహా క్షేత్రంగా వర్ధిల్లుతున్న* #ఆర్యాపురం అఖండ గోదావరి తీరాన రాజమండ్రి కాలభైరవ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు, విశిష్ట హారతులు, అభిషేక సేవలు, మరియు కాలభైరవ అన్నప్రసాద సేవలో పాల్గొన్న
*##మాన్యశ్రీL.V.సుబ్రహ్మణ్యంగారు #ఆంధ్రప్రదేశ్_రాష్ట్రమాజీప్రభుత్వప్రధానకార్యదర్శి (#APExCS)*
3 weeks ago | [YT] | 120
View 3 replies
KalabhairavaTV
ఈరోజు రాత్రి 6గంటల నుండి నాతోపాటు శ్రీ రాజశ్యామల అమ్మవారి మంత్రం జపం చేస్తున్నారా?? #రాజశ్యామలహోమం
Live On #కాలభైరవగురుయూట్యూబ్ లింక్ క్రింద ఇవ్వబడింది. మీరు #శ్రీరాజశ్యామలగుప్తనవరాత్రిపూర్ణాహుతి హోమం చూస్తూ నాతోపాటు జపం చేసి శ్రీ రాజశ్యామలఅమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు..
youtube.com/c/KALABHAIRAVAGURU
#రాజశ్యామలానవరాత్రులు
శ్రీ రాజశ్యామలా మంత్రం శ్రీ రాజమాతంగీ మంత్రం:* || ఐం హ్రీం శ్రీం | ఓం నమోభగవతి శ్రీమాతంగేశ్వరి | సర్వజన మనోహరి , సర్వముఖరాజి, సర్వ ముఖరంజని, సర్వ రాజవశంకరి, సర్వ స్త్రీపురుష వశంకరి, సర్వ దుష్టమృగ వశంకరి, సర్వసత్త్వ వశంకరి, సర్వలోక మముకం మే వశమానయ స్వాహా || యధావిధిగా భక్తి ఉన్నవారు అందరూ జపం చేయవచ్చు..
#rajashyamalaguptanavaratrulu #kalabhairavamutt #KalabhairavaTV #KalabhairavaGuru #kalabhairavatemple #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ
3 weeks ago | [YT] | 115
View 6 replies
KalabhairavaTV
పరమ పవిత్రమైన
నా ఆత్మబంధువులారా.. రండి రండి తరలిరండి 🚩
దేశంకోసం | ధర్మంకోసం || దుఃఖ రహిత సమాజం కోసం...
భారతీయ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుపతిలో హిందూధర్మిక సదస్సు..
రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #kalabhairavamutt
4 weeks ago | [YT] | 161
View 9 replies
KalabhairavaTV
🛕 #రాజమండ్రి #శ్రీస్వర్ణాకర్షణకాలభైరవ స్వామి దేవాలయం
(కాలభైరవ గురుసంస్థాన్ మఠం)
🔱 క్రింద స్వామి వారు – కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారు, నవగ్రహ సహిత అష్టభైరవ కల్పవృక్ష కాలభైరవలింగం
🔱 పైన స్వామి వారు: శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారు
🌸 అమ్మవారు: శ్రీ వజ్ర వారాహీ
📍 స్థలం: రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
🔥 విశిష్టతలు: నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో ఏకైక క్షేత్రం
✨ ప్రత్యేకతలు :
భక్తులతో స్వయంగా సర్పహారతి సేవ, కంకాల హారతి సేవ, క్రింద కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారి పాద స్పర్శ దర్శనం.
సాధకులకు శక్తి కేంద్రం ముక్తి కేంద్రము మోక్ష కేంద్రము.
🚗 దూరాలు:
రాజమండ్రి బస్టాండ్ & రైల్వే స్టేషన్ నుండి → ~4 కి.మీ
రాజమండ్రి ఎయిర్ పోర్టు (మధురపూడి) నుండి→ ~14 కి.మీ
కాకినాడ → ~65 కి.మీ
అమలాపురం → ~66 కి.మీ
తుని → ~104 కి.మీ
విశాఖపట్నం → ~212 కి.మీ
విజయవాడ → ~159 కి.మీ
వరంగల్ → ~329 కి.మీ
హైదరాబాద్ → ~428 కి.మీ
చెన్నై → ~626 కి.మీ
బెంగళూరు → ~833 కి.మీ
కలకత్తా → ~1063 కి.మీ
ముంబై → ~1180 కి.మీ
ఢిల్లీ → ~1953 కి.మీ
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #kalabhairavamutt #kalabhairavatemple #KalabhairavaTV #KalabhairavaGuru
Social media links :
టెంపుల్ అడ్రస్ గూగుల్ లింక్:
maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac
ఫేస్బుక్ పేజ్ లింక్:
www.facebook.com/kalabhairavaTV
కాలభైరవగురు యూట్యూబ్ లింక్:
youtube.com/c/KALABHAIRAVAGURU
కాలభైరవ టీవీ యూట్యూబ్ లింక్:
youtube.com/c/Kalabhairavatv
www.kalabhairava.in
దేవాలయం దర్శనం : నెలలో 8 రోజులు మాత్రమే. ప్రతి ఆదివారం, అమావాస్య, అష్టమి, కాలాష్టమి, పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది 🚩
వాట్సప్📱@9985551028
వాట్సప్📱@9000200117
4 weeks ago | [YT] | 296
View 12 replies
KalabhairavaTV
కోరుమిల్లి హిందూసమ్మేళనంలో పాల్గొన్న పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు. #kalabhairavamutt #KalabhairavaTV
1 month ago | [YT] | 231
View 5 replies
Load more