ఇది రాయడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను… మా వరాహి పిగ్ ఫార్మ్ కి బోర్డ్ చివరకు వచ్చేసింది!
ఈ ప్రయాణానికి చాలా బ్యాక్‌స్టోరీ ఉంది… సరిగ్గా ఒకన్నర సంవత్సరం పాటుPig Farming గురించి చదివాము, అనుభవజ్ఞులతో మాట్లాడాము, మాంసం వ్యాపారులు, వేటర్నరీ డాక్టర్లను కలిసాము, యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చూశాము… కానీ ఇవన్నీ కలిసి మాకు పందుల పెంపకం మీద ఒక చిన్న అర్ధం మాత్రమే ఇచ్చాయి. అయినా మా రీసెర్చ్ తరువాత, ధైర్యంగా ఈ ఫార్మ్ ను ప్రారంభించాము.
ఇప్పటికీ కొన్ని నెలలు అయ్యాయి. ఈ కొద్దికొద్దిగా పందుల జననం, వాటిని పెంచడం, ఫీడ్ పెట్టడం, వాటి వృద్ధి – అన్నింటినీ తేలికగా అనిపించినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ ప్రయాణంలో మా అనుభవాలను ఈ YouTube ఛానెల్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ ఛానెల్ నా కోసం సరదా, కొత్త అనుభవాల వేదిక. నేను ఏ కంటెంట్ ఇస్తున్నానో అనే బాధ్యత కన్నా, నేను ఒక ప్రారంభం చేసానన్న సంతోషమే ఎక్కువ. ఇది నా కొత్త ప్రయాణం.
నా గురించి చెప్పాలంటే – మూడు సంవత్సరాల పాటు కార్పొరేట్ లో పని చేసాను, బ్యాంకులో లీగల్ ఆఫీసర్‌గా పని చేసాను… కానీ ఇప్పుడు జీవితం నన్ను మరోదారిలోకి తీసుకెళ్లింది – కొత్త అనుభవాల వైపు!
Varahi pig farm ( Raised with care)

శుభం కలుగుగాక!
#VarahiPigFarm #TeluguFarmer #NewBeginnings #PigFarming #VillageVlogs #FarmLife #EntrepreneurJourney
8 months ago | [YT] | 1
View 0 replies