Embark on a compelling journey through the remarkable career of Shri Vijay Kumar, an Ex IAS officer renowned for his unwavering commitment to public service and unblemished integrity. This insightful video delves into the milestones of his illustrious career, shedding light on his dedication to transparency, ethical governance, and tireless efforts to uplift communities.
Discover the challenges Shri Vijay Kumar faced, the transformative initiatives he spearheaded, and the profound impact of his decisions on the welfare of the people. As a beacon of honesty in the bureaucratic realm, his story serves as an inspiration for aspiring civil servants and citizens alike.
Join us in paying tribute to the legacy of Shri Vijay Kumar, whose integrity and ethical leadership continue to resonate, making him a role model for generations to come. Subscribe now for a captivating exploration into the extraordinary life of this honest and an EX IAS officer.
Vijay Calls
స్వరాజ్య స్థాపకుడు, పరాక్రమశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరిస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా ధర్మబద్ధమైన, సురక్షితమైన సమాజాన్ని నిర్మించుకుందాం
#vijaykumarias #vijaycalls #shivaji #maharaj
8 hours ago | [YT] | 362
View 16 replies
Vijay Calls
విజయవాడ సీపీఐ కార్యాలయంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
#VijayKumarIAS #vijaycalls #StateBudget #LiberationCongress #kutamigovt
1 day ago | [YT] | 669
View 9 replies
Vijay Calls
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2వ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ GSrkr గారి అధ్యక్షతన బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పార్టీ ప్రగతి, కార్యాచరణ, నాయకత్వం తదితర అంశాలపై దళాధిపతి ఇచ్చిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.
#vijaykumarias #vijaycalls #liberationcongressparty
5 days ago | [YT] | 735
View 9 replies
Vijay Calls
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సభలో అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారానికి ముగింపు పలకడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలపై స్పష్టతనిచ్చాను.
#vijaykumarias #vijaycalls #ap
5 days ago | [YT] | 528
View 18 replies
Vijay Calls
మా పార్టీ 2వ వార్షికోత్సవానికి అతిథులుగా విచ్చేసి తమ విలువైన సందేశాన్ని మా పైలట్స్, కెప్టెన్స్, కమాండర్‌లకు అందించిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులకు ధన్యవాదాలు
#vijaykumarias #liberationcongressparty #vijaycalls
5 days ago | [YT] | 488
View 28 replies
Vijay Calls
పేదల రాజ్యాధికారం కోసం, అధికజనుల ఐక్యత కోసం పోరాడుతున్న మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐబీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ శ్రీ J.పూర్ణ చంద్రరావు గారు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (BA) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్రీ ఉప్పులేటి దేవీ ప్రసాద్ గారు, మాజీ ఐఏఎస్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ శ్రీమతి P. ఉషా కుమారి గారు, మాజీ ఐఏడీఎస్ అధికారి శ్రీ పీఎస్ఎన్ మూర్తి గారు, జనచైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ V.లక్ష్మణ్ రెడ్డి గారు, ఐబీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీ B.పరంజ్యోతి గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బషీర్ అహ్మద్ గారు, విసీకే పార్టీ జనరల్ సెక్రటరీ టీటీఎం శ్రీ శివప్రసాద్ గారు, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మోహన్ కుమార్ ధర్మ గారు, సామాజిక వేత్త శ్రీ నాగార్జున రెడ్డిగారు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాల్గొనడం జరిగింది.
5 days ago | [YT] | 477
View 11 replies
Vijay Calls
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా ప్రాతూరులోని కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. #vijaykumarias #vijaycalls
5 days ago | [YT] | 903
View 18 replies
Vijay Calls
Saluting the brave hearts who gave their lives for our safety.
Today, we remember the 40 CRPF heroes of Pulwama. Your sacrifice is etched in our hearts and the history of our nation forever. Gone but never forgotten. #vijaycalls
5 days ago | [YT] | 87
View 1 reply
Vijay Calls
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవానికి విచ్చేయుచున్న అతిరథమహారధులు, అతిథులు, మేధావులకు స్వాగతం, సుస్వాగతం.
#vijaycalls #vijaykumarIAS #LCPanniversary #Liberationcongress #anniversary #LCP
1 week ago | [YT] | 595
View 14 replies
Vijay Calls
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవానికి విచ్చేయుచున్న అతిరథమహారధులు, అతిథులు, మేధావులకు స్వాగతం, సుస్వాగతం.
#vijaycalls #vijaykumarIAS #LCPanniversary #Liberationcongress #anniversary #LCP
1 week ago | [YT] | 453
View 20 replies
Load more