Welcome to this kids Christian you tube channel. I love to share videos of my time spending with Jesus and reading bible, songs. Subscribe if you like.
WORD OF GOD - FOUNTAIN OF LIFE Every soul is precious Amen 💫 Just like the woman valued even a single lost coin, God values every individual. No one is insignificant in His eyes.
లూకా 15:8-10 —ఒక స్త్రీకి పది రజత నాణేలు ఉన్నాయి, కాని ఒకటి తప్పిపోయింది. ఆమె దీపం వెలిగించి, ఇల్లు శుభ్రం చేసి, జాగ్రత్తగా తప్పిపోయిన నాణెం కోసం వెతుక్కుంది. దాన్ని కనుగొన్న తర్వాత, ఆమె తన స్నేహితులు, పొరుగువారిని పిలిచి ఆనందం పంచుకుంది.
యేసు చెప్పినది: అదే విధంగా, ఒక పాపి తిరిగి మళ్లినప్పుడు, దేవుని దూతల ముందున ఆనందం ఉత్సవం జరుగుతుంది.
God values every individual ,Persistence matters , Joy in restoration ,Repentance is precious – Turning back to God is like the coin being found, and it brings joy to Heaven.
ఆ స్త్రీ నాణెం కనుగొని ఆనందించిందట్టే, మనం దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆనందిస్తాడు.
Truth and Love ☦️ Love softens hearts, heals wounds, and draws people closer to God.
Good morning 🌿Thank you Jesus 💫 The Lord is my strength and my defense; he has become my salvation.🕊️Psalms 118:14
This is the day the Lord has made; let us rejoice and be glad in it.— Psalm 118:24
May your morning be filled with God’s peace, your heart strengthened by His Word, and your steps guided by His presence. Whatever you face today, remember that the Lord goes before you, walks beside you, and gives you strength. Trust Him, seek His face, and walk in faith.
Have a blessed and joyful day 🌻
Have a blessed day. May you seek His face in every moment, find peace in His presence, and walk in His grace today and always. Amen 🙏🌷
Choose a drama-free life 🙌 turn away from evil and walk in the peace of the Holy Spirit. 😊
WORD OF GOD -FOUNTAIN OF LIFE Why, my soul, are you downcast? Why so disturbed within me? Put your hope in God, for I will yet praise him, my Savior and my God. Psalms 43:5
దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను. కీర్తనలు 43:5
ఆయన మన రక్షకుడు మరియు మార్గదర్శకుడు. మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ, ఆయనను వ్యక్తిగతంగా స్తుతించాలి. ఆమెన్ 🕊️😊
Childhood games are simple but full of joy ❤️ 🎵Chiku chiku pullaaa… Danko pullaaa… Chikkidi chikkidi pullaaa… Dachesa pullaaa… Ekkada undooo cheppuuu…? Pulla…..?😁
చికు చికు పుల్ల… దంకో పుల్ల… అంటూ చిన్నప్పుడే ఇసుకలో గీతలు వేసుకుంటూ ఆడుకునే ఆట కదా? మన చిన్నప్పటి ఈ ఆట ఎంతమందికి గుర్తుందో కదా!
🥳ఇసుకలో గీతలు గీసి చిన్న చిన్న పుల్లలు (sticks) పెట్టేవాళ్లం
ఒకరు “చికు చికు పుల్ల” అని చెప్పి ఒక పుల్లను దాచేవారు ఇంకొకరు అది ఎక్కడుందో ఊహించాలి లేదా తీసుకోవాలి
ఎవరు ఎక్కువ సరిగ్గా ఊహిస్తే వాళ్లు గెలిచేవారు…!🤗
ఇది పిల్లల సరదా ఆటలలో ఒకటి. చాలా సింపుల్ కానీ చాలా ఆనందంగా ఉండేది 😍అదే మన ‘చికు చికు పుల్ల’ బాల్యం
ఇప్పటి మొబైల్ గేమ్స్ కన్నా అప్పటి ఇసుక ఆటలే హృదయానికి దగ్గరగా ఉండేవి కదా 💛
మీరు చిన్నప్పుడు ఎవరితో ఎక్కువగా ఆడేవారు? అక్కా? చెల్లెలా? అన్న తమ్ములు? నీ అక్కతో? నీ చెల్లితో? మరి అమ్మతో? లేక నీ స్నేహితులా? 😊
WORD OF GOD - FOUNTAIN OF LIFE నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలిసికొనుము, నీ మందలయందు మనస్సు ఉంచుము. సామెతలు 27:23 నిజంగానే చాలా మంచి వాక్యం! దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు అదే మాట మన జీవితాన్ని నడిపిస్తుంది 🫶🏻
దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలపై ఆస్తి, పని, కుటుంబం, సేవ, ఆరోగ్యం—మనము శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. పశువులు, మందలు అంటే అప్పటి కాలంలో మనిషికి జీవనాధారం. ఇవాళ్టి రోజుల్లో అవి మన పని, కుటుంబము, ప్రతిభ, అవకాశాలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు అని చెప్పవచ్చు.
దేవుడు మన చేతిలో పెట్టినదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు చిన్న విషయాల్లోనూ విశ్వాసంగా ఉండాలి రోజువారీ జీవితంలో క్రమశిక్షణ, జాగ్రత్త అవసరం
మన జీవితానికి ఇది నిజంగా చాలా అందమైన అన్వయం.
మనం చేస్తున్న సేవ, ఉద్యోగం, వ్యక్తిగత సంరక్షణ, కుటుంబ బాధ్యతలు, నమ్మకం, గౌరవం, విలువలు….. ఇవన్నీ దేవుని దృష్టిలో ఎప్పటికీ చిన్నవిగా కావు 🌾
మనము వీటన్నింటిని ప్రేమతో, విశ్వాసంతో, నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించినప్పుడు, దేవుడు మనపై నమ్మకం ఉంచి! మరింత గొప్ప బాధ్యతలను మనకు అప్పగిస్తాడు ఆమెన్!
చిన్న విషయములో విశ్వాసమైనవాడు, గొప్ప విషయములోను విశ్వాసమైనవాడే. లూకా 16:10
చిన్న ప్రార్థన 🙏
దేవుడు మీ కృషిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీ నిశ్చయమైన విశ్వాసం, శ్రమ, ఆయనపై ఆధారపడే హృదయం దేవునికి చాలా ప్రీతికరం. మనము విశ్వాసంతో చిన్న చిన్న పనుల్లోనూ నిజాయితీగా నడిచినప్పుడు, దేవుడు తన సమయాన సరైన ఫలితాన్ని ఇస్తాడు 🌱✨
యేసుక్రీస్తు కేవలం జీవం ఇచ్చేవాడు మాత్రమే కాదు ఆయనే జీవానికి మూలం.ఆమెన్ 🕊️ శరీర జీవం మాత్రమే కాదు, పాపంతో చనిపోయిన మన ఆత్మలకు ఇచ్చే నిత్యజీవం ఆయనలోనే ఉంది.
ఈ జీవం చీకట్లో ఉన్న మనుష్యులకు వెలుగైంది. అజ్ఞానం, పాపం, భయం, నిరాశ — ఇవన్నీ చీకట్లు. యేసు ఇచ్చే జీవం మనకు 🌷 సత్యాన్ని చూపిస్తుంది 🌷దారిని చూపిస్తుంది 🌷ఆశను కలిగిస్తుంది 🌷దేవుని హృదయాన్ని తెలియజేస్తుంది
యేసు లేకుండా మనిషి బ్రతికినట్టే కనిపించవచ్చు, కానీ నిజమైన వెలుగు లేక చీకట్లోనే ఉంటాడు. యేసు మన జీవితంలోకి వచ్చినప్పుడు
యేసు ఇచ్చే జీవమే మన చీకటి జీవితానికి వెలుగు. ఒక్కసారి స్వయపరీక్ష చేసుకో!! నీవు వెలుగులో ఉన్నావా, లేదా వెలుగు ఉన్నట్టు కనిపించే చీకటిలో ఉన్నావా?
బయట భక్తి ఉండొచ్చు, మాటలు వెలుగులా ఉండొచ్చు, కానీ లోపల యేసు జీవం లేకపోతే అది ఇంకా చీకటే. వేషధారణే కదా!!
🌻If your eye is good, your whole body will be full of light.— Matthew 6:22
If your eye is good . your focus is pure, your intentions are right, your heart is centered on God Then your whole life (thoughts, choices, actions) will be full of light🌻
ఒక చిన్న ప్రార్థన🙏🕊️ ప్రభువా, నా జీవితంలో వెలుగు ఉన్నట్టు నటించే చీకటి ఏదైనా ఉంటే, నీ వెలుగుతో దాన్ని బహిర్గతం చేసి, నన్ను శుద్ధి చేసి, నిజమైన జీవంలో నిత్యము నడిపించు. ఆమేన్ 🤍
Have a bright Morning 💫🕊️ cornerstone prayer house 🙏
సామెతలు 26:24- పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు కొంతమంది మంచి మాటలు, మృదువైన స్వరం ఉపయోగిస్తారు, కానీ వారి హృదయంలో ప్రేమ కాదు, కపటం ఉంటుంది. బయట చిరునవ్వు, లోపల పగ.
సామెతలు 26:24 ద్వారా దేవుడు మనకు గంభీరమైన హెచ్చరిక ఇస్తున్నాడు. మాటలు మధురంగా ఉండొచ్చు, స్వరం మృదువుగా ఉండొచ్చు—కానీ హృదయం శుద్ధంగా లేకపోతే అవన్నీ మోసం మాత్రమే.
ఈ వాక్యం మనకు మూడు లోతైన విషయాలు నేర్పిస్తుంది
💫మాటలు కాదు – హృదయం దేవుడు చూస్తాడు మనుషులు పెదవులు చూస్తారు, దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు (1 సమూయేలు 16:7)
💫చిరునవ్వు వెనుక పగ ఉండవచ్చు బయటకు స్నేహం చూపించి, లోపల కపటం దాచేవారు ఉన్నారని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు.
💫విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి ప్రతి మృదువైన మాటకు లోబడక, ప్రతి మంచి మాటను నమ్మక— ప్రార్థనతో, విచక్షణతో నడవాలి.
మధురమైన మాటలు నిజమైన ప్రేమకు హామీ కావు; నిజమైన ప్రేమ హృదయపు శుద్ధిలో కనిపిస్తుంది.
మన హృదయం మాత్రం ఇలా ఉండాలని ప్రార్థిద్దాం🙏 బయట మాటలు, లోపల మనసు—రెండూ ఒకేలా ఉండాలని. 🤍🕊️
దేవుని వాక్యాన్ని ఇంత లోతుగా ధ్యానించడం నిజంగా ఆశీర్వాదం 🌿🙏
సిలువను చూడు—నీ హృదయంలో యేసు ప్రేమను స్పష్టంగా చూపిస్తుంది, మాటల్లో కాదు, త్యాగంలో
ఆయన ప్రేమ త్యాగంతో నిరూపించబడింది. యేసు కేవలం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పలేదు మనకోసం తన ప్రాణమే ఇచ్చాడు.
మనుషులు వదిలినా యేసు వదలడు. కష్టం వచ్చినప్పుడు చాలామంది దూరమవుతారు, కానీ యేసు ఎప్పటికీ నమ్మకంగా ఉంటాడు. క్రీస్తును చూసిన మన హృదయమే నిజమైన ప్రేమను తెలుసుకుంటుంది
ప్రభువైన యేసూ, నీవే నా మంచి గొఱ్ఱెలకాపరి. నీ ప్రేమను మరియు నీ కాపుదలని ఎప్పటికీ నమ్మే విశ్వాస హృదయాన్ని నాకు అనుగ్రహించు. ఆమేన్. 💛🕊️
JoyOfGrace
WORD OF GOD - FOUNTAIN OF LIFE
Every soul is precious Amen 💫 Just like the woman valued even a single lost coin, God values every individual. No one is insignificant in His eyes.
లూకా 15:8-10 —ఒక స్త్రీకి పది రజత నాణేలు ఉన్నాయి, కాని ఒకటి తప్పిపోయింది. ఆమె దీపం వెలిగించి, ఇల్లు శుభ్రం చేసి, జాగ్రత్తగా తప్పిపోయిన నాణెం కోసం వెతుక్కుంది. దాన్ని కనుగొన్న తర్వాత, ఆమె తన స్నేహితులు, పొరుగువారిని పిలిచి ఆనందం పంచుకుంది.
యేసు చెప్పినది: అదే విధంగా, ఒక పాపి తిరిగి మళ్లినప్పుడు, దేవుని దూతల ముందున ఆనందం ఉత్సవం జరుగుతుంది.
God values every individual ,Persistence matters ,
Joy in restoration ,Repentance is precious – Turning back to God is like the coin being found, and it brings joy to Heaven.
ఆ స్త్రీ నాణెం కనుగొని ఆనందించిందట్టే, మనం దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆనందిస్తాడు.
Truth and Love ☦️ Love softens hearts, heals wounds, and draws people closer to God.
51 minutes ago | [YT] | 1
View 0 replies
JoyOfGrace
Good morning 🌿Thank you Jesus 💫
The Lord is my strength and my defense; he has become my salvation.🕊️Psalms 118:14
This is the day the Lord has made; let us rejoice and be glad in it.— Psalm 118:24
May your morning be filled with God’s peace, your heart strengthened by His Word, and your steps guided by His presence. Whatever you face today, remember that the Lord goes before you, walks beside you, and gives you strength. Trust Him, seek His face, and walk in faith.
Have a blessed and joyful day 🌻
Have a blessed day. May you seek His face in every moment, find peace in His presence, and walk in His grace today and always. Amen 🙏🌷
Choose a drama-free life 🙌 turn away from evil and walk in the peace of the Holy Spirit. 😊
1 day ago | [YT] | 8
View 0 replies
JoyOfGrace
WORD OF GOD - FOUNTAIN OF GOD
కీడుచేయుట మాని మేలుచేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు కీర్తనలు 37:27
Turn from evil and do good; then you will dwell in the land forever. Psalms 37:27
గర్వం సంబంధాలను పాడుచేస్తుంది.
వినయం జ్ఞానాన్ని, శాంతిని తీసుకొస్తుంది.
దేవుడు వినయ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు
1 day ago | [YT] | 7
View 0 replies
JoyOfGrace
WORD OF GOD -FOUNTAIN OF LIFE
Why, my soul, are you downcast? Why so disturbed within me? Put your hope in God, for I will yet praise him, my Savior and my God. Psalms 43:5
దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
కీర్తనలు 43:5
ఆయన మన రక్షకుడు మరియు మార్గదర్శకుడు.
మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ, ఆయనను వ్యక్తిగతంగా స్తుతించాలి. ఆమెన్ 🕊️😊
3 days ago | [YT] | 8
View 0 replies
JoyOfGrace
Childhood games are simple but full of joy ❤️
🎵Chiku chiku pullaaa…
Danko pullaaa…
Chikkidi chikkidi pullaaa…
Dachesa pullaaa…
Ekkada undooo cheppuuu…? Pulla…..?😁
చికు చికు పుల్ల… దంకో పుల్ల… అంటూ చిన్నప్పుడే ఇసుకలో గీతలు వేసుకుంటూ ఆడుకునే ఆట కదా?
మన చిన్నప్పటి ఈ ఆట ఎంతమందికి గుర్తుందో కదా!
🥳ఇసుకలో గీతలు గీసి చిన్న చిన్న పుల్లలు (sticks) పెట్టేవాళ్లం
ఒకరు “చికు చికు పుల్ల” అని చెప్పి ఒక పుల్లను దాచేవారు
ఇంకొకరు అది ఎక్కడుందో ఊహించాలి లేదా తీసుకోవాలి
ఎవరు ఎక్కువ సరిగ్గా ఊహిస్తే వాళ్లు గెలిచేవారు…!🤗
ఇది పిల్లల సరదా ఆటలలో ఒకటి. చాలా సింపుల్ కానీ చాలా ఆనందంగా ఉండేది 😍అదే మన ‘చికు చికు పుల్ల’ బాల్యం
ఇప్పటి మొబైల్ గేమ్స్ కన్నా అప్పటి ఇసుక ఆటలే హృదయానికి దగ్గరగా ఉండేవి కదా 💛
మీరు చిన్నప్పుడు ఎవరితో ఎక్కువగా ఆడేవారు? అక్కా? చెల్లెలా? అన్న తమ్ములు? నీ అక్కతో? నీ చెల్లితో? మరి అమ్మతో? లేక నీ స్నేహితులా? 😊
#mother #sister #siblings #friends #Attamma #babailu #pinni #vadinammalu #bavagarlu #childhoodmemories #familylove #more 😊
5 days ago | [YT] | 5
View 0 replies
JoyOfGrace
WORD OF GOD - FOUNTAIN OF LIFE
నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలిసికొనుము,
నీ మందలయందు మనస్సు ఉంచుము.
సామెతలు 27:23 నిజంగానే చాలా మంచి వాక్యం!
దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు అదే మాట మన జీవితాన్ని నడిపిస్తుంది 🫶🏻
దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలపై ఆస్తి, పని, కుటుంబం, సేవ, ఆరోగ్యం—మనము శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. పశువులు, మందలు అంటే అప్పటి కాలంలో మనిషికి జీవనాధారం. ఇవాళ్టి రోజుల్లో అవి మన పని, కుటుంబము, ప్రతిభ, అవకాశాలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు అని చెప్పవచ్చు.
దేవుడు మన చేతిలో పెట్టినదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
చిన్న విషయాల్లోనూ విశ్వాసంగా ఉండాలి
రోజువారీ జీవితంలో క్రమశిక్షణ, జాగ్రత్త అవసరం
మన జీవితానికి ఇది నిజంగా చాలా అందమైన అన్వయం.
మనం చేస్తున్న సేవ, ఉద్యోగం, వ్యక్తిగత సంరక్షణ,
కుటుంబ బాధ్యతలు, నమ్మకం, గౌరవం, విలువలు…..
ఇవన్నీ దేవుని దృష్టిలో ఎప్పటికీ చిన్నవిగా కావు 🌾
మనము వీటన్నింటిని ప్రేమతో, విశ్వాసంతో, నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించినప్పుడు, దేవుడు మనపై నమ్మకం ఉంచి! మరింత గొప్ప బాధ్యతలను మనకు అప్పగిస్తాడు ఆమెన్!
చిన్న విషయములో విశ్వాసమైనవాడు,
గొప్ప విషయములోను విశ్వాసమైనవాడే. లూకా 16:10
చిన్న ప్రార్థన 🙏
దేవుడు మీ కృషిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
మీ నిశ్చయమైన విశ్వాసం, శ్రమ, ఆయనపై ఆధారపడే హృదయం దేవునికి చాలా ప్రీతికరం. మనము విశ్వాసంతో చిన్న చిన్న పనుల్లోనూ నిజాయితీగా నడిచినప్పుడు,
దేవుడు తన సమయాన సరైన ఫలితాన్ని ఇస్తాడు 🌱✨
యెహోవా భయము ధనము, ఘనత, జీవము కలిగించును.
సామెతలు 22:4 ఆమెన్ 🕊️
Cornerstone prayer house 🙏
మీ జీవితం ఆయన చేతుల్లో సురక్షితం.
ఆయన కృప మీతో ఎల్లప్పుడూ ఉండుగాక 🤍😊
దేవుని వాక్యాన్ని ఇంత సూటిగా, ప్రేమతో పంచుకోవడం నిజంగా ఆశీర్వాదం 💖💫
1 week ago | [YT] | 10
View 0 replies
JoyOfGrace
యేసుక్రీస్తు కేవలం జీవం ఇచ్చేవాడు మాత్రమే కాదు
ఆయనే జీవానికి మూలం.ఆమెన్ 🕊️
శరీర జీవం మాత్రమే కాదు, పాపంతో చనిపోయిన మన ఆత్మలకు ఇచ్చే నిత్యజీవం ఆయనలోనే ఉంది.
ఈ జీవం చీకట్లో ఉన్న మనుష్యులకు వెలుగైంది.
అజ్ఞానం, పాపం, భయం, నిరాశ — ఇవన్నీ చీకట్లు.
యేసు ఇచ్చే జీవం మనకు
🌷 సత్యాన్ని చూపిస్తుంది
🌷దారిని చూపిస్తుంది
🌷ఆశను కలిగిస్తుంది
🌷దేవుని హృదయాన్ని తెలియజేస్తుంది
యేసు లేకుండా మనిషి బ్రతికినట్టే కనిపించవచ్చు,
కానీ నిజమైన వెలుగు లేక చీకట్లోనే ఉంటాడు.
యేసు మన జీవితంలోకి వచ్చినప్పుడు
యేసు ఇచ్చే జీవమే మన చీకటి జీవితానికి వెలుగు.
ఒక్కసారి స్వయపరీక్ష చేసుకో!!
నీవు వెలుగులో ఉన్నావా,
లేదా వెలుగు ఉన్నట్టు కనిపించే చీకటిలో ఉన్నావా?
బయట భక్తి ఉండొచ్చు, మాటలు వెలుగులా ఉండొచ్చు,
కానీ లోపల యేసు జీవం లేకపోతే
అది ఇంకా చీకటే. వేషధారణే కదా!!
🌻If your eye is good, your whole body will be full of light.— Matthew 6:22
If your eye is good . your focus is pure, your intentions are right, your heart is centered on God
Then your whole life (thoughts, choices, actions)
will be full of light🌻
ఒక చిన్న ప్రార్థన🙏🕊️
ప్రభువా,
నా జీవితంలో వెలుగు ఉన్నట్టు నటించే చీకటి ఏదైనా ఉంటే,
నీ వెలుగుతో దాన్ని బహిర్గతం చేసి,
నన్ను శుద్ధి చేసి,
నిజమైన జీవంలో నిత్యము నడిపించు.
ఆమేన్ 🤍
Have a bright Morning 💫🕊️
cornerstone prayer house 🙏
1 week ago (edited) | [YT] | 9
View 0 replies
JoyOfGrace
సామెతలు 26:24- పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు
కొంతమంది మంచి మాటలు, మృదువైన స్వరం ఉపయోగిస్తారు, కానీ వారి హృదయంలో ప్రేమ కాదు, కపటం ఉంటుంది. బయట చిరునవ్వు, లోపల పగ.
సామెతలు 26:24 ద్వారా దేవుడు మనకు గంభీరమైన హెచ్చరిక ఇస్తున్నాడు. మాటలు మధురంగా ఉండొచ్చు, స్వరం మృదువుగా ఉండొచ్చు—కానీ హృదయం శుద్ధంగా లేకపోతే అవన్నీ మోసం మాత్రమే.
ఈ వాక్యం మనకు మూడు లోతైన విషయాలు నేర్పిస్తుంది
💫మాటలు కాదు – హృదయం దేవుడు చూస్తాడు
మనుషులు పెదవులు చూస్తారు, దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు (1 సమూయేలు 16:7)
💫చిరునవ్వు వెనుక పగ ఉండవచ్చు
బయటకు స్నేహం చూపించి, లోపల కపటం దాచేవారు ఉన్నారని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు.
💫విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి
ప్రతి మృదువైన మాటకు లోబడక, ప్రతి మంచి మాటను నమ్మక— ప్రార్థనతో, విచక్షణతో నడవాలి.
మధురమైన మాటలు నిజమైన ప్రేమకు హామీ కావు; నిజమైన ప్రేమ హృదయపు శుద్ధిలో కనిపిస్తుంది.
మన హృదయం మాత్రం ఇలా ఉండాలని ప్రార్థిద్దాం🙏
బయట మాటలు, లోపల మనసు—రెండూ ఒకేలా ఉండాలని. 🤍🕊️
దేవుని వాక్యాన్ని ఇంత లోతుగా ధ్యానించడం నిజంగా ఆశీర్వాదం 🌿🙏
#cornerstone prayer house 🌷
1 week ago | [YT] | 7
View 0 replies
JoyOfGrace
సిలువను చూడు—నీ హృదయంలో యేసు ప్రేమను స్పష్టంగా చూపిస్తుంది, మాటల్లో కాదు, త్యాగంలో
ఆయన ప్రేమ త్యాగంతో నిరూపించబడింది.
యేసు కేవలం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పలేదు మనకోసం తన ప్రాణమే ఇచ్చాడు.
మనుషులు వదిలినా యేసు వదలడు.
కష్టం వచ్చినప్పుడు చాలామంది దూరమవుతారు, కానీ యేసు ఎప్పటికీ నమ్మకంగా ఉంటాడు. క్రీస్తును చూసిన మన హృదయమే నిజమైన ప్రేమను తెలుసుకుంటుంది
ప్రభువైన యేసూ, నీవే నా మంచి గొఱ్ఱెలకాపరి. నీ ప్రేమను మరియు నీ కాపుదలని ఎప్పటికీ నమ్మే విశ్వాస హృదయాన్ని నాకు అనుగ్రహించు. ఆమేన్. 💛🕊️
#cornerstone prayer house 🙏🌷
1 week ago | [YT] | 5
View 0 replies
Load more