Hey learning ninjas and future superstars!

Welcome to the eduzonin community!

We're thrilled to have you join our ever-growing family of curious minds seeking knowledge and growth. With over 1.36 lakh students and 202 lakh views, we're building a massive learning force!

Get ready to:

Dive deeper into your favorite subjects with in-depth explanations, engaging activities, and expert tips.
Connect with fellow learners, share study hacks, and build a supportive learning network.
Unlock exclusive content, bonus challenges, and exciting learning surprises!
**Together, let's make learning EPIC! **


eduzon.in

ఈ వారం అడిగిన ప్రశ్నల సరైన సమాధానాలు ఇవి 👇
• Question posted on Monday → Option C
• Question posted on Tuesday → Option B
• Question posted on Wednesday → Option A
* Question posted on Thursday - Option B
* Question Posted on Friday - Option A
* Question Posted on Saturday - Option B

* మీరు ఎంతమంది సరైనవి చెప్పారు? 😊
Try చేసిన ప్రతి ఒక్కరికీ 👏
తరువాతి వారం కొత్త ప్రశ్నలతో కలుద్దాం 👍

5 hours ago | [YT] | 0

eduzon.in

క్రిందివాటిలో భావవాచక నామం ఏది? 👇 మీ జవాబు చెప్పండి!

6 hours ago | [YT] | 0

eduzon.in

క్రిందివాటిలో అవ్యయం సరైన విధంగా ప్రయోగించబడిన వాక్యం ఏది?

1 day ago | [YT] | 1

eduzon.in

“సూర్య + ఉదయం” — ఈ సంధి ఏది? 👇 మీ జవాబు కామెంట్ చేయండి!

2 days ago | [YT] | 9

eduzon.in

“పాదచారి” అనే పదం ఏ సమాసం? 👇 ఆలోచించి జవాబు చెప్పండి!

3 days ago | [YT] | 5

eduzon.in

“రాము బడికి వెళ్తాడు” — ఈ వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యంగా మార్చండి.
👇 మీ జవాబు రాయండి!

4 days ago | [YT] | 5

eduzon.in

“చదివాడు” అనే క్రియ ఏ కాలానికి చెందినది?

5 days ago | [YT] | 8

eduzon.in

“రాము పుస్తకాన్ని చదివాడు” అనే వాక్యంలో కర్మ ఏది?
👇 మీ జవాబు కామెంట్స్‌లో రాయండి!

6 days ago | [YT] | 4

eduzon.in

ఈ వారం Poll లో 1450 మంది పాల్గొన్నారు 👍
ఈ వారం అడిగిన ప్రశ్నల సరైన సమాధానాలు ఇవి 👇
• Question posted on Monday → Option A
• Question posted on Tuesday → Option A
• Question posted on Wednesday → Option A
* Question posted on Thursday - Option C
* Question Posted on Friday - Option B
* Question Posted on Saturday - Option B

* మీరు ఎంతమంది సరైనవి చెప్పారు? 😊
Try చేసిన ప్రతి ఒక్కరికీ 👏
తరువాతి వారం కొత్త ప్రశ్నలతో కలుద్దాం 👍

Practice continues.

1 week ago | [YT] | 0

eduzon.in

“ఆమె పాట పాడింది” — ఈ వాక్యం ఏ కాలానికి చెందింది?

1 week ago | [YT] | 5