mamathala nilayam

hi friends welcome to our channel MAMATHALA NILAYAM🥰🥰
ఈ ఛానల్ నాది కాదు మన అందరిదీ🙏🙏 మానవజన్మ సఫలీకృతం కావాడానికి ఉన్న ఏకైక మార్గం దైవారాధన మాత్రమే అని నేను నమ్ముతాను🙏అదే ఈఛానల్ రూపంలో మీకు తెలియజేస్తాను🙏నాకు తెలిసిన పూజలు మరియు తెలియని పూజలను తెలుసుకొని మరీ ఈ ఛానల్లో వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను🙏🙏నేను చేసే పూజలన్నీ కూడా తేలికగా మనసుకు శాంతిగా ఉండే పూజలు మాత్రమే చేస్తాను 🙏🙏🙏మనది డివోషనల్ ఛానల్ కాబట్టి అన్ని పూజలు చెప్తాను అందులో మీరు ఏది తేలికగా అనిపిస్తే ఆ పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి🙏🙏 అంతేకానీ డబ్బులు వృధా చేసి పూజలు మాత్రం చేసుకోకండి 🙏🙏🙏 భగవంతుడిపై నమ్మకం ఉంచి మనమే పూజ చేసిన మన మనసులో ఉన్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి🙏🙏ఈ వీడియోస్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి🙏🙏
ఓం గం గణపతయే నమః🙏🙏
ఓం శ్రీమాత్రే నమః🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏
ఓం నమశ్శివాయ🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏


mamathala nilayam

youtube.com/shorts/-kcG4Mb0jD...
జాగరణ అంటే సినిమాలు సెల్లులు చూడడం కాదండి 🙏🙏 దేవుడికి దగ్గరగా ఉండటం🙏🙏 ఓం నమః శివాయ 🙏🙇‍♀️

1 day ago | [YT] | 3

mamathala nilayam

https://youtu.be/CcjOtVJSToA
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏ఆశివయ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

2 days ago (edited) | [YT] | 14

mamathala nilayam

https://youtu.be/CcjOtVJSToA
శివ రాత్రి రోజున కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు ఇలా చేసుకోండి 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

3 days ago | [YT] | 9

mamathala nilayam

youtube.com/shorts/C7vPD1PZXZ...
శివరాత్రికి ఇంట్లోనే శివలింగాన్ని ఇలా ఏర్పాటుచేసుకోండి🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏

4 days ago | [YT] | 16

mamathala nilayam

https://youtu.be/l0rJ6lhsefI
నాకు పూజ చేయడంలో ఉన్నంత సంతృప్తి ఇంకా ఏ విషయంలోనూ ఉండదు 🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏

2 weeks ago | [YT] | 10

mamathala nilayam

youtube.com/shorts/n0nrX2humI...
Rayalaseema style ullikkaran dosa 😋😋🥰

1 month ago | [YT] | 2

mamathala nilayam

youtube.com/shorts/Q5EH3VwCWt...
ఒక్కసారి ఇంట్లో ఇలా చేయండి 🥰 బయట నుంచి అస్సలు తీసుకురారు 😋😋

1 month ago | [YT] | 6

mamathala nilayam

youtube.com/shorts/EJmsaDbSqP...
స్వీట్ హౌస్ నుంచి తెచ్చిన దాన్ని పక్కన పెట్టేసి మనం చేసిందే సూపర్ అంటారు 😋🤗🤗🤗

1 month ago | [YT] | 6

mamathala nilayam

youtube.com/shorts/5JiDiQV3tg...
ఒక్కసారి కాలీఫ్లవర్ ఇలా ఫ్రై చేయండి రుచిజన్మలో మర్చిపోలేరు 😋😍😍🥰

1 month ago | [YT] | 5