అందరికీ హాయ్ అండి.... ఈ ఛానల్ లో ప్రముఖులు పుట్టి పెరిగిన ఇళ్ళు అలాగే ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్ళు మరియు చారిత్రక ప్రదేశాలు, అందమైన ప్రదేశాలు చూపించడం జరుగుతుంది... దయచేసి మీ ఆదరాభిమానాలను నా " RAJA TELUGU VIHARI " ఛానల్ కు అందచేస్తారు అని మనసారా ఆకాంక్షిస్తున్నాను...ప్లీజ్ SUBSCRIBE " RAJA TELUGU VIHARI " Channel... Thank you 🙏🙏🙏🙏
#telugutravelvlogs #teluguvlogs #telugufacts #rajateluguvihari
Raja Telugu Vihari
https://youtu.be/nXiIFGN7k60
7 months ago | [YT] | 23
View 0 replies
Raja Telugu Vihari
త్వరలో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దయచేసి మద్దతు ఇవ్వండి.....థాంక్యూ
11 months ago | [YT] | 5
View 0 replies
Raja Telugu Vihari
https://youtu.be/znTOGeZHkJk
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు జోగి నాయుడు గారు పుట్టి పెరిగిన ఊరిలో, ఆయన పుట్టి పెరిగిన ఇంటి దగ్గర వారి నాన్నగారితో మాట్లాడి జోగి నాయుడు గారి చిన్నప్పటి విశేషాలతో పాటు చాల విషయాలను తెలుసుకోవడం జరిగింది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోను మిస్ అవ్వకండి.....థాంక్యూ
1 year ago | [YT] | 2
View 0 replies
Raja Telugu Vihari
https://youtu.be/OMYQSY5wNcw
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు పూరీ జగన్నాథ్ గారు పుట్టి పెరిగిన ఊరిలో వారి అమ్మగారితో మాట్లాడడం జరిగింది.ఆ ఊరిలో పూరీ జగన్నాథ్ గారి ముగ్గురు అన్నదమ్ముల గురించి ఊరు వాళ్ళు చెప్పేది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు... వీడియో చాలా బాగా వచ్చింది. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా.... PLEASE SUPPORT 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
1 year ago | [YT] | 26
View 2 replies
Raja Telugu Vihari
https://youtu.be/G3JkdzBbWhA
1 year ago | [YT] | 22
View 0 replies
Raja Telugu Vihari
రామాజీ రావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మన ఛానల్ లో రామోజీ రావు గారు పుట్టి పెరిగిన ఇల్లు వీడియో ఉంది తప్పక చూడండి...👇
https://youtu.be/Z0cx_VNdAo0
1 year ago (edited) | [YT] | 10
View 0 replies
Raja Telugu Vihari
https://youtu.be/eNmUgAMYeoU
లక్ష్మీ భూపాల గారు పుట్టిన ఇల్లు | Lakshmi Bhoopal Home Tour | Raja Telugu Vihari Home Tour
1 year ago | [YT] | 9
View 0 replies
Raja Telugu Vihari
https://youtu.be/0L-jkI18VGs
ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా వంటి మంచి మంచి చిత్రాలను అందించి, సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, రచయిత, శేఖర్ కమ్ముల గారు పుట్టి పెరిగిన ఇంటిని,ఆయన ప్రాథమిక విద్య అభ్యసించిన పాఠశాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది....
చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో 25/04/2024 రాత్రి 7:30 నిమిషాలకు మీ ముందు వస్తున్నా.... వీడియోను ఆదరిస్తారని ఆశిస్తున్నా....Please Support 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Thank you....
1 year ago | [YT] | 8
View 2 replies
Raja Telugu Vihari
HAPPY BIRTHDAY SIR....🎂🎂🎂🎂❤️
https://youtu.be/BF72Jqbblpg నరసింహ రాజు గారు పుట్టి పెరిగిన ఊరిలో ఆయనకు సంబంధించిన చాలా సమాచారాన్ని, విశేషాలను ఆ గ్రామస్థులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది పూర్తి వీడియో ఈ రోజు రాత్రి 7: 30కు మన "RAJA TELUGU VIHARI" ఛానల్ లో వస్తుంది మిస్ అవ్వకండి...మీ రాజా తెలుగు విహారి
2 years ago | [YT] | 52
View 1 reply
Raja Telugu Vihari
https://youtu.be/PwD8W8QHe5E
2 years ago | [YT] | 27
View 0 replies
Load more