ఈనాడు పత్రికలో మన రోడ్డు భద్రతా గీతం! 📰✨ "హెల్మెట్ పెట్టుకో నాన్న.. నీ ప్రాణం మాకు ప్రాణం!" ⛑️❤️ రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తూ మనం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని గుర్తించి ప్రచురించిన ఈనాడు పత్రిక వారికి ధన్యవాదాలు. మొబైల్‌లోనే AI సాంకేతికతతో రూపొందించిన ఈ హృదయాన్ని హత్తుకునే పాటను మీరూ వినండి, అందరికీ షేర్ చేయండి. పూర్తి వీడియో లింక్: 👇 https://youtu.be/sy-MpUN4py4
నంది వాహనుడైన పశుపతినాథుడి మహిమను వర్ణించే నా కొత్త తెలుగు శివ భక్తి గీతం ఇప్పుడు మీ ముందుంది 🙏 ఈ పాటలో శివ తాండవం, గంగాధర రూపం, రుద్రాక్ష మహిమ, బిల్వార్చన గొప్పతనం—all in one divine experience ✨ 👇 https://youtu.be/cdiHkeRpnt4?si=h1OHo... 🎧 వినండి… 💬 మీకు నచ్చిన లైన్ కామెంట్ చేయండి 📤 భక్తులతో షేర్ చేయండి
🕉️ Comment “Om Namah Shivaya” if you felt the divine vibes!
నమస్కారం. ఒక సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడంలో కొంచెం ఆలస్యం అయినందుకు క్షమించాలి. గత కొద్ది రోజులుగా సాహిత్య కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల, నాకు లభించిన ఈ గౌరవాల గురించి మీకు వెంటనే చెప్పలేకపోయాను. కర్ణాటకలో జరిగిన దసరా సాహిత్య సమ్మేళనంలో నాకు 'దసరా సాహిత్య రత్న పురస్కారం' దక్కడం, అలాగే నా 'కామరూపిణి' కవితకు మూడవ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.
శీర్షిక: స్త్రీ మూర్తిలో నవదుర్గల రూపం - 'కామరూపిణి' 🌸✨
పసిబాలగా శైలపుత్రికగా, బాలికగా బాలాత్రిపురసుందరిగా, కన్యకగా కౌమారిగా. ఇంటి ఇల్లాలే ఈశ్వరి స్వరూపం.
--- కళ్ళమడి లక్ష్మిశ్యాం. ఈ విషయాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషిస్తూ.. నా ఈ విజయంలో భాగస్వాములైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను."
ఈ ప్రేరణాత్మక గీతం ప్రతి విద్యార్థిలో బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రూపొందించబడింది. తరగతి గదిలోనే మంచి నాయకత్వం ప్రారంభమవుతుంది!
👉 🎧 చూడండి: https://youtu.be/2EsRg2sLzDY 👩🏫 గురువుగారూ, ఈ పాటను మీ విద్యార్థులకు తప్పక వినిపించండి 👨👩👧 తల్లిదండ్రులారా, మీ పిల్లలతో కలిసి వినండి 🌟 మంచి విలువలు నేర్పే ఈ గీతాన్ని ❤️ Share చేయండి 💬 Comment చేయండి 📣 ఇతర పాఠశాలలకీ పంచండి
🌙 వీడియో రాత్రి 8 గంటలకు లైవ్! నాన్నా… హెల్మెట్ పెట్టుకో! 🛵⛑️🚦 నాన్నా… హెల్మెట్ పెట్టుకో! 🚦 ప్రతి బిడ్డ ఇలా తన తండ్రి, అన్న, తమ్ముడిని చూసి చెబుతుందిః “నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే నాకు సంతోషం!” ❤️ రోడ్డు ప్రమాదాలు ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చేస్తాయి. సురక్షితం గా రా… హెల్మెట్ పెట్టుకో! 🛵⛑️
భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ మరియు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజి సంయుక్త ఆధ్వర్యంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రముఖ కథ రచయిత ,కవి , నవలాకారులు బహు గ్రంథకర్త జస్టిస్ బి.చంద్రకుమార్ సాహిత్య సమాలోచన కార్యక్రమం లో కల్లమడి లక్ష్మి శ్యాం చదువుతున్న కవిత " పుస్తక మనోభావం" మరియు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అనంత రాములు గారు కల్లమడి లక్ష్మి శ్యాంని సన్మానిస్తున్న దృశ్యం పాల్గొన్న ఇతరులు జల్ది విద్యాధరరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ , బిక్కి కృష్ణ కళా రత్నం పురస్కార గ్రహీత తదితరులు పాల్గొన్నారు

Baalanandham pillalaprapancham
ఈనాడు పత్రికలో మన రోడ్డు భద్రతా గీతం! 📰✨
"హెల్మెట్ పెట్టుకో నాన్న.. నీ ప్రాణం మాకు ప్రాణం!" ⛑️❤️ రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తూ మనం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని గుర్తించి ప్రచురించిన ఈనాడు పత్రిక వారికి ధన్యవాదాలు. మొబైల్‌లోనే AI సాంకేతికతతో రూపొందించిన ఈ హృదయాన్ని హత్తుకునే పాటను మీరూ వినండి, అందరికీ షేర్ చేయండి.
పూర్తి వీడియో లింక్: 👇
https://youtu.be/sy-MpUN4py4
#BaalanandhamPillalaPrapancham #HelmetPettukoNanna #RoadSafety #Anantapur #APPolice #ViralVideo #SafetyFirst #Eenadu #AnantapurPolice #AndhraPradesh
#HelmetPettukoNanna
#PrajaChaitanyam
#JanahithaSafety
#RoadBhadratha
#SafetyAwarenessCampaign
#TransportMinisterAP
#APTransportDept
#RoadSafetyAP
#AndhraPradeshGovt
#MORTHIndia
#PoliceDepartmentAP
3 days ago (edited) | [YT] | 12
View 1 reply
Baalanandham pillalaprapancham
🔱 హర హర మహాదేవ! 🔱
నంది వాహనుడైన పశుపతినాథుడి మహిమను వర్ణించే నా కొత్త తెలుగు శివ భక్తి గీతం ఇప్పుడు మీ ముందుంది 🙏
ఈ పాటలో శివ తాండవం, గంగాధర రూపం, రుద్రాక్ష మహిమ, బిల్వార్చన గొప్పతనం—all in one divine experience ✨
👇
https://youtu.be/cdiHkeRpnt4?si=h1OHo...
🎧 వినండి…
💬 మీకు నచ్చిన లైన్ కామెంట్ చేయండి
📤 భక్తులతో షేర్ చేయండి
🕉️ Comment “Om Namah Shivaya” if you felt the divine vibes!
శివయ్య కటాక్షం మీ అందరిపై ఉండాలి 💙
హర హర మహాదేవ!
1 week ago (edited) | [YT] | 3
View 1 reply
Baalanandham pillalaprapancham
ఈనాడు 50 ఏళ్ల పండగ సందర్భంగా నా అక్షర నీరాజనం
కవిత శీర్షిక: "అక్షర సైన్యానికి అర్థశతాబ్దం.. దృశ్య కావ్యానికి మూడు దశాబ్దాల వైభవం!"
ఈనాడు అక్షర వెలుగు — ఈటీవీ మనసుల వెలుగు
ఒకటి నిజాన్ని చెబుతుంది — ఒకటి జీవితం చూపిస్తుంది
తెలుగు గుండెల్లో నిత్యం వెలిగే అక్షర జ్యోతి
తరతరాలకు దారిచూపే సంస్కృతి దీప్తి!
యాభై ఏళ్ల స్వర్ణోత్సవం — ఇది తెలుగు వారి తేజస్సు
అవినీతి గుండెల్లో పేలే అక్షర తుపాకులు — ఈనాడు కలం పోటులు
ప్రజల పక్షాన నిలిచే స్నేహితుడు — సమాజ హృదయ స్పందనవు
అక్షరమే ఆయుధమై వెలిగిన సత్యస్వరూపం!
రైతన్నకు అండగా నిలిచే — నీవేరా మన 'అన్నదాత'
నేల పత్రికవై రైతు చెమటలో అల్లిన అక్షర బంధానివి
ఊహలకు రెక్కలు తొడిగే 'చాంపియన్' — 'సిసింద్రీ' పసి నవ్వులు
'బాలభారతం' తోడై వికసించే విజ్ఞాన కుసుమాలు!
ఊహశక్తిని పెంచి.. మంచి చెడులని చెప్పే 'పంచతంత్ర కథలు'
నీతిని బోధించి.. భావితరాన్ని తీర్చిదిద్దే జ్ఞాన వీధులు!
మగువలకు 'సిరి' — యువతకు ప్రేరణగా నిలిచే 'నేటి యువ'
భవితకు బాటలు వేసే మనోబలమా.. మార్గదర్శివా!
ముప్పై ఏళ్ల ఈటీవీ — మగువల మనసు గెలిచిన వైభవం
'ఆరాధన'తో మేల్కొలిపి.. 'పాడుతా తీయగా' మధుర రాగం!
సుస్వరాల జాబిల్లి గాయని సునీతమ్మ పాటలు
శ్రావ్యమైన గళంతో పలికించే నవ రాగమాలికలు!
ఎవర్గ్రీన్ సుమక్క చిరునవ్వు — ఎందరికో పరిచయం
సుమన్ కలం నుండి జాలువారిన సుమనోహర భక్తి గీతాలు!
శ్రవణానంద గీతం - ఈటీవీ ఎఫ్.ఎం శ్రావ్య నాదం!
జన హృదయానికి చేరువుగా.. అనురాగాల స్వర తరంగిణి!
చంద్రబోస్ భావ గాఢత — కీరవాణి స్వర మాధుర్యం
వందేమాతరం నాదమై వినిపించెను — "ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో" చైతన్య గీతం!
'జబర్దస్త్' ఆది పంచ్‌లు — 'ఢీ' కొట్టే నాట్య సింహాలు
భూలోక ఇంద్రజాలం ఈటీవీ — అపూర్వ చిత్రాల భాండాగారం!
'సుఖీభవ' ఇచ్చే ఆరోగ్యం — 'అభిరుచి' పంచే అమృత రుచులు!
రామోజీ రూపంలో కొలువుదీరిన అక్షర రూపాలు
'భాగవతం' మణిపూస — భక్తి సౌరభాల మాలికలు!
కళామతల్లికి ముద్దుబిడ్డలను అందించిన పగడాల దీవి!
'అమ్మోరు' సీరియల్ తో ఆశీర్వదించే — ఆ తల్లి దీవెనలు
ప్రతి ఇంటా వెలిగే — మహిమాన్విత ఆధ్యాత్మిక కిరణాలు!
'జానకి పరిణయం' భావాలు — 'మేఘసందేశం' ఓదార్పులు
ప్రతి గుండెను తాకిన ఈటీవీ — మధుర అనుబంధాల లోగిళ్లు!
రామోజీ కృషి పట్టుదల నిదర్శనం — ఈ శతదీపాల హారతి
తెలుగు సంస్కృతికి రెండు కన్నులు — తరతరాల దీప్తి!
తెలుగు మనసుల ఏకధ్వని — జయహో ఈనాడు! జయహో ఈటీవీ!
రచన: శ్రీమతి కల్లమడి లక్ష్మిశ్యామ్
అనంతపురం.
ఫోన్: 9398860742
#Eenadu50Years #ETV30Years #RamojiRao #EenaduGoldenJubilee #TeluguPride #ETVTelugu #Eenadu #KallamadiLakshmiShyam #TeluguKavithalu #Anantapur
1 week ago (edited) | [YT] | 2
View 3 replies

#Eenadu50Years #ETV30Years #RamojiRao #EenaduGoldenJubilee #TeluguPride #ETVNetwork #TeluguLiterature #TeluguPoetry #KallamadiLakshmiShyam
1 week ago (edited) | [YT] | 2
View 1 reply
Baalanandham pillalaprapancham
నమస్కారం. ఒక సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడంలో కొంచెం ఆలస్యం అయినందుకు క్షమించాలి.
గత కొద్ది రోజులుగా సాహిత్య కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల, నాకు లభించిన ఈ గౌరవాల గురించి మీకు వెంటనే చెప్పలేకపోయాను. కర్ణాటకలో జరిగిన దసరా సాహిత్య సమ్మేళనంలో నాకు 'దసరా సాహిత్య రత్న పురస్కారం' దక్కడం, అలాగే నా 'కామరూపిణి' కవితకు మూడవ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.
శీర్షిక: స్త్రీ మూర్తిలో నవదుర్గల రూపం - 'కామరూపిణి' 🌸✨
పసిబాలగా శైలపుత్రికగా,
బాలికగా బాలాత్రిపురసుందరిగా,
కన్యకగా కౌమారిగా.
ఇంటి ఇల్లాలే ఈశ్వరి స్వరూపం.
పట్టుదలకు అపర్ణరూపముగా,
యౌవనములో బ్రహ్మచారిణిగా,
పతిలో సగమైన అర్ధనారీశ్వరిగా,
ఇల్లాలుగా మహాగౌరిశోభతో,
గర్భవతిగా కూష్మాండ రూపముతో.
తల్లిగా స్కందమాతగా మారి ,
సకల విద్యల సిద్ధిధాత్రిగా,
సహనమనే చంద్రవంకను ధరించి,
చంద్రఘంట రూపముతో,
ఇంటి గౌరవం హేమంతమై వికసించెను.
ఇంటిల్లిపాది కోరిక తీర్చే కాత్యాయనిగా,
ఆకలి తీర్చే అన్నపూర్ణగా,
కరుణామయి మహాలక్ష్మిగా,
ధైర్యాన్ని నూరిపోసే దుర్గగా,
కాళరాత్రిలో కాళీమాతవై మము రక్షిస్తావు.
జయజయహో దుర్గామాత!
జయజయహో శక్తిమాత!
--- కళ్ళమడి లక్ష్మిశ్యాం.
ఈ విషయాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషిస్తూ.. నా ఈ విజయంలో భాగస్వాములైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను."
#Kaamaroopini #SahityaRatnaAward #TeluguPoetry #BalaSahityam #WomenWriters
#TeluguLiterature #LakshmiShyam #Award
1 week ago (edited) | [YT] | 4
View 1 reply
Baalanandham pillalaprapancham
⏰ ఈరోజు రాత్రి 8 గంటలకు
“పెళ్లి వద్దయ్య… బడికి పంపడయ్య” 🎵
అమ్మాయి చదువు గురించి హృదయాన్ని తాకే అవేర్‌నెస్ సాంగ్ 💛
చూడండి • షేర్ చేయండి • మెసేజ్ పంచండి
https://youtu.be/iiR_irgdo2c?si=vjOiM...
#GirlChildEducation #StopChildMarriage
1 week ago (edited) | [YT] | 5
View 1 reply
Baalanandham pillalaprapancham
🎓 నేటి విద్యార్థులే రేపటి నాయకులు! 🇮🇳
ఈ ప్రేరణాత్మక గీతం ప్రతి విద్యార్థిలో బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రూపొందించబడింది.
తరగతి గదిలోనే మంచి నాయకత్వం ప్రారంభమవుతుంది!
👉 🎧 చూడండి: https://youtu.be/2EsRg2sLzDY
👩🏫 గురువుగారూ, ఈ పాటను మీ విద్యార్థులకు తప్పక వినిపించండి
👨👩👧 తల్లిదండ్రులారా, మీ పిల్లలతో కలిసి వినండి
🌟 మంచి విలువలు నేర్పే ఈ గీతాన్ని
❤️ Share చేయండి
💬 Comment చేయండి
📣 ఇతర పాఠశాలలకీ పంచండి
#విద్యార్థులపాట #నాయకత్వగీతం #SchoolSong #ValueEducation #StudentMotivation
1 week ago (edited) | [YT] | 3
View 1 reply
Baalanandham pillalaprapancham
🌙 వీడియో రాత్రి 8 గంటలకు లైవ్!
నాన్నా… హెల్మెట్ పెట్టుకో! 🛵⛑️🚦 నాన్నా… హెల్మెట్ పెట్టుకో! 🚦
ప్రతి బిడ్డ ఇలా తన తండ్రి, అన్న, తమ్ముడిని చూసి చెబుతుందిః
“నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే నాకు సంతోషం!” ❤️
రోడ్డు ప్రమాదాలు ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చేస్తాయి.
సురక్షితం గా రా… హెల్మెట్ పెట్టుకో! 🛵⛑️
🎵 Lyrics by Smt. Kallamadi Lakshmisyam – Do not copy.
📌 For education & awareness only. Non-commercial, no ads.
#RoadSafety #WearHelmet #FamilySafety #TeluguAwareness #APRoadSafety #TelanganaRoadSafety
https://youtu.be/sy-MpUN4py4?si=T41zI...
1 week ago (edited) | [YT] | 3
View 1 reply
Baalanandham pillalaprapancham
భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ మరియు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజి సంయుక్త ఆధ్వర్యంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రముఖ కథ రచయిత ,కవి , నవలాకారులు బహు గ్రంథకర్త జస్టిస్ బి.చంద్రకుమార్ సాహిత్య సమాలోచన కార్యక్రమం లో
కల్లమడి లక్ష్మి శ్యాం చదువుతున్న కవిత
" పుస్తక మనోభావం" మరియు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అనంత రాములు గారు
కల్లమడి లక్ష్మి శ్యాంని సన్మానిస్తున్న దృశ్యం పాల్గొన్న ఇతరులు జల్ది విద్యాధరరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ , బిక్కి కృష్ణ కళా రత్నం పురస్కార గ్రహీత తదితరులు పాల్గొన్నారు
2 weeks ago | [YT] | 14
View 0 replies

2 weeks ago | [YT] | 1
View 0 replies
Load more