Unknown Facts (తెలుగు)

Unknown facts (తెలుగు) ఛానెల్ కి మీకు స్వాగతం
ఈ ఛానెల్ లో వీడియోలు, స్వప్న శాస్త్రం గురించి మరియూ మనకి తెలియని వింతల గురించి వివరణ ఇస్తూ మీకు ఉపయోగకరంగా ఉంటాయి.

ఛానెల్ నీ subscribe చేసి మీ support మాకు ఇస్తారు అని నమ్ముతున్నాను.


Unknown Facts (తెలుగు)

అత్యంత ప్రమాదకరమైన నరదృష్టి నరఘోషకు పరిహారం!!!!!

ఒక ప్లేట్ లో కొంచెం వాటర్ తీసుకుని కొంచెం పసుపు కొంచెం సున్నం కలుపుకోండి. ఎర్ర నీళ్లు తయారవుతాయి. ఏ మచ్చ లేని ఒక నిమ్మకాయను తీసుకుని నాలుగు పక్కల కొంచెం కట్ చేసి అందులో పసుపు కుంకుమ రాళ్ళ ఉప్పు అందులో పడేట్టు కూర్చండి. ఆ తర్వాత నిమ్మ కాయ పైనా మూడు లవంగాలను గుచ్చి ఎర్ర నీళ్లు ఉన్న ప్లేట్ లో నిమ్మకాయ ను ఉంచి దానిపై రెండు కర్పూరం బిళ్ళలు ఉంచి అగ్గి పుల్లతో వెలిగించి ఇంట్లో అన్ని వైపుల దిష్టి తీసి గుమ్మం బయట కూడా క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశం లో వేయాలి.

ఇలా నెలకొక సారి ఆదివారం రాత్రి పూట చేసుకుంటే నరదృష్టి నరఘోష సమస్యలు తగ్గుతాయి

4 weeks ago | [YT] | 0

Unknown Facts (తెలుగు)

కాలానికీ.. కర్మకూ జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి, చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు - భగవద్గీత

4 weeks ago | [YT] | 0

Unknown Facts (తెలుగు)

ఈ రాశుల వారి మీద తప్పని చెడు ఫలితాలు

మిధున రాశి: గ్రహణ ప్రభావంతో వీళ్ళు ఉద్యోగ పరంగా ఇబ్బందులు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

కర్కాటక రాశి : గ్రహణ ప్రభావంతో ఆర్థిక సమస్యలు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి

కుంభరాశి : కుంభరాశి లోనే గ్రహణం ఏర్పడడం వల్ల వీళ్ళకి ఆర్థిక నష్టం తో పాటు ఆరోగ్య కుటుంబ సమస్యల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది

మకర రాశి: ఇది జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి ఉద్యోగంలో మార్పులు వస్తాయి, అధికారులు ఒత్తిడి పెరుగుతుంది

మీనరాశి: వీరికి ఆరోగ్య సమస్యలు పనుల్లో ఆటంకాలు ఉద్యోగంలో వేధింపులు ఎక్కువ అవుతాయి

5 months ago | [YT] | 0