Action, dance , entertainment


Masthan

రంగుల పండుగ 'హోలీ' సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నాను. వసంత కాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ‘కామ దహనం' చేసి, రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికి మరొక్కమారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
#Holi2025 form CBN Garu

11 months ago | [YT] | 3