# సబ్జెక్ట్ నాది, నేర్చు కోవడం మీది#. SS Economy Chanel, మీకు సదా ఎకనామిక్స్, ఎకానమీ పై సబ్జెక్ట్ అందిస్తూ, అవగాహన తేవడానికి, వివిధ economy అంశాలపై కంటెంట్ అందిస్తూ మరియు మీ కు సదా ప్రశ్నలు సమాధానాలు అందిస్తూ మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అని ఆశిస్తూ, DSC TET, SET, గ్రూప్స్, SI, PC తదితర పోటీ పరీక్షలకు సంబంధించి మీకు సబ్జెక్ట్ అందించాలని నా ప్రయత్నం.
సబ్జెక్ట్ నాది, నేర్చు కోవడం మీది
ధన్యవాదాలతో మీ. డా. రాములు సుదగోని


SS ECONOMY

వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చినప్పుడు కేంద్ర బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు ఈ విధంగా అంటారు?

1 week ago | [YT] | 5

SS ECONOMY

ప్రభుత్వ ఋణంపై వడ్డీ చెల్లింపులు సహ ప్రభుత్వ శాఖల మరియు వివిధ సేవల సాధారణ పనీతిరుకు అయ్యే ఖర్చులు దీనికి సంబందించినవి?

2 weeks ago | [YT] | 6

SS ECONOMY

మనదేశంలో ఏ వయస్సు వారిని శ్రామిక వర్గంగా (Labour Force) పేర్కొంటారు?

1 month ago | [YT] | 10

SS ECONOMY

పేదరికం అంచనాపై వేసిన కమిటీలలో తప్పు కమిటీ ఏది కింది వాటిలో?

1 month ago | [YT] | 7

SS ECONOMY

మానవాభివృద్ది సూచికకు (HDI) సంబంధించి తప్పు అంశం గుర్తించండి?

1 month ago | [YT] | 6

SS ECONOMY

ఉత్పత్తికి సంభందించి భూమి తర్వాత రెండవ అత్యంత ముఖ్యమైన వనరు?

1 month ago | [YT] | 6

SS ECONOMY

Q. భారతదేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి తోడ్పడని చర్య

2 months ago | [YT] | 6

SS ECONOMY

GST కి సంబంధించి తప్పు వాఖ్య గుర్తించండి?

4 months ago | [YT] | 4