Tdp Narsipatnam

ప్రభుత్వ ITIలలో 98% సీట్లు భర్తీ చేసి 98% అభ్యర్థులకు ఉపాధి కల్పించిన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDManaLokesh
#NaraLokesh
#AndhraPradesh

3 weeks ago | [YT] | 0

Tdp Narsipatnam

నకిలీ మద్యం తయారీ కుట్ర కేసులో అరెస్టయిన జోగి రమేష్ వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని చేసిన నేరాలు ఒకటి రెండూ కాదు. కల్తీ సారా తయారీ అన్నది ఒక యాంగిల్ మాత్రమే. అగ్రిగోల్డ్‌ భూముల్లో అడ్డగోలుగా పాగా వేసి కోట్లు కాజేసాడు. ఇసుక, మట్టి దందాలు చేసాడు. కృష్ణా జిల్లాలో మడ అడవుల విధ్వంసం వెనుక ఉన్నది కూడా జోగి రమేషే.
#YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh

3 months ago | [YT] | 0

Tdp Narsipatnam

ములకలచెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తును ఎక్సైజ్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మూలాలను కనుక్కుని పెద్ద తలకాయిని పట్టుకునే పనిలో నిమగనమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు గారు నకిలీ లిక్కర్‌ను ఐడెంటిఫై చేసేందుకు స్పెషల్ యాప్ తేవడమే కాకుండా.. మద్యం కేసుపై ఏకంగా సిట్‌ దర్యాప్తునకు ఆదేశించారు.
#YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh

4 months ago | [YT] | 0

Tdp Narsipatnam

కర్నూలులో పారిశ్రామిక ప్రగతి పరుగులు

#GSTUtsavInAP
#APSaysThankYouModi
#SuperGSTSuperAP
#GSTReforms
#NextGenGST
#IdhiManchiPrabhutvam
#NarendraModi
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

4 months ago | [YT] | 0

Tdp Narsipatnam

నిస్సిగ్గుగా పర్యటనలా..!

#JaganSaySorryToDoctors
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh

4 months ago | [YT] | 0

Tdp Narsipatnam

పేదలు పేదలుగానే ఉండాలి. ఒకవేళ వారికి మంచి జరిగినా అది పొరబాటున కూడా చంద్రబాబు గారి మూలంగా జరగకూడదు. జరిగితే జగన్ సహించలేడు. దాన్ని అడ్డుకోడానికి జగన్ ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలను నిర్మించడాన్ని అందుకే అడ్డుకుంటున్నాడు జగన్.
#JaganFakedMedicalColleges
#PPPModel
#AndhraPradesh

4 months ago | [YT] | 0

Tdp Narsipatnam

సెప్టెంబర్ 9, 2023...

ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. ఓ నియంత, వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, రాక్షస ఆనందం పొందిన రోజు.. కానీ వారికి ఆ రోజుకి తెలియదు, నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందని..!

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా పౌర సమాజం భగ్గుమంది. మహిళా లోకం కదం తొక్కింది. యువత తిరగబడింది. చంద్రబాబు గారికి మద్దతుగా హైదరాబాద్ తో పాటు 70 దేశాలలోని తెలుగు ప్రజలు ఉద్యమించారు.
నియంత జగన్‌పై జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ప్రజా హృదయ విజేతగా నిలిపారు.
#NijamGelichindi
#2YearSinceCBNsIllegalArrest
#ChandrababuNaidu
#AndhraPradesh

5 months ago | [YT] | 0

Tdp Narsipatnam

మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం...మార్కెట్ ధరపై రూ.4 అదనంగా ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబుగారి సొంతం....
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu

7 months ago | [YT] | 0

Tdp Narsipatnam

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేత.
#సుపరిపాలనలోతొలిఅడుగు
#FirstStepRebuildingAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

8 months ago | [YT] | 0

Tdp Narsipatnam

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ
#APWelcomesLG
#ThankYouLokesh
#NaraLokesh
#AndhraPradesh

9 months ago | [YT] | 0