అసలు ఆనంద నిలయం అంటే అర్థం ఏమిటి ? తిరుమల లో ఆనందనిలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? ?
సాధారణంగా ఏ పూజలో కానీ, గుడిలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ త్రికరణములు ఒకటిగా ఉండవు. అనగా మనసు, మాట,చేష్ట ఒకే పని మీద లగ్నం కాదు. కానీ తిరుమల ఆనందనిలయం లోపలికి వచ్చేసరికి మన ప్రయత్నం లేకుండానే అన్నీ ఒకే పని మీద ( గోవింద నామ స్మరణ) లగ్నం అవుతాయి. మనసులో గోవిందనామ స్మరణ, మాటలో గోవిందనామ స్మరణ, చేతల్లో గోవిందనామ స్మరణ దైవకృపతో జరిగిపోతుంది
ఈ కాలికాలం లో త్రికరణములును ఒక దారిలో పెట్టి,జీవాత్మకి పరమాత్మని చూపించి ఆనందం కలిగించే ఏకైక ప్రదేశం కనుక అది ఆనంద నిలయం గా ప్రసిద్ధిచెంది పిలువబడింది.
స్వామి వారి ముందుకు వెళ్ళి ఎన్నో అడగాలని అనుకుంటాము..అక్కడకు వెళ్ళేసరికి మనం ఒక ఆలోచనలు లేని స్థితికు వెళ్ళిపోతాము. చివరకు ఆయన ముందు అరగంట కూర్చున్నా సరే ఎందుకో...బయటకు వచ్చాక అయ్యో స్వామి వారిని ఏమీ కోరుకోలేదే అనుకుంటాం
and TTD app: https://play.google.com/store/apps/details?id=com.ttdapp ద్వారా పొందవచ్చును.
శ్రీవారి సేవకులుగా హిందువులను మాత్రమే అనుమతించబడును.
శ్రీవారి సేవకుల వయస్సు ఖచ్చితంగా 18 సం|| పైన మరియు 60 సం|| లోపు ఉండవలెను. ప్రతి టీమ్‌లోనూ 10 మందికి తక్కువ కాకుండా 15 మందికి ఎక్కువ కాకుండా సభ్యులుండవలెను.
శ్రీవారి సేవకు ఒక్కరే కూడా ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా రిజిస్టర్ చేసుకొని సేవకు రావచ్చును.
శ్రీవారి సేవకులకు చదువుట, వ్రాయుట తప్పక తెలిసి ఉండాలి. అట్టివారికే సేవలు కేటాయించబడును.
శ్రీవారి సేవకులందరూ తప్పనిసరిగా తిరునామం, తిలకం, కుంకుమ లేక చందనం బొట్లు స్పష్టంగా కనిపించేట్లు ధరించాలి. శ్రీవారి సేవకుల ఆధార్ కార్డు నెంబర్లను సి.ఆర్.ఓ. వద్ద భక్తుల కొరకు ఏర్పాటు చేసిన లక్కీడిప్ / అంగప్రదక్షిణం / కరెంటు బుకింగ్ లోని ఆర్జిత సేవా టిక్కెట్స్‌తో అనుసంధానం చేసిన కారణమున ఏ విధమైన టిక్కెట్లు ఇవ్వబడవు.
సేవా ఆఫీసువారు ఇచ్చిన స్కార్ఫులను, ఐ.డి. కార్డు కవరు, ట్యాగ్‌లను సేవల అనంతరం సేవా ఆఫీసు వారికి తిరిగి అప్పగించవలెను. ఇచ్చిన సేవను శ్రద్ధతో, క్రమశిక్షణతో, భక్తితో నిర్వహించుట.
సేవాసదన్ నందు నమోదు చేసుకొన్న తరువాత తిరుమలలో టి.టి.డి. వారు ఇచ్చిన వసతి సముదాయంలో ఉంటూ మీకు ఇచ్చిన సేవలను పూర్తి సమయము వరకు నిర్వహంపవలెను. 7 రోజులు సేవా సమయం మధ్యలో తిరుమల వదిలి వెళ్ళకూడదు.
మహిళా సేవకులు, పురుష సేవకులకు విడి విడిగా వసతి కల్పించబడినది. కాబట్టి మీకు ఇచ్చిన వసతి సముదాయంలోనే ఉండాలి.
ఖచ్చితంగా, మీరు అప్‌లోడ్ చేసిన రెండవ చిత్రంలోని టెక్స్ట్ ఇక్కడ ఉంది: శ్రీవారి సేవకులకు సూచనలు (కొనసాగింపు) సేవాసదన్ నందు హాలు, బాత్రూములు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచవలెను.
లడ్డూ కౌంటర్ల నందు సేవకులు లడ్డూ ప్రసాద ట్రేలలోని లడ్డూ పొడిని తినరాదు.
అన్న ప్రసాద కేంద్రము నందు కూరగాయలను తరుగునప్పుడు సేవకులు వాటిని తినరాదు. శ్రీవారి ఆలయములలో సేవలు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 6 గం॥లకు కేటాయింపబడును. టీమ్ లీడర్ల సెల్‌ఫోన్లకు మెసేజ్ వచ్చును. ఆఫీస్ నోటీస్ బోర్డుల నందు లిస్ట్ అతికించబడును. ఇది 7 రోజులు సేవ చేయు శ్రీవారి సేవకులకు మాత్రమే.
ప్రతిరోజూ సేవాసదన్ హాలు 1 వ అంతస్తు నందు సత్సంగము హాలులో భజన మరియు సత్సంగము జరుగు సమయములు: ఉ॥ 10.00 గం॥ నుండి ఉ॥ 11.00 గం॥ల వరకు. సా॥ 4.30 గం॥ నుండి సా॥ 5.30 గం॥ల వరకు.
ఉదయం సేవలో ఉన్నవారు సాయంత్రం మరియు సాయంత్రం సేవలో ఉన్నవారు ఉదయం సత్సంగమునకు హాజరు కావలెను.
ప్రతి యొక్క టీమ్‌లీడరు మరియు శ్రీవారి సేవకులు అందరూ తప్పనిసరిగా హాజరు కావలెను. సత్సంగము నందే అందరికీ హాజరు తీసుకొనబడును. సత్సంగమునకు హాజరు కాని సేవకులకు శ్రీవారి ఆలయములలో సేవలు ఇవ్వబడవు.
సేవా సమయము నందు సేవకులు 'గోవిందా' అని నామస్మరణ ప్రేమతో, భక్తితో చేయుచూ సేవలను నిరాడంబరముగా, పవిత్రముగా చేయవలయును.
శ్రీవారి సేవకులు భక్తులతో వాదనలు చేయరాదు. (వాదన సాధనకు పనికిరాదు). టి.టి.డి. వారు అందించిన స్కార్ఫ్‌లను సేవకులు భగవంతుడు ప్రసాదించిన రక్షాకవచంగా మరియు భగవంతుని గుర్తింపుగా భావింపవలెను.
స్కార్ఫ్‌లను సేవా సమయమునందు మాత్రమే ఉపయోగించవలెను. బయట ప్రదేశాలు, హోటళ్ళు, షాపింగ్ చేయునప్పుడు ఉపయోగించరాదు. స్కార్ఫ్ సేవా బాధ్యతకు గుర్తింపు అంతేకానీ మన అనుకూలము కొరకు కాదు.
డ్రస్ కోడ్: పురుషులు తెలుపు రంగు వస్త్రాలు, స్త్రీలు మెరూన్ బార్డర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర మరియు వి-నెక్ కలిగిన మెరూన్ కలర్ రవిక ధరించవలెను.
శ్రీవారి సేవకులు నిర్ణయించిన డ్యూటీ తేదీలు పూర్తి అయిన తరువాత మాత్రమే శ్రీవారి దర్శనం.
నూతన వధూవరుల కోసం తిరుమలలో కళ్యాణోత్సవ టిక్కెట్లు పొందే విధానం :
నూతన వధూవరుల కోసం కేటాయించిన కల్యాణోత్సవం టికెట్లు తిరుమలలోని CRO (Central Reception Office) కార్యాలయం వద్ద గల కౌంటర్‌లో మాత్రమే నేరుగా పొందాలి.
ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (మరుసటి రోజు జరిగే సేవ కోసం ఒక రోజు ముందుగానే ఈ టిక్కెట్టు తీసుకోవలసి ఉంటుంది). ఇది 'ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత' ప్రాతిపదికన కేటాయిస్తారు. రోజుకు సుమారు 20 టికెట్లు మాత్రమే ఈ కోటా కింద ఇస్తారు.
టికెట్ పొందే సమయంలో నూతన దంపతులు వారిద్దరి ఆధార్ కార్డుతో పాటు వివాహ ఆహ్వాన పత్రిక ఉండాలి. 2 పెళ్లి ఫోటోలు వివాహ ఫోటోలు: పెళ్లి జరిగినట్లు రుజువుగా 2 ఫోటోలు ఇవ్వవలసి ఉంటుంది. ఇరువురి 10 th class marks Xerox copy కూడా అడుగుతున్నారని తెలిసింది(జనన ధ్రువీకరణ కోసం) . వివాహం జరిగిన ఏడు రోజులు లోపు మాత్రమే వారికి అవకాశం. టిక్కెట్టు ధర దంపతులకు 1000/-.
ఒకవేళ కోట పూర్తయి లేదా ఏడు రోజులు దాటిన దంపతులు offline current booking lucky dip registration చేసుకోండి. ఈ కళ్యాణోత్సవం టికెట్లు ప్రతిరోజు 80 టిక్కెట్ల వరకు lucky dip లో అందుబాటులో ఉంటాయి.
TTD LIVE NEWS
తిరుమలలో శ్రీవారి గర్భ గుడి పేరు ఆనందనిలయం....
అసలు ఆనంద నిలయం అంటే అర్థం ఏమిటి ?
తిరుమల లో ఆనందనిలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? ?
సాధారణంగా ఏ పూజలో కానీ, గుడిలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ త్రికరణములు ఒకటిగా ఉండవు.
అనగా మనసు, మాట,చేష్ట ఒకే పని మీద లగ్నం కాదు.
కానీ తిరుమల ఆనందనిలయం లోపలికి వచ్చేసరికి మన ప్రయత్నం లేకుండానే అన్నీ ఒకే పని మీద ( గోవింద నామ స్మరణ) లగ్నం అవుతాయి.
మనసులో గోవిందనామ స్మరణ, మాటలో గోవిందనామ స్మరణ, చేతల్లో గోవిందనామ స్మరణ దైవకృపతో జరిగిపోతుంది
ఈ కాలికాలం లో త్రికరణములును ఒక దారిలో పెట్టి,జీవాత్మకి పరమాత్మని చూపించి ఆనందం కలిగించే ఏకైక ప్రదేశం కనుక అది ఆనంద నిలయం గా ప్రసిద్ధిచెంది పిలువబడింది.
స్వామి వారి ముందుకు వెళ్ళి ఎన్నో అడగాలని అనుకుంటాము..అక్కడకు వెళ్ళేసరికి మనం ఒక ఆలోచనలు లేని స్థితికు వెళ్ళిపోతాము. చివరకు ఆయన ముందు అరగంట కూర్చున్నా సరే ఎందుకో...బయటకు వచ్చాక అయ్యో స్వామి వారిని ఏమీ కోరుకోలేదే అనుకుంటాం
#tirumala #tirumalatirupatidevasthanam #tirumalanews
2 hours ago | [YT] | 32
View 1 reply
TTD LIVE NEWS
తిరుమల సమాచారం:
*13-02-2026*
🍁🍁🍁🍁🍁
👉🏿 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
👉🏿 ఉచిత దర్శనం కోసం *31 కంపార్ట్ మెంట్లు* లో వేచి ఉన్న భక్తులు
👉🏿 సర్వదర్శనం భక్తులకు *12 గంటల* సమయం పడుతుంది
👉🏿 300 రూ..శీఘ్రదర్శనంకు *3-5 గంటల* సమయం పడుతుంది
👉🏿 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4–6 గంటల* సమయం పడుతుంది
👉🏿 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *61,632*
👉🏿 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *24,435*
👉🏿 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹3.28 కోట్లు*
*ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏*
2 days ago | [YT] | 110
View 2 replies
TTD LIVE NEWS
తిరుమలలో కొన్ని చిత్రాలు_ ఓం నమో వేంకటేశాయ
3 days ago | [YT] | 131
View 0 replies
TTD LIVE NEWS
తిరుమల సమాచారం:
*09-02-2026*
🍁🍁🍁🍁🍁
👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
👉 ఉచిత దర్శనం కోసం *18 కంపార్ట్మెంట్ల* లో వేచి ఉన్న భక్తులు
👉 సర్వదర్శనం భక్తులకు *12 గంటల* సమయం పడుతుంది
👉 300 రూ..శీఘ్రదర్శనంకు *3-4 గంటల* సమయం పడుతుంది
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4-6 గంటల* సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *81,894*
👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *24,754*
👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹3.91 కోట్లు*
*ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏*
6 days ago | [YT] | 111
View 2 replies
TTD LIVE NEWS
పెద్ద శేష వాహనం పై వైకుంఠ నారాయణుడి అలంకరణ లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు 🙏
6 days ago | [YT] | 113
View 1 reply
TTD LIVE NEWS
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,ఫిబ్రవరి.9,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - బహుళ పక్షం
తిథి:అష్టమి పూర్తి
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:విశాఖ పూర్తి
యోగం:వృద్ధి రా1.36 వరకు
కరణం:బాలువ సా6.30 వరకు
వర్జ్యం:మ12.01 - 1.46
దుర్ముహూర్తము:మ12.36 - 1.21
మరల మ2.52 - 3.37
అమృతకాలం:రా10.34 - 12.19
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.54
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
6 days ago | [YT] | 165
View 0 replies
TTD LIVE NEWS
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
1 week ago | [YT] | 102
View 0 replies
TTD LIVE NEWS
శ్రీవారి సేవకులకు ముఖ్యమైన సూచనలు.
శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవ. ఇది యాత్రికులకు సహాయం నిమిత్తం ఏర్పాటు చేయడమైనది.
ఎవ్వరికిగాని ధనరూపంగా, వస్తురూపంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. శ్రీవారి సేవ పూర్తిగా ఉచితం.
శ్రీవారి సేవకు వచ్చుటకు ఆసక్తిగలవారు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. వివరములకు - TTD officials website: https://ttdevasthanams.ap.gov.in/
and TTD app: https://play.google.com/store/apps/details?id=com.ttdapp
ద్వారా పొందవచ్చును.
శ్రీవారి సేవకులుగా హిందువులను మాత్రమే అనుమతించబడును.
శ్రీవారి సేవకుల వయస్సు ఖచ్చితంగా 18 సం|| పైన మరియు 60 సం|| లోపు ఉండవలెను.
ప్రతి టీమ్‌లోనూ 10 మందికి తక్కువ కాకుండా 15 మందికి ఎక్కువ కాకుండా సభ్యులుండవలెను.
శ్రీవారి సేవకు ఒక్కరే కూడా ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా రిజిస్టర్ చేసుకొని సేవకు రావచ్చును.
శ్రీవారి సేవకులకు చదువుట, వ్రాయుట తప్పక తెలిసి ఉండాలి. అట్టివారికే సేవలు కేటాయించబడును.
శ్రీవారి సేవకులందరూ తప్పనిసరిగా తిరునామం, తిలకం, కుంకుమ లేక చందనం బొట్లు స్పష్టంగా కనిపించేట్లు ధరించాలి.
శ్రీవారి సేవకుల ఆధార్ కార్డు నెంబర్లను సి.ఆర్.ఓ. వద్ద భక్తుల కొరకు ఏర్పాటు చేసిన లక్కీడిప్ / అంగప్రదక్షిణం / కరెంటు బుకింగ్ లోని ఆర్జిత సేవా టిక్కెట్స్‌తో అనుసంధానం చేసిన కారణమున ఏ విధమైన టిక్కెట్లు ఇవ్వబడవు.
సేవా ఆఫీసువారు ఇచ్చిన స్కార్ఫులను, ఐ.డి. కార్డు కవరు, ట్యాగ్‌లను సేవల అనంతరం సేవా ఆఫీసు వారికి తిరిగి అప్పగించవలెను.
ఇచ్చిన సేవను శ్రద్ధతో, క్రమశిక్షణతో, భక్తితో నిర్వహించుట.
సేవాసదన్ నందు నమోదు చేసుకొన్న తరువాత తిరుమలలో టి.టి.డి. వారు ఇచ్చిన వసతి సముదాయంలో ఉంటూ మీకు ఇచ్చిన సేవలను పూర్తి సమయము వరకు నిర్వహంపవలెను.
7 రోజులు సేవా సమయం మధ్యలో తిరుమల వదిలి వెళ్ళకూడదు.
మహిళా సేవకులు, పురుష సేవకులకు విడి విడిగా వసతి కల్పించబడినది. కాబట్టి మీకు ఇచ్చిన వసతి సముదాయంలోనే ఉండాలి.
ఖచ్చితంగా, మీరు అప్‌లోడ్ చేసిన రెండవ చిత్రంలోని టెక్స్ట్ ఇక్కడ ఉంది:
శ్రీవారి సేవకులకు సూచనలు (కొనసాగింపు)
సేవాసదన్ నందు హాలు, బాత్రూములు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచవలెను.
లడ్డూ కౌంటర్ల నందు సేవకులు లడ్డూ ప్రసాద ట్రేలలోని లడ్డూ పొడిని తినరాదు.
అన్న ప్రసాద కేంద్రము నందు కూరగాయలను తరుగునప్పుడు సేవకులు వాటిని తినరాదు.
శ్రీవారి ఆలయములలో సేవలు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 6 గం॥లకు కేటాయింపబడును. టీమ్ లీడర్ల సెల్‌ఫోన్లకు మెసేజ్ వచ్చును. ఆఫీస్ నోటీస్ బోర్డుల నందు లిస్ట్ అతికించబడును. ఇది 7 రోజులు సేవ చేయు శ్రీవారి సేవకులకు మాత్రమే.
ప్రతిరోజూ సేవాసదన్ హాలు 1 వ అంతస్తు నందు సత్సంగము హాలులో భజన మరియు సత్సంగము జరుగు సమయములు:
ఉ॥ 10.00 గం॥ నుండి ఉ॥ 11.00 గం॥ల వరకు.
సా॥ 4.30 గం॥ నుండి సా॥ 5.30 గం॥ల వరకు.
ఉదయం సేవలో ఉన్నవారు సాయంత్రం మరియు సాయంత్రం సేవలో ఉన్నవారు ఉదయం సత్సంగమునకు హాజరు కావలెను.
ప్రతి యొక్క టీమ్‌లీడరు మరియు శ్రీవారి సేవకులు అందరూ తప్పనిసరిగా హాజరు కావలెను. సత్సంగము నందే అందరికీ హాజరు తీసుకొనబడును. సత్సంగమునకు హాజరు కాని సేవకులకు శ్రీవారి ఆలయములలో సేవలు ఇవ్వబడవు.
సేవా సమయము నందు సేవకులు 'గోవిందా' అని నామస్మరణ ప్రేమతో, భక్తితో చేయుచూ సేవలను నిరాడంబరముగా, పవిత్రముగా చేయవలయును.
శ్రీవారి సేవకులు భక్తులతో వాదనలు చేయరాదు. (వాదన సాధనకు పనికిరాదు).
టి.టి.డి. వారు అందించిన స్కార్ఫ్‌లను సేవకులు భగవంతుడు ప్రసాదించిన రక్షాకవచంగా మరియు భగవంతుని గుర్తింపుగా భావింపవలెను.
స్కార్ఫ్‌లను సేవా సమయమునందు మాత్రమే ఉపయోగించవలెను. బయట ప్రదేశాలు, హోటళ్ళు, షాపింగ్ చేయునప్పుడు ఉపయోగించరాదు. స్కార్ఫ్ సేవా బాధ్యతకు గుర్తింపు అంతేకానీ మన అనుకూలము కొరకు కాదు.
డ్రస్ కోడ్: పురుషులు తెలుపు రంగు వస్త్రాలు, స్త్రీలు మెరూన్ బార్డర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర మరియు వి-నెక్ కలిగిన మెరూన్ కలర్ రవిక ధరించవలెను.
శ్రీవారి సేవకులు నిర్ణయించిన డ్యూటీ తేదీలు పూర్తి అయిన తరువాత మాత్రమే శ్రీవారి దర్శనం.
1 week ago | [YT] | 18
View 0 replies
TTD LIVE NEWS
నూతన వధూవరుల కోసం తిరుమలలో కళ్యాణోత్సవ టిక్కెట్లు పొందే విధానం :
నూతన వధూవరుల కోసం కేటాయించిన కల్యాణోత్సవం టికెట్లు తిరుమలలోని CRO (Central Reception Office) కార్యాలయం వద్ద గల కౌంటర్‌లో మాత్రమే నేరుగా పొందాలి.
ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (మరుసటి రోజు జరిగే సేవ కోసం ఒక రోజు ముందుగానే ఈ టిక్కెట్టు తీసుకోవలసి ఉంటుంది). ఇది 'ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత' ప్రాతిపదికన కేటాయిస్తారు. రోజుకు సుమారు 20 టికెట్లు మాత్రమే ఈ కోటా కింద ఇస్తారు.
టికెట్ పొందే సమయంలో నూతన దంపతులు వారిద్దరి ఆధార్ కార్డుతో పాటు వివాహ ఆహ్వాన పత్రిక ఉండాలి. 2 పెళ్లి ఫోటోలు
వివాహ ఫోటోలు: పెళ్లి జరిగినట్లు రుజువుగా 2 ఫోటోలు ఇవ్వవలసి ఉంటుంది. ఇరువురి 10 th class marks Xerox copy కూడా అడుగుతున్నారని తెలిసింది(జనన ధ్రువీకరణ కోసం) . వివాహం జరిగిన ఏడు రోజులు లోపు మాత్రమే వారికి అవకాశం. టిక్కెట్టు ధర దంపతులకు 1000/-.
ఒకవేళ కోట పూర్తయి లేదా ఏడు రోజులు దాటిన దంపతులు offline current booking lucky dip registration చేసుకోండి. ఈ కళ్యాణోత్సవం టికెట్లు ప్రతిరోజు 80 టిక్కెట్ల వరకు lucky dip లో అందుబాటులో ఉంటాయి.
1 week ago | [YT] | 58
View 1 reply
TTD LIVE NEWS
చాలామంది భక్తులు ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి చేసుకున్న తర్వాత మరల ఎన్ని రోజులకు దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు వారికోసం..
తిరుమల స్వామివారి సర్వ దర్శనానికి, శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి ఎటువంటి ఆంక్షలు లేవు.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, SSD టోకెన్లు, నడకదారి దర్శనం టోకెన్లకు DD - 30 రోజులు
సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల దర్శనానికి - 90 రోజులు
ఒక సంవత్సరం లోపు పిల్లలకు వారి తల్లిదండ్రులకు - 30 రోజులు
Online మరియు offline lucky dip - 180 రోజులు
ఆర్జిత సేవలు అనగా కల్యాణోత్సవం సహస్ర దీపాలంకార సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం - 180 రోజులు
Local Temples స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవలకు - 30 రోజులు
Virtual Seva దర్శనం - 120 రోజులు
అంగ ప్రదక్షణ సేవ - 90 రోజులు
శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం - 30 రోజులు
శ్రీవారి సేవ ( Volunteer)- 90 రోజులు
వసతి ( accommodation) online or offline) తిరుమల మరియు తిరుపతి - 30 రోజులు
1 week ago | [YT] | 112
View 1 reply
Load more