WELCOME TO target JLM YOUTUBE CHANNEL

🎯APEPDCL, APSPDCL, APCPDCL జూనియర్ లైన్‌మేన్ మరియు ఎ.ఇ, ఇతర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోచింగ్ లేకుండా జాబ్ ఎలా తెచ్చుకోవాలో నేర్పించబడును.

🎯 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్వహించే పరీక్ష పేపర్ గమనించి తరువాత నోటిఫికేషన్‌లో నిర్వహించే ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో ఊహించి, మోడల్ టెస్ట్‌లు ఫ్రీగా వీడియోలు రూపం లో వారానికి ఒకసారి నిర్వహించబడును.

🎯 ఇతర జాబ్ Updates చెప్పబడును.


🎯 గవర్నమెంట్ జాబ్‌ నీ లక్ష్యం అయితే ఛానల్ SUBSCRIBE చేసుకో....... ఉపయోగపడుతుంది.

For Collaboration & Paid Promotions :- vemagiriravikiran666@gmail.com

BE SMILE BE HAPPY,
THANK YOU FOR VISITING 💖.


target JLM

3 weeks ago | [YT] | 23

target JLM

JLM 2026 MODEL PAPERS - 199/-

మొత్తం పేపర్లు - 10. ఒక్కొక్క పేపర్‌కు 50 ప్రశ్నలు మరియు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కలిగి ఉంటుంది.

తెలుగు మీడియం / English medium.

ఎవరికైనా కావాలంటే - 9133066281 ( WhatsApp only ).

3 weeks ago | [YT] | 71

target JLM

💥జూనియర్ లైన్‌మెన్-2026 మోడల్ పేపర్స్💥

తెలుగు మీడియం మెటీరియల్ + తెలుగు మీడియం మోడల్ పేపర్స్ - 10 - కేవలం 299/-

ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ + ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ - 10 - కేవలం 299/-

ఈరోజు (24/01/2025) సాయంత్రం 6:00 వరకు మాత్రమే.

4 weeks ago | [YT] | 24

target JLM

విద్యుత్ శాఖ 2026 నోటిఫికేషన్‌లకు సంబంధించి, కొత్త నోటిఫికేషన్ జారీ చెయ్యడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మాట వాస్తవం. త్వరలో నోటిఫికేషన్‌లు రానున్నాయి.
1. జూనియర్ లైన్‌మెన్.
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.

దీనికి సంబంధించి వీడియో చెయ్యాలో లేదో మీరే చెప్పండి.

4 weeks ago | [YT] | 48

target JLM

💥జూనియర్ లైన్‌మెన్-2026 స్టడీ మెటీరియల్స్💥

తెలుగు మీడియం మెటీరియల్ + తెలుగు మీడియం మోడల్ పేపర్స్ - 08 - కేవలం 299/-

ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ + ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ - 08 - కేవలం 299/-

ఈరోజు (18/01/2025) సాయంత్రం 6:00 వరకు మాత్రమే.

1 month ago | [YT] | 35

target JLM

మొదటి 15 మందికి మాత్రమే అవకాశం.

1 month ago | [YT] | 63

target JLM

కోచింగ్ ఫీజ్ కట్టడానికి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ అందరిని దృష్టిలో ఉంచుకుని జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ 2026 కు సంబంధించిన ఆన్ లైన్ కోచింగ్ మరియు మోడల్ పేపర్స్ Combo తీసుకురావడం జరిగింది.

ఆన్ లైన్ కోచింగ్ + మోడల్ పేపర్స్ + మెటీరియల్ - 999/-
(తెలుగు మీడియం/ఇంగ్లీష్ మీడియం)

మొదటి 20 మందికి మాత్రమే అవకాశం.

WhatsApp:- 9133066281.

నిజంగా జూనియర్ లైన్‌మెన్ జాబ్ కొట్టడానికి ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

1 month ago | [YT] | 33

target JLM

మోడల్ పేపర్స్ తెలుగు అప్డేట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. Cost - 599/-

1 month ago | [YT] | 68

target JLM

జూనియర్ లైన్‌మెన్ 2026 నోటిఫికేషన్ సమాచారం

JLM ప్రమోషన్స్ మీద కేసు వేశారు అని మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి 👇👇👇👇

★ హైకోర్టులో ఈ కేసు Energy Assistants ను JLM గా మార్చడంపై దాఖలైంది.
★ Selection process లేకుండా “conversion” పేరుతో నియామకాలు చేయడాన్ని కోర్టు పరిశీలించింది.
★ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది.
★ Article 14, 16 ప్రకారం back-door entry అనుమతించబడదని తెలిపింది.
★ Supreme Court Umadevi తీర్పును కోర్టు ఆధారంగా తీసుకుంది.
★ Energy Assistants ను నేరుగా JLM గా మార్చడం చట్టవిరుద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
★ 24-10-2025 న జారీ చేసిన లేఖను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
★ ఆ లేఖ ఆధారంగా జరిగిన అన్ని conversion చర్యలకు స్టే ఇచ్చింది.
★ ఫైనల్ తీర్పు వచ్చే వరకు conversion లేదా regularization జరగదు.
★ అయితే కొత్తగా Junior Linemen నియామకాలు చేయవచ్చని కోర్టు తెలిపింది.
★ భవిష్యత్ JLM recruitment లో సేవకు తగిన వెయిటేజ్ ఇవ్వాలని ఆదేశించింది.
★ Contract లేదా Outsource సేవ అయినా వెయిటేజ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
★ దీర్ఘకాలం పని చేసిన ఉద్యోగుల అనుభవాన్ని కోర్టు గుర్తించింది.
★ 15 సంవత్సరాలకుపైగా సేవ చేసిన Shift Operators కు ఇది లాభదాయకం.
★ కేసు తదుపరి విచారణ తేదీ 13-02-2026.

1 month ago | [YT] | 51

target JLM

💥జూనియర్ లైన్‌మెన్ -2026 స్టడీ మెటీరియల్స్💥

తెలుగు మీడియం మెటీరియల్ + తెలుగు మీడియం మోడల్ పేపర్స్ - 4 - కేవలం 299/-

ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ + ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ - 4 - కేవలం 299/-

ఈరోజు (04/01/2025) సాయంత్రం వరకు మాత్రమే.

1 month ago (edited) | [YT] | 26