Narsanna Muchatlu

Hi friends, this is fully entertainment, Public Political leaders and message oriented Youtube channel. This channel is about local Public thoughts in daily life Telangana village and songs videos village songs allowed this channel full entertainment news program's thankyou for support thanks..


Narsanna Muchatlu

ఆందోలు జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల పొలిటీకల్ సర్వే నర్సన్న ముచ్చట్లు' ఛానల్

4 days ago | [YT] | 52

Narsanna Muchatlu

అధికారులకు ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

ఈరోజు సాయంత్రం SC హాస్టల్ కు సంబంధించి చిన్నారి మా చెల్లెల్లు అలాగే హాస్టల్ వార్డెన్ విజయలక్మి మేడం గారితో సహా విద్యార్థులు కృపాలిక, కీర్తన, మాధురి, సంధ్య, కావేరి, అంభిక శ్రావణి ఈరోజు రేపు జరుపబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ఎమ్మార్వో గారు మధుకర్ రెడ్డి గారు గౌరవ సిఐ గారు అనిల్ కుమార్ గారు గౌరవ ఎస్సై గారు పాండు గారు అలాగే జోగిపేట మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ చిట్టిబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వారు రావడం గ్రీటింగ్ ఇవ్వడం మేడం గారికి మా తోటి చెల్లెలు విద్యార్థులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం 2026 మనందరిలో రోజు వారి జీవితములో పోరాటాన్ని విజయాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాలకు ఆ భగవంతుడు అందజేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు💐💐🙏🙏

1 month ago | [YT] | 22

Narsanna Muchatlu

సర్పంచ్ ఎన్నికల పై నర్సన్న ముచ్చట్లు సర్వే.. *CONGRESS.. 82%-
*BRS ..15%-
*OTHERS. .. 3%-
ANDOLE DINION SARPANCH ELEETON RRSULTS - SURVEY...

2 months ago (edited) | [YT] | 27

Narsanna Muchatlu

2 months ago | [YT] | 16

Narsanna Muchatlu

సర్పంచ్ నామినేషన్స్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు

2 months ago | [YT] | 6

Narsanna Muchatlu

సర్పంచ్ ఎలక్షన్ల పై అందోల్ డివిజన్ ఆర్డిఓ పండు గారితో ఇంటర్వ్యూ ప్రజలందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి https://youtu.be/BxlBgpn2UJo?si=L_mcW...

2 months ago | [YT] | 5

Narsanna Muchatlu

Thankyou For Urs Support..

3 months ago | [YT] | 9

Narsanna Muchatlu

శ్రీ పోచ్చమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి దామోదర్.

జోగిపేట బాబానగర్ కాలనీ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరి ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలి మంత్రి ఆదేశాలు

ఆలయ నిర్మాణానికి రాజనర్సింహ కమిటీ హాల్ పునర్నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి హామీ ఇచ్చారు మంత్రి మాట్లాడుతూ కాలనీ ఉన్న ప్రజలందరూ ఐక్యత ఉండాలి అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తానని ఆయన కాలనీ ప్రజలకు తెలియజేశారు కాలనీ ప్రజలు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

7 months ago | [YT] | 17

Narsanna Muchatlu

తెలంగాణ రాష్ట్రం సర్పంచ్ ఎన్నికల్లో మీ మద్ధతు పార్టీకి ?

7 months ago | [YT] | 11

Narsanna Muchatlu

What content do you like the most on this channel..?

8 months ago | [YT] | 3