శ్రీ భగవద్ భక్తులందరికీ మా నమస్కారాలు వేద భూమి పుణ్య భూమి కర్మభూమి అయినా ఈ భారతదేశంలో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం 108 దివ్య దేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు 12 జ్యోతిర్లింగాలు 5 పంచభూతలింగాలు 5 పంచారామ క్షేత్రాలు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు జగద్గురు లైన ఆదిశంకరాచార్యులు భగవద్ రామానుజ చార్యులు భగవాన్ రమణ మహర్షి శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి మధ్య చారులు వ్యాసరాయలు సప్త ఋషులు సప్త నదులు సప్త సముద్రాలు ఇలాగే ఎంతో మంది మహానుభావులు పుట్టిన మన భారతదేశం ఎంతో గొప్పది ఇటువంటి భారతదేశ లో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం మనమంతా మహాభారతానికి శ్రీమద్ రామాయణానికి శ్రీ శ్రీమద్భాగవతం నికి శివయ్య లీలలు కి మనమంతా వారసులం 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమోత్తమం అది ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి భగవత్ భక్తులారా ఆధ్యాత్మికంగా జ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గాన్ని కై భగవంతుని పాదాలు చేపడతాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ రామ్ జై శ్రీ రాధే కృష్ణ రాధే కృష్ణ ఓం నమశ్శివాయహర హర మహాదేవ శుభం భూయాత్ my phone no 9676212934🙏


PSURESH GOVINDA

శ్రీ కేదార్ ఘాట్ శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి శ్రీ కాశి క్షేత్రం వారణాసి భూలోక కైలాసం ఓం నమశ్శివాయ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ పి సురేష్ గోవిందా🙏🙏🛕🌺🌹🌻

2 years ago | [YT] | 15

PSURESH GOVINDA

Hi friends .....welcome to my channel.
Kasi temple it was amazing view in Indian mythological temples.
...
.
Enjoy my videos.
I will try to develop my videos some more better. 🙏🙏
Like , share , subscribe and must and should comments. Don't miss it. 😉😉😀😀🌸🌺

2 years ago | [YT] | 13