Telugu Slokas Daily

🕉️ శ్లోకాలు | మంత్రాలు | భక్తిపాటలు | మోటివేషన్ | పండుగ విశేషాలు 🕉️
ఆధ్యాత్మికత, జ్ఞానం, శాంతి, ప్రేరణ —
ఇవన్నీ ఒకే చోట అనుభవించండి 🙏🕉️🚩🔱🏹📿🪈🧎‍♂️🧎‍♀️
మా YouTube ఛానెల్‌లో
🔸 ప్రతి రోజూ తెలుగు శ్లోకాలు & మంత్రాలు
🔸 మనసుకు ప్రశాంతతనిచ్చే భక్తిపాటలు
🔸 జీవితానికి దారి చూపే ప్రేరణాత్మక మాటలు
🔸 ప్రతి పండుగకు సంబంధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక సమాచారం
ఇప్పటికే 19k+ భక్తుల కుటుంబం మాతో కలిసి ఉంది 🙏
మాతో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు 🌸
మీ నమ్మకం, మీ ప్రేమే మా శక్తి
✉️ Collaborations & Promotions:
teluguslokasdaily@gmail.com


Telugu Slokas Daily

కర్మ రకాలు - The Types of KARMA
సంచిత్ కర్మ – గత జన్మల నుండి నిలిచిన కర్మలు (సంచితం).
ప్రారభ్ధ కర్మ – ఈ జీవితంలో అనుభవించాల్సిన కర్మలు.
క్రియామణ కర్మ – ఇప్పుడు చేస్తున్న కర్మలు, భవిష్యత్తులో ఫలితం ఇస్తాయి.
అక్షయ / నిత్య కర్మ – శాశ్వత విధులు (ప్రార్థన, ధర్మం).
నిమిత్త కర్మ – పరిస్థితులు, కారణాల వల్ల వచ్చే కర్మలు.

2 days ago | [YT] | 26

Telugu Slokas Daily

ప్రతి ఒక్కరితో పోటీ పడాల్సిన అవసరం లేదు…
అందరూ పరుగెత్తుతున్నారని నువ్వూ పరుగెత్తాల్సిన పనిలేదు…
నీ శక్తికి తగిన వేగంలో, ఆగకుండా ముందుకు నడిస్తే అదే నిజమైన విజయం.

4 days ago | [YT] | 48

Telugu Slokas Daily

జీవితంలో సమస్యలంటూ ఏమీ ఉండవు. ప్రతి దశలో మనకి ఎదురయ్యే పరిస్థితులే ఉంటాయి. వాటిని మనం ఏలా అర్థం చేసుకుంటామో, ఎలా ఎదుర్కుంటామో అదే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది...

5 days ago | [YT] | 35

Telugu Slokas Daily

సొంతవాళ్లు దూరం అయితే, వాళ్లు మన జీవితంలో ఇంక లేరని కాదు... వాళ్లు మనకి నేర్పిన పాఠాలు, మనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయంటే, వాళ్లు ఇంకా మనతో ఉన్నట్టే...

6 days ago | [YT] | 38

Telugu Slokas Daily

అన్నీ కొన్ని రోజులే…
ఏది శాశ్వతం కాదు.
బాధైనా, సంతోషమైనా కాలంతో పాటు మారిపోతాయి.
అందుకే ఏ పరిస్థితిలో అయినా
ఒకేలా ఉండటం నేర్చుకో.
ఎందుకంటే ఈ రోజులు కూడా
ఒక రోజు గతమే అవుతాయి…🙏

1 week ago | [YT] | 52

Telugu Slokas Daily

ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ముందుగా అది సరైనదా కాదా అని ఆలోచించి తీసుకో…
ఇతరులు ఏమనుకుంటారో అని
నిర్ణయం తీసుకోవద్దు…
తరువాత ఏదైనా జరగితే,
మోయాల్సింది నువ్వే, వాళ్లు కాదు…
.
.
.
#mahabharatham #krishna #teluguquotes #motivation #sanathanadharma ‪@TeluguSlokasDaily‬

1 week ago | [YT] | 15

Telugu Slokas Daily

Time బాగుంటే మన తప్పుల్ని కూడా జోక్‌గా తీసుకుంటారు…
అదే
Time బాగోకపోతే మన జోక్‌ను కూడా తప్పుగా తీసుకుంటారు…

#karma #sanathanadharma #krishna #mahabharatham #life #time #quote #telugumotivation

1 week ago | [YT] | 23

Telugu Slokas Daily

2026లో రథసప్తమి (మాఘ శుక్ల సప్తమి) జనవరి 25, ఆదివారం నాడు జరుపుకుంటారు.
సప్తమి తిథి జనవరి 25 తెల్లవారుజామున 12:39 AMకి ప్రారంభమై, అదే రోజు రాత్రి 11:10 PMకి ముగుస్తుంది.
ఉదయ తిథి ప్రకారం, ఈ ఏడాది రథసప్తమి జనవరి 25న జరుపుకోవడం శ్రేష్ఠం.
పండుగ తేదీ: జనవరి 25, 2026 (ఆదివారం)
సప్తమి తిథి ప్రారంభం: 25 జనవరి 2026, 12:39 AM (తెల్లవారుజామున)
సప్తమి తిథి ముగింపు: 25 జనవరి 2026, 11:10 PM (రాత్రి)
పూజా సమయం: సూర్యోదయ సమయం (06:30 AM - 07:30 AM మధ్య, సాధారణంగా)

3 weeks ago | [YT] | 5

Telugu Slokas Daily

Are you interested in Mahabharatam lessons?

4 weeks ago | [YT] | 3